APLatestNews.com top Banner

Social Media links
మోడీ లాంటి వారు, రాష్ట్రంలో రానీయము. నెలకి ఒక్క స్కాం రాదు, మజా ఉంటుందా? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

ఈరోజు ముఖ్యమైన వార్తలు పేపర్లో నీతి గలవారికి మాత్రమే

* ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా సాగించిన కొండంత అవినీతి బాగోతంలో గోరంత బట్టబయలైంది. ఎవరెవరి నుంచి ఎంతెంత మొత్తం కమీషన్లుగా అందిందో ఆయన పీఏ డైరీల్లో స్పష్టంగా రాసి ఉండటం ఐటీ అధికారులను నివ్వెరపోయేలా చేసింది.- సాక్షి

* దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కేసులో వైఎస్ జగన్.. సీబీఐ సంచలన వ్యాఖ్యలు

* అభ్యర్థుల నేర చరిత్ర బయటపెట్టాల్సిందే. అయినా ఎందుకు ఎంపిక చేశారో వివరణ ఇవ్వాలి. -రాజకీయ పార్టీలకు సుప్రీం కీలక ఆదేశాలు

మావా ఆ వార్తలు ఇన్నావా, ఎంది మనకు లేని ఇబ్బంది, ఈళ్ళు అందరికీ. మనకు తెలీదా ఏమిటి, వీళ్ళు సంగతి, గత చరిత్ర. మనల్ని మన బుద్దిని బట్టే కదా, మన నాయకులు. నీతి, ఓటుకు రెండేలు ఇస్తుందా, బిర్యానీ, మజ్జిగ ఇస్తుందా.

మనం ఇంట్లో, వంద తప్పులు చేస్తూ, పిల్లలు కు ఓ యాభై నేర్పుతాము కష్టపడి, లేదా వాళ్ళే నేర్చుకుంటారు మనల్ని చూసి. మన నాయకులు ఎలా ఉండాలి, మన కన్నా పై స్ధాయిలో, మనము గర్వించే స్థాయిలో ఉండాలి కదా, వెయ్యి తప్పులు లేదా కోట్లు స్కాం ల తో.

ఇందులో ఇడ్డూరము ఏముంది మామా, తప్పు రవంత కూడా లేదు, కనపడుట లేదు. మరి మనకు లేని నొప్పులు, ఢిల్లీలో సంస్థలు కు ఏంది మామా, మన చీకటి బతుకు లు లో అనవసరముగా వెలుగులు తేవాలని చూస్తాయి.

రాష్ట్ర స్థాయిలో, వెయ్యి తప్పులు లేదా వెయ్యి కోట్లు కొట్టే మొనగాళ్ళు, రెండు కుటుంబాలే కదా. అలాంటప్పుడు, వేరే వాళ్ళ ను, మనం ఎందుకు వెన్నుకుంటాం. వీళ్ళ తర్వాత, వాళ్ళ బిడ్డలు మనుమలే కదా మనకు దిక్కు. కొత్త వారు లేదా తక్కువ ఆరోపణలు, ఉన్న వాళ్లు ఎటూ మనకు నచ్చరు. మనం ఎదగనీయం కదా మామా.

మోడీ లాంటి వారు, మన రాష్ట్రంలో రానీయము. ఎందుకంటే నెలకి ఒక్క స్కాం కూడా రాదు పేపర్లో, ఏమి మజా ఉంటుంది.

అవును అల్లుడు, దొంగలు కు లేదా తప్పుడు బుద్ది ఉన్నవారికి, దిట్టమైన దొంగ బుద్దుల తెలివి తేటల నాయకులే ఉండాలి. మంచోళ్ళు చూడు, మన కులాన్ని, వర్గాన్ని, అవసరాన్ని, హోదాను గుర్తించరు. తలనొప్పి వాళ్ళ తో వాళ్ళ నీతి మాటలతో, కమ్మటి అవినీతి వాసన విలువ, వారికి ఏనాటికీ తెలీదు.

జై మోహం జైజై వ్యామోహం  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 744 General Articles, 46 Tatvaalu
Dt : 14-Feb-2020, Upd Dt : 14-Feb-2020, Category : Politics
Views : 187 ( + More Social Media views ), Id : 337 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : modi , babu , jagan , cbi , supreme
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content