Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *ఏవండీ, తెలియని వారు, మీరు ఉత్త పాటలు శ్లోకాలు పద్యాలు పంపుతున్నారు, పిచ్చా అనుకుంటారు. కానీ ప్రతి సందేశానికి కింద ఉన్న, సామాజిక రాజకీయ మానవత్వ విలువల, అక్షరాలు మాటలు వారి మది కి ఎక్కితే, ఇక మన ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం విలువలతో బాగుపడుతుంది.*
What, those who don't know, thinking you are just sending new songs, hymns and poems, they think you are crazy. But if we bring to their minds the socio-political humanitarian values and words Underneath of every message, then our town, district, state and country will improve with values.
జవాబు - ధన్యవాదాలు. మనము గతములో నే అనుకున్నాము, పువ్వు ఎక్కడైనా సువాసన ఇస్తుంది అని, ప్రదేశాన్ని బట్టి కపటముగా నటించదు అని.
నిశ్శబ్ధముగా మన వంతు మంచిని మనము పంచుతున్నాము. మీ లాంటి ఉత్తములు, ఇంకో పది మందికి ఎటూ చేరవేస్తారు. గీత లో క్రిష్ణయ్య చెప్పినది ఇదే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితము నాకు వదిలెయ్యి అని.
అలాగే, మీలాగా తమ పిల్లలకు సంస్కారం నేర్పే వారు, పెద్దలను దగ్గర పెట్టుకుని చూసే వారు, ఇవన్ని గమనిస్తారు, అంతరార్ధం వారికి తెలుసు, తమ పిల్లలకు అర్ధం అయ్యేలా చెపుతారు, ఇలాంటి సేవ చేస్తున్నందుకు అభినందిస్తారు.
కానీ అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసలు, వారికి తెలియని, వారి ఇంట్లో చేయని పని, కుటుంబ సభ్యులకు చెప్పని మంచిని సంస్కారాన్ని, బయట చేయమని అడిగితే, వారి మనసు అంగీకరించదు కదా?
బురదను వదలమంటే, వరాహం వింటుందా? మన మీదే బురద చల్లుతుంది కోపములో, అమాయకత్వములో, పతన మార్గములో. మనము చేసుకున్న పాపాలే, మన ముదుసలి తనములో మనల్ని వెంటాడుతాయి, సొంత పిల్లలకు దూరంగా ఒంటరిగా అనాధలు గా ఉంచుతాయి. కాలు చేయి కదలని పరిస్తితిలో, ఎవరూ ఉండరు తోడు సుమా.
*ఇన్ని ఏళ్ళుగా, ఇవి ప్రతి సందేశం లో చివర ఉన్న మాటలు మరలా అందరికోసం* - 9 ఏళ్ళ సజీవ గురువు సేవ. ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం. రోజూ వాట్సప్ స్టేటస్ మరువద్దు.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు. మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని చేతలలో రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. ఎంతమందిమి, మన పిల్లలకు సంస్కారం నేర్పాము, మనల్ని ముదుసలి వయసులో దగ్గర పెట్టుకుని చూస్తారు అని గట్టిగా చెప్పగలము? ఆత్మ విమర్శ చేసుకుందామా?
దేశ, రాష్ట్ర, పట్టణ, గ్రామ పతనానికి, మొదటి తప్పు, బాధ్యత లేని అవకాశ అవసరాలకు, వారసత్వ కుటుంబ బానిసత్వం కు, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం కు, జనాల సొమ్ముతో నడిచే పధకాల సొంత కుటుంబ పేర్లకు, అమ్ముడుపోయే ఓటరు దే. నక్క, పులి, పాము కాక, ఆవును ఎన్నుకునే బుద్ది సంస్కారం విచక్షణ మనకు ఉందా? మోహము తో ఓటు వేసి లేదా వేయకుండా, ఎన్నుకున్న ఆ ఉత్తమ ప్రజల మనసుల ఆలోచనల స్వభావాలకు అనుగుణము గా నడిచే, నాయకులది అధికారులది ఎప్పుడూ తప్పుకాదు
Underneath each message, the socio-political humanitarian values, the words letters are brought to their mind?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,326,573; 104 తత్వాలు (Tatvaalu) and views 252,480 Dt : 18-Dec-2022, Upd Dt : 18-Dec-2022, Category : General
Views : 694
( + More Social Media views ), Id : 1656 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
underneath ,
message ,
socio ,
political ,
humanitarian ,
values ,
words ,
mind Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments