APLatestNews.com top Banner

Social Media links
బాబాయ్, నా బిడ్డలు ఆస్తి వ్యాపారం అభివృద్ధి కి, మీరంతా త్యాగం చేయండి - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 936 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

పక్క పల్లెటూరు వాళ్ళ తో బాబాయి అంటున్నారు అంటా, ఎవరి మాట విని ఆవేశ పడకు, 2016 నుంచి చెప్పిన మాటే, తిప్పి తిప్పి చెబుతా ఉంటా, మీరు వింటూ ఉండాలి అని. అంటే మీరు ఆస్తులు తాకట్టు లేదా బేరం పెట్టుకుని, వింటూ తిరుగుతూ ఉండు అనే గదా.

మీరు డబ్బులు ఇవ్వకపోతే ఇబ్బంది పడుతుందీ ఇంకో ఊళ్ళోని ఆడబిడ్డ, నా తోబుట్టువే కదా. అంటే మీ బిడ్డలు తప్ప, ఇతర బిడ్డలు కన్నీళ్ళు మీకు కనిపించవా? అసలు మన ఆడపడుచులు మీ ఇంటికి లేదా షాపు కు వచ్చి కన్నీళ్లు పెట్టి తిరుగుతూ ఏడవాలా? రేపు మన పిల్లల కు అదే పరిస్థితి వస్తే? అవ్వ.

ఇది 2020 ఫిబ్రవరి, చంద్రన్న వెళ్లి జగనన్న కూడా వచ్చారు. నోట్ల రద్దు, 2016 నవంబర్ 8 వ తేదీ. మనవి, మొన్న కూడా తిప్పి రాయలేదు డేట్ దాటినా, నా మాట అంటే నమ్మకం లేదా అన్నారు. 2016 నుంచి ఏ రోజైనా, మాట మీద నిలబడ్డారా బాబాయి, ధనం మీద జనం కన్నీళ్లు మీద తప్ప?

రేపు, ముదుసలి అమ్మ కనపడ్డా కూడా, వదినా చూడు, అన్న పిచ్చి వాడు, అందరికీ 2 ఇచ్చి మీకు 1 రూపాయి తో మోసం చేశా ఆనాడు 25 ఏళ్లుగా. 2016 తర్వాత వడ్డీ ఇవ్వకుండా, నిన్ను మోసం చేసినా ఈనాడు.

నీ పుత్రుడు మాటలు వినవాక, ఇలాగే తరాలు మోసపోతూ ఉండాలి కానీ, ఎదురు తిరిగి అడగొచ్చా, 4 ఏళ్ల దాటి న తర్వాత కూడా.

నా బిడ్డలు ఆస్తి పెంచడానికి వ్యాపారం అభివృద్ధి కి, మీరంతా త్యాగం చేయండి, అసలు వడ్డీ లు ఏళ్లుగా.

దిగులు పడకు, ఎన్నేళ్ళు అయినా, వడ్డీ తో కలిపి ఇంకో 4 ఏళ్ల లో స్వర్గం కు , అయినా తెచ్చి ఇస్తామని అంటారేమో.

కృష్ణ కృష్ణా. విను మా ఘోష.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 964 General Articles, 46 Tatvaalu
Dt : 05-Feb-2020, Upd Dt : 05-Feb-2020, Category : General
Views : 149 ( + More Social Media views ), Id : 310 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : uncle babai money interest business issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content