వడ్డీ రావణ కుటుంబం కి, ఎటూ ఫలితాలు తప్పవు, కానీ భాగం కావాలని, తమ్ముడు కొడుకు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1273 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1303 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

నగరం లోని ఫలానా రోడ్డు లో, ఇటీవల నూతనంగా ప్రారంభించిన శ్రీ అసత్య కేబుల్ ఛానెల్, లక్ష కనెక్షన్లు పొందిన సందర్భంగా, ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, యాజమాన్యాన్ని మరియు వారి టీం ని ప్రత్యేకంగా అభినందించిన, ఎమ్మెల్యే మరియు ఎంపీ.

పై వార్త చదివారా, దీని అర్ధం తెలుసా? వడ్డీ రావణుడు పతనం కాకుండా, ఉండటానికి, సంవత్సరం నుంచి తన తోనే నేరుగా, అలాగే మీ అందరితోనూ చెప్పిన, మొత్తుకున్నా, తప్పు జరుగుతుంది తప్పు జరగబోతోంది.

మన మాట విని, వడ్డీ బాబాయి, పెద్ద కొడుకు గా మన్నించి, కనీసం పదిమంది కన్నీళ్లు తుడిచి ఉంటే, ఈరోజు గెలిచి, ప్రభుత్వం తరపున హాయిగా ఎక్కువ దోచుకునేవారు. కానీ మూర్ఖత్వం కక్కుర్తి, మంచి విననీయదు, చెవులు కళ్ళు ఫోన్ మూసేస్తుంది.

మా ముత్యాల కు లేదా ఎవరికైనా, తప్పు కు దేవుని, దండన తప్పదు. సంవత్సరాలు తేడా అంతే, లేటు అయ్యే కొద్దీ, వడ్డీ ఇబ్బంది బాధ కష్టం పెరుగుతుంది. అంతే గానీ, తప్పించుకోలేరు.

మీరు చేసే ప్రతి పనికి, జవాబు తో ఫలితాలు అనుభవించక తప్పదు నష్ట పోతారు, అని ఎన్నోమార్లు చెప్పిన. వినలేదు, కుటుంబం మొత్తం ఫోన్ లు ఆపారు.

కన్నతల్లి కి ఇంత ఖర్చు పెట్టిన వాడికి, నువ్వు ఇవ్వాల్సింది ఒక లెక్క నా? అయినా ఎందుకు మీకు జ్ఞాన బోధ చేసింది? నీ మరియు నీ కుటుంబం పతనం ఆపాలని, కొడుకు గా బాధ్యత తో. ఇప్పుడు రాబోయే ఉపద్రవం నేను కూడా ఆపలేను.

ఆయనకు, ఉన్న ఊళ్ళో జన రక్త కోట్లు, ఆయన ఆరోగ్యం కే పనికిరాక, విదేశాల్లో వైద్యం చేయించుకునే స్ధితి ఇవ్వనప్పుడు ఇన్నాళ్లు, ఆ ఐశ్వర్యం ఉంటే ఎంత లేకపోతే ఎంత?

ఇప్పుడు అమ్మ కు ఇచ్చే వైద్యం, కనీసం ఈ 7 ఏళ్ళు, తను ఇంకో పది జన్మలు ఎత్తి కూడా, వడ్డీ రావణుడు పొందగలడా? తన కుటుంబం తలదించుకునేలా ఇదొక్కటే చాలదా?

చిత్రం ఏమిటి అంటే, వడ్డీ రావణ కుటుంబం కి, ఎటూ ఫలితాలు తప్పవు, కానీ ఆ ఫలితాలు లో భాగం కావాలని, రెండో బాబాయి కొడుకు, ఉత్సాహం మాత్రం మరీ విచిత్రం. తనకూ తప్పదు ఫలితాలు, గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి, వచ్చే 5 ఏళ్ల లో, వ్యక్తి గతం గా లేదా వ్యాపారం లో.

గుర్తు ఉంది కదా, గత సంవత్సరం నుంచి, పిన్ని తో మాట్లాడించు అంటే, వాడికి తీరిక దొరకలేదు, ఇక దొరకదు కూడా. ఇప్పుడు వడ్డీ రావణ నష్టం కు, తనూ ఒక మూల కారణమే.

ఇప్పుడు బాబాయి మన డబ్బు తిని బతుకుతూ, కుటుంబం నడుపుతూ ఉంటే మాత్రం, ఎగకొట్టి నంత మాత్రాన బంధువు కాడా? ఆయన ఫోన్ చేస్తే, ఫోన్ తీయమా? దొంగలు గా దాంకుంటామా? సంస్కార హీనులం కాదు కదా?

ఒక ఫోన్ లేదా కంప్యూటర్ తాలేదని, చుట్టం కాకుండా పోతామా? అసలు 3 ఏళ్లుగా ఊరికి వచ్చామా? నీకు తెలిసిన వారు వస్తుంటే చెప్పు అని, అందరికీ చెప్పాము. దాని వలన ఎవరికైనా, రూపాయి నష్టం ఉందా?

మా ఇల్లు ఏళ్లుగా ఖాళీ ఉంటే, మీరెవరూ సాయం చేయలేదు, వెళ్లి చూడలేదు అని, ఎప్పుడు అయినా అన్నామా? మనకు లక్షల నష్టం అయినా, బంధువులు స్నేహితులు కు సంబంధం ఏముంది? ఫోన్లు ఎత్తమా? అంటే ధనం అవసరం ఉంటే మనిషి కావాలి, లేదంటే తూ నా బొడ్డు నా.

ఈ పట్టణ లేదా ఇతర బంధువులు అంతా ఇదే టైపా? దాని వలన ఎవరికి నష్టం? రేపు వారి పిల్లలే బుద్ధి చెపుతారు వారికి, ఇది సత్యం. అని గోపీ తన గోడు రాము తో చెప్పుకున్నాడు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1303 General Articles, 47 Tatvaalu
Dt : 12-Apr-2021, Upd Dt : 12-Apr-2021, Category : General
Views : 237 ( + More Social Media views ), Id : 1091 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : vaddi , interest , uncle , ravana , family , results , wrong things , uncle son , brother , money
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content