APLatestNews.com top Banner

Social Media links
బాబాయ్ వడ్డీ, ధన వ్యామోహం ఎంత దూరం అయినా పోతుంది, కళ్ళు తెరవనివ్వదు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

2018 ఫిబ్రవరిలో బాబాయి చెప్పిన మాటలు, నా సాక్షి గా చెబుతున్నా, బిడ్డలు సాక్షి గా చెబుతున్నా, ఈ జులై లో ఏదో ఒకటి తెగనమ్మి, లెక్కలు గట్టి, మొత్తం సెటిల్ చేస్తా. మోసం చేయను , ద్రోహం చేయను.

ఇప్పుడు చెప్పండి? 2018 జులై ఇంకా వచ్చిందా రాలేదా? తన మీద , బిడ్డలు మీద , దేవుని మీద ప్రమాణం చేసింది ఎవరు?

ఇవన్నీ తెలిసి పిన్ని, తమ్ముడు గమ్ముగా కూర్చోవచ్చా? బాబాయి ఉంటేనే వీళ్లంతా నోరు ఎత్తకపోతే, బాబాయి లేకపోతే పలుకుతారా? జవాబు చెపుతారా? ఇప్పుడు చెప్పండి అబద్ధాలు చెప్పి, బిడ్డలు మీద ప్రమాణం చేసి, ప్రాణాలు గాలిలో పెట్టిన ది ఎవరు?

మండోదరి కూడా రావణుడు కి జీవితాంతం చెబుతానే ఉంది. సీతను (పరాయి డబ్బు) తేవడం తప్పు. మన దగ్గర ఉంచుకోవడం తప్పు అని. సీత దగ్గరకు పోయి, దండం పెట్టి వేడుకుంది, అమ్మా క్షమించు, నా భర్త, నా మాటలు వినడం లేదు. అశక్తురాలను అని. ధర్మం తప్పలేదు. భర్త ను సమర్ధించలేదు ఏనాడు, అవి రాక్షస లక్షణాలు అని స్పష్టంగా చెప్పినది.

నాలుగు ఏళ్లుగా పిన్ని, బిడ్డలు మే గదా మేము. బాబాయి కి ఇలా నష్టం, కష్టం గా ఉంది ఇప్పుడు. నేను నచ్చ చెప్పి ఇప్పిస్తానని చెప్పినదా.

కనీసం నా ముసలి తల్లి బాగుందా అని అడగలేదు, మా అమ్మ డబ్బులు ఉంచుకుని కూడా. వాళ్ళ అమ్మ బాగుందా అని రెండు ఏళ్లుగా నేను అడిగితే, జవాబు లేదు. కనీసం పెద్ద అత్త నంబరు కూడా ఇవ్వలేదు. అవి ప్రేమలు అభిమానం గౌరవం అంటే.

ధన వ్యామోహం ఎంత దూరం అయినా తీసుకుని పోతుంది, కళ్ళు తెరవనివ్వదు , లోకం మంచి చూడనివ్వదు.

రామా, మా బాబాయి కుటుంబం ని ధనమోహం నుంచి బయటకు లాగి పాపం నుంచి విముక్తి ప్రసాదించి, మాకు అండగా నిలపండి.

పక్క పల్లెటూరు వాళ్ళ కు మరియు ఊళ్ళో బిడ్డ నా తోబుట్టువు మూడో చెల్లెలు కు అన్యాయం చేస్తే, నాకు మా అమ్మకు అన్యాయం చేసినట్లు గా భావిస్తాను. ఏ బిడ్డ అయినా మన బిడ్డే, వాళ్ళ కన్నీళ్లు మనకు శాపం, ఇంక మనకు తెలియని శాపాలు ఎన్ని ఉన్నాయో. తొందరగా వదిలించుకోవాలి లేదా వడ్డీ తో తిరగరాసి, పిన్ని తమ్ముడు బాధ్యత గా ఉండాలి. కృష్ణా మారు మనసు నివ్వు.

మీరు చెప్పండి, అన్ని తెలుగు జిల్లాల వారు ఉన్నారు, నేను తప్పు మాట్లాడుతూ ఉన్నాను, అని మీలో ఒకరు అయినా అంటే, నేను ధనము వదులుకుంటా.

4 ఏళ్లుగా బాబాయి, పిన్ని, తమ్ముడు గమ్ముగా పట్టనట్టు ఉంటే, ముదుసలి కన్నతల్లి, పల్లెటూరు తమ్ముడు, ఊళ్ళో చెల్లెలు బాధ, నేను ఇప్పుడు నోరు విప్పి చెప్పడం తప్పా?

ధనం దిగమింగుతూ కూడా, మనందరి డబ్బులు మీద కుటుంబం జరుపుకుని బతుకుతూ, పిచ్చి అలగా కోపిష్టి తిక్క అరుపులు తో, తప్పు ను ద్రోహం ను మోసం ను, కప్పి పుచ్చుకునేందుకే ప్రయత్నం కరెక్టే నా?

మీలో మంచి తరపున న ముసలి తల్లి తరపున మాట్లాడే మంచి తనం లేదా? మనమూ ముసలి వాళ్ళము అవుతున్నాము మనకు దిక్కు ఎవరు అని ఆలోచన చేయమా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 854 General Articles, 46 Tatvaalu
Dt : 04-Feb-2020, Upd Dt : 04-Feb-2020, Category : General
Views : 186 ( + More Social Media views ), Id : 314 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : uncle babai money interest business issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content