We dont see, read, listen, talk, appreciate, follow, practice Good - Whose loss? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,527; 104 తత్వాలు (Tatvaalu) and views 226,007.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

We don't see, read, listen, talk, appreciate, follow, practice Good - Whose loss?
మంచి చూడం, చదవం, వినం, పలకం, మెచ్చం, అనుసరించం, ఆచరించం - ఎవరికి నష్టం?

*World Way and Wisdom లోకం తీరు మరియు జ్ఞానం*

In the slavery of the Arishdvargas, అరిషడ్వర్గాల బానిసత్వం లో,

we don't see, read, listen, talk, appreciate, follow, practice Good.
మంచి చూడం, చదవం, వినం, పలకం, మెచ్చం, అనుసరించం, ఆచరించం.

We addicted and won't (don't) come out of illusions. We won't recognize the truth. Then
భ్రమల లో మునిగి తేలుతూ, వాటి నుంచి బయటకు (రాము) రాలేము. అంటే వాస్తవాన్ని గుర్తించము. అప్పుడు

1- How can we feel, we are devotees by trikaran suddi? How can we develop vaksuddi, good character? How and when will we conquer arishadvarg?
మనము త్రికరణ శుద్ది భక్తులము అని ఎలా అనుకుంటాము? వాక్సుద్ది, మంచి గుణాలు ఎలా వ్రుద్ది చెందుతాయి? అరిషడ్వర్గాలను ఎలా ఎప్పుడు జయిస్తాము?

2-Any meaning of our prayer/ puja/ service/ job/ business? How can we do with comitment? How can this be done with honesty and integrity?
మన పూజల/ ప్రార్ధనల/ సేవ/ ఉద్యోగం/ వ్యాపారం కు అర్ధం ఉందా? నిజాయితి మరియు చిత్తశుద్ది తో ఎలా చేయగలము?

3- How can we ask/ get help from God and non-selfish Sattvic folks? How can we show gratitude?
మనము దేవుని మరియు నిస్వార్ధ సాత్వికుల సహాయం ఎలా అడుగుతాము/ పొందుతాము. మనము ఎలా క్రుతజ్ఞతలు తెలుపుకుంటాము?

4- If we don't practice good, how can we teach to children? how you will talk truth? How can we stop our kids without learning bad? Kids, will learn outside bad, they will see only that. How can kids help you and others in young and older age?
మనము మంచి ఆచరించక పోతే, మన పిల్లలకు ఎలా నేర్పుతాము? సత్యం ఎలా మాట్లాడగలవు? మన పిల్లలు చెడు నేర్చుకోకుండా మనము ఎలా ఆపుతాము? పిల్లలు, బయట చెడునే అనుసరిస్తారు, కనపడేది అదే. అప్పుడు పిల్లలు, మనకు మరియు ఇతరులకు ఎలా సహాయం చేస్తారు, వయసులో మరియు ముదుసలితనం లో?

5- If we don't like good, how can we like and serve our old parents?
మనము మంచిని ఇష్టపడకపోతే, మనము మన ముదుసలి తల్లి దండ్రులను ఎలా ఇష్టపడతాము మరియు సేవ చేస్తాము

6- If we don't follow Good, how can we follow a living guru like parents? How does sacrifice and patience become a habit?
మనము మంచిని అనుసరించకపోతే, మనము సజీవ గురువులు అయిన తల్లి దండ్రులను ఎలా అనుసరిస్తాము. త్యాగం, సహనం ఎలా అలవాటు అవుతుంది?

7- If we don't like good, how can we respect by and survive from Panchabhuta/ Navagraha? How can we face life issues with smile?
మనము మంచిని ఇష్టపడకపోతే, మరి పంచభూతాల/ నవగ్రహాల ను ఎలా గౌరవిస్తాము, వాటి నుంచి ఎలా కాపాడ బడతాము. జీవిత సమస్యలను నవ్వుతూ ఎలా ఎదుర్కొంటాము?

8. If we don't practice good, how can we decrease sins of previous birth? How can we minimize sings now? How can we stop next birth? How and when can we get stitaprajnata, equal state?
మనము మంచిని ఆచరించకపోతే, గత జన్మ పాపాలు ఎలా తగ్గిస్తాము. ఇప్పుడు పాపాలు ఎలా కనీస స్థాయికి వస్తాయి? మరు జన్మ లేకుండా ఎలా చేసుకుంటాము? స్తితప్రజ్ఞత ఎలా మరియు ఎప్పుడు వస్తుంది?

Think for few minutes yourself, you will get the answer, otherwise ask your living guru
మీరే మీ గురించి కొన్ని క్షణాలు ఆలోచన చెయ్యండి, జవాబు మీకే దొరుకుతుంది, లేదంటే మీ సజీవ గురువును అడగండి.

If We don't see, read, listen, talk, appreciate, follow, practice Good - Whose will loss? Loss for us, our kids, our vamsh/ generations, our society, our village/ city, district, state, country, world.
మంచి చూడం, చదవం, వినం, పలకం, మెచ్చం, అనుసరించం, ఆచరించం - అలాగయితే మరి ఎవరికి నష్టం? మనకు, మన పిల్లలకు, మన వంశానికి, మన సమాజానికి, మన ఊరుకు, జిల్లాకు, రాష్ట్రంకు, దేశం, ప్రపంచంకు.

Living guru means not far unknown person, he knows and listen everything about you, your works, you thoughts and explains good.
సజీవ గురువు అంటే దూరంగా ఉన్న ఎవరో తెలియని వ్యక్తి కాదు, మీ గురించి మీ పనుల గురించి, మీ ఆలోచనల గురించి, ప్రతి వారం వినేవాడు, మంచి చెప్పేవాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,527; 104 తత్వాలు (Tatvaalu) and views 226,007
Dt : 09-Jun-2022, Upd Dt : 09-Jun-2022, Category : General
Views : 658 ( + More Social Media views ), Id : 1420 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : see , read , listen , talk , appreciate , follow , practice , good , loss , guru , parents , arishadvarg , panchabhut , navagraha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content