నమ్మి ఇన్నేళ్ళుగా ఉన్నాం, మీ ఇంట్లో వాళ్ళను హామీ పెట్టి, ఇలా చేస్తే, అందరం హయిగా ఉండవచ్చు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1247 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1277 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మనము షికారు కు వెళ్లినట్టు వెళ్లి, ఎప్పటి విధముగా నే, సోమవారం, మేలో, నవంబర్ లో, లేదా వచ్చే సంవత్సరం అని వారు, ఎగతాళి గా మాటలు మారుస్తూ 2018 నుంచి చెబుతూ ఉంటే విని, నవ్వుతూ వెనక్కు వస్తుంటే, మనకు లేని బాధ బాధ్యత, దేవుడు కి ఉండాలా?

ఒకరు మన అందరి కోసం పోరాడుతూ ఉంటే, మనం పళ్లు ఇకిలించుకుని, మనకేదే చేస్తారు అని, చాటుగా స్వార్థం గా గమ్ము గా ఉండి, దేవుడు ది భారం అంటారా? అది కరెక్టే నా?


ఇంకోసారి వెళ్లి అడిగినా, రెండేళ్లుగా చెప్పిన అబద్ధాలు చెప్పిన తిరిగి చెప్పినా, ఏమి చెయ్యాలి? బిడ్డా లేవు లేవని, ముసలి కన్నీరు కారుస్తూ ఉంటే ఏమి చెప్పాలి?

అమ్మ పరిస్థితి చూసారు కదా, బీపీ షుగర్ తో, రేపు అనేది గారెంటీ లేదు. వారి పరిస్థితి అంతే కదా, వారికి ఇంకా జనం శాపాలు, కన్నీళ్లు ఉన్నాయి కూడా, ఊళ్ళోళ్ళ సొమ్ముతో.

మీ బిడ్డలు ముఖాలు గుర్తు తెచ్చుకొని, కన్నీరు మున్నీరుగా, ఈ విధంగా పద్దతి గా, చేతులు పట్టుకుని వేడుకోవచ్చు.

ఒకరు గా వెళ్ళవద్దు. మీ వాళ్ళ ను, స్నేహితులు, బంధువులు, పెద్దలు లేదా తోటి పనివారు తో, కనీసం ముగ్గురు తో కలసి వెళ్ళవచ్చు. అందరూ సాక్షి గా ఉండాలి కదా, మన మీద అభాండాలు వేయకుండా.

వీడియో, ఫోటో తీసుకోవచ్చు. మర్యాద తప్పకూడదు, తప్పు గా మాట్లాడ కూడదు. ఊరి పెద్ద మనుషులు, మన వేదన విని, మనల్ని తప్పు పట్టకూడదు. చూసారు కదా ఈ మాటలు, ఎక్కడా పేరు లేకుండా, జాగ్రత్తలు.

ఏవండీ మీ దగ్గర లేవని రెండు ఏళ్లుగా నమ్మాము. ఇప్పుడూ నమ్ముతున్నాము. అందుకే,

ప్రామిసరీ కాగితం మీద, మీ ఇంటి భాగస్వామి, వ్యాపారం చేసే కొడుకు తో కూడా, సంతకం చేపించవచ్చు. రేపు ఎలా ఉంటుందో తెలీదు. వారూ కనీసం, మీకు మీ మాటకు, గౌరవం ఇస్తారేమో చూద్దాం, అనవచ్చు గదా.

లేదా, మీ కేబుల్ లేదా ఇంకో వ్యాపారం లో ఐదు పైసలో లేదా పావలా వాటా రాయవచ్చు.

లేదా మీకున్న ఆస్తులలో ఒకటో రెండో హామీగా, మా పేరున రాయగలరు.

మిమ్మల్ని నమ్మి మేము ఇన్నేళ్ళుగా ఉన్నాము, మీరూ పైన చెప్పినవి పెట్టి, మీ ఇంట్లో వాళ్ళను హామీ పెట్టి, ఇలా చేస్తే, అందరం హయిగా ఉండవచ్చు.

ధనం కు తొందరలేదు, రూపాయకు తిరగరాసి ఇవ్వవచ్చు. ఇంకా ధర్మ దోవలు ఉంటే చెప్పగలరు, ఇంట్లో వాళ్ళతో కలసి.


సీతమ్మ తల్లి గా ఫిబ్రవరి మొదలు నుంచి కరుణించ లేదు కాబట్టి, ఇక నుంచి, రావణుడు, మండోదరి, కొడుకు మేఘనాధుడు అని గౌరవం గా సంభోదించుకోవచ్చు.

ఎవరి పేరు, ఊరు మనం ఎత్త కూడదు. మా ఊళ్ళో కూడా, కేబుల్ లో ప్రాంతం ప్రాంతంకు, పెట్టబడి పెట్టిన వారు, పదిమంది ఉన్నారు. గౌరవం తగ్గకుండా ఉండాలి, బయట జనం కు తెలియరాదు.

మన ప్రయత్నం, మన వాళ్ళ ను బాగుచేసుకోవడం మాత్రమే. కృతజ్ఞతలు విశ్వాసం లేని భార్య బిడ్డలు కు కేవలం ఆస్తి కావాలి, అందుకే నోరు మెదపరు.

మనందరి కీ, బాబాయి చల్లగా ఆరోగ్యం గా ఉండాలి, పదికాలాలు. మన మంచి కోరేవారు బాబాయి మాత్రమే.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1277 General Articles, 47 Tatvaalu
Dt : 28-Feb-2020, Upd Dt : 28-Feb-2020, Category : General
Views : 351 ( + More Social Media views ), Id : 371 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : babai , uncle , interest , principle
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content