To God and their offspring, never-ending imperishable, mental and physical offerings - Devotional - శ్రీ స్వామి తత్వాలు
           
మిగతా తత్వం కూడా మనసుతో చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 104 కధనాలు (Articles). ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,876,626; 104 తత్వాలు (Tatvaalu) and views 225,847.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
Community Social Service - Writing Article, Voice, Song/ Gatra, Photo, Video, Campaign about good
1) Community Social Service By Articles, Social Media from 2017
2) Listen to Others problems - 20+ years
3) Every Weekend from 4 to 7 pm, for 3 hours, similarly other days from years
4) Community Social Service By Video, Photo, Social Media from 2008
5) OurGatraNaivedyaSeva from 2022
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Community Social Service - Writing Article, Voice, Song/ Gatra, Photo, Video, Campaign about good*

*కమ్యూనిటీ సామాజిక సేవ - మంచి గురించి రచన/ రాత, మాట, పాట/ గాత్ర, ఫోటో, వీడియో, ప్రచారం*

*To God and their offspring, never-ending imperishable, mental and physical offerings (naivedya)*

*భగవంతునికి & వారి సంతానానికి, ఏనాటికీ తరగని చెడిపోని, మానసిక & శారీరక నైవేద్యాలు*

Nar Seva Narayan Seva, Manava Seva Madhava Seva
నరుని సేవ నారాయణ సేవ, మానవ సేవ మాధవ సేవ

Body is the temple, Soul is the god. Let us know ourselves, let us find divine within us.
దేహమే దేవాలయం, జీవుడే దైవం. మనల్ని మనం తెలుసుకుందాం, మనలోని దైవాన్ని కనుగొందాం.

Practicing the characterstics and attributes of God is like worshiping God. Impractical worship is a waste.
దైవ లక్షణాలను గుణాలను ఆచరిస్తే, దైవాన్ని పూజించినట్లే. ఆచరణలేని పూజ వ్యర్ధము.

***1) Community Social Service By Articles, Social Media from 2017 కమ్యూనిటీ సామాజిక సేవ కధనాలు, సోషల్ మీడియా ద్వారా*

లోకం తీరు, వార్తలు, సలహాలు, జవాబులు, వెటకారాలు, సున్నిత విమర్శలు, అలవాట్లు, సాంప్రదాయాలు, దైవం, పురాణం, మాటలు, పాటలు, పద్యాలు, శ్లోకాలు, వేదాలు, కష్ట సుఖాలు, రాజకీయాలు, ఆరోగ్యం, విదేశీ కధలు, పార్టీలు నాయకులు అధికారులకు విన్నపాలు, . . . ఇంకా సందేహాలు ఉంటే, ప్రశ్నలు సంధించండి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.

1965 Articles కధనాలు. 2000 General Articles అన్ని రకాల కధనాలు and views వీక్షణలు 1,715,619; 102 తత్వాలు (Tatvaalu) and views వీక్షణలు 210,898.

The way of the world/ Lokam Tiru, News, Advice, Answers, Vetakara, Sensitive criticism, Habits, Traditions, God, Purana, Words, Songs, Poems, Hymns/ Shloka , Vedas, Hardships and Pleasures, Politics, Health, Foreign stories, Parties, Leaders, Appeals to officials, . . . If still in doubt, ask questions. Can share these interesting things with others.

నీతి, నియమం, నిబద్దత, సనాతన ధర్మ ఆచరణ, ప్రేమ, త్యాగం, పంచుకోవడం, బాధా నివారణ/ ఓదార్పు మాట, భవిష్యత ఆలోచన (ముందు చూపు) మాట, మంచి గురించి రచన/ రాత మాట పాట/గాత్ర ఫోటో వీడియో ప్రచార, సజీవ గురువు సేవ, ముదుసలి అమ్మ నాన్న సేవ, పిల్లల కు పెద్దలకు సంస్కార మాట, ధ్యానం, ఆరోగ్య రక్షణ మాట, . . .

Ethics, Law, Commitment, Sanatana Dharma Practice, Love, Sacrifice, Sharing, Pain Relieving/ Consolation Word, Future Thought (Forward View) Word, Writing Article Voice Song/ Gatra Photo Video Campaign about good, Living Guru Seva, Old Mom Dad Seva, Samskara Word for Children and Adults, Meditation, Health protection Word, . .

***2) Listen to Others problems - ఇతరుల సమస్యలు వినడం - 20+ years ఏళ్ళు*

* Purification effort/ encouragement – Vaksuddi, writing mental vocal and health purification/ cleaning, Ayurvedic advice
* Listening to problems, comforting, Encouraging others, to free them from future hardships

* శుద్ధి ప్రయత్నం/ ప్రోత్సాహం - వాక్సుద్ది, వ్రాత మనసు గాత్ర మరియు ఆరోగ్య శుద్ది, ఆయుర్వేద సలహాలు
* సమస్యలు వినడం, ఓదార్చడం, ఇతరులను ప్రోత్సహించడం,భవిష్యత్ కష్టాల నుండి విముక్తికి

***3) Every Weekend from 4 to 7 pm, for 3 hours, similarly other days from years ప్రతి వారాంతం సాయంత్రం 4 నుంచి 7 దాకా, 3 గంటల సమయం, అలాగే ఇతర రోజులలో, ఏళ్ళుగా*

* ప్రతి వారాంతం సాయంత్రం 4 నుంచి 7 దాకా, 3 గంటల సమయం, అలాగే ఇతర రోజులలో వీలును బట్టి కనీసం 30 నిమిషాలు, సనాతన ధర్మ ప్రచారం, పిల్లల సంస్కార పెంపకం, మానవత్వం, అరిషడ్వర్గ అష్టవ్యసన మానసిక నియంత్రణ సాధన, ముదుసలి తల్లి తండ్రులు కు భవిష్యత్తు పై ఆశలు కలిగించే, ఈ సామాజిక చైతన్య దైవ సంతాన సేవ - మాటలు, ఫోటోలు, పాటలు, కధనాలు, సందేశ ప్రచారం సోషల్ మీడియాలో, స్టేటస్ లో, అలాగే ఓ పదిమంది దైవ సంతానం కి పంపడం లో

Every Weekend from 4 to 7 pm, for 3 hours, similarly other days also at least 30 min based on availability, Sanatana Dharma campaign, cultivation of children, humanity, practice of Arishadvarg Ashtavyasana mental control, giving hope for the future to the elderly parents, this social consciousness divine child service - words, photos, songs, articles, message campaign in social media, in status, as well as in sending to few people God's offspring

***4) Community Social Service By Video, Photo, Social Media from 2008 కమ్యూనిటీ సామాజిక సేవ వీడియో, ఫోటో, సోషల్ మీడియా ద్వారా, 2008 నుండి*

14+ yrs, 2008 - free pictures/ videos/ publicity to encourage 800+
traditional events/ small busineses/ visiting traditional places

14+ ఏళ్ళు , 2008 - 800+ సాంప్రదాయ ఈవెంట్‌లు/చిన్న వ్యాపారాలు/సంప్రదాయ
స్థలాల సందర్శనను ప్రోత్సహించడానికి ఉచిత చిత్రాలు/వీడియోలు/ప్రచారం

At least 4 hrs each event/place for visiting/photo/video/editing/publishing/sharing 800 events/ places * 4 hr = 3200 hrs
ప్రతి ఈవెంట్/స్థలాన్ని సందర్శించడం/ఫోటో/వీడియో/ఎడిటింగ్/పబ్లిషింగ్/షేరింగ్ కోసం కనీసం 4 గంటలు 800 ఈవెంట్‌లు/ స్థలాలు * 4 గం = 3200 గంటలు

* 844 attractions/events HollyBollywood Videos and 47,570 Images.
* Promoting Indian/ American/ Others Tourism, History, Cultures, Festivals/ Events, Music and Small Businesses
* 6 Countries, 35 US states, 302 Cities - 12,240,819 video/image views and 1,721,642 youtube views

* 844 ఆకర్షణలు/ఈవెంట్‌లు హాలీబాలీవుడ్ వీడియోలు మరియు 47,570 చిత్రాలు.
* భారతీయ/ అమెరికన్/ ఇతర పర్యాటకం, చరిత్ర, సంస్కృతులు, పండుగలు/ ఈవెంట్‌లు, సంగీతం మరియు చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం
* 6 దేశాలు, 35 US రాష్ట్రాలు, 302 నగరాలు - 12,240,819 వీడియో/చిత్ర వీక్షణలు మరియు 1,721,642 యూట్యూబ్ వీక్షణలు

***5) OurGatraNaivedyaSeva from 2022 - మన గాత్రనైవేద్యసేవ 2022 నుండి*

578 subscribers; 528 videos; 206,696 views; 5.1 M Impressions; 2.9 K Watch time (hours)
578 మంది అభిమానులు; 528 వీడియోలు; 206,696 వీక్షణలు; 5.1 మి ఇంప్రెషన్స్; 2.9 K వీక్షణ సమయం (గంటలు)

OurGatraNaivedyaSeva - Please try to Sing/ Chant from Navel - We are not singers, but we should also try to sing, for Breathing exercise; Reducing phlegm in the throat; Strength of mind control; Prevention of Mental, Thyroid, Lungs, Heart, BP diseases; Better Pranayama, Health, Vaksuddi, Peace of mind, Spiritual, Puja.

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

You may hear similar song in your own language. Few of the songs are in parody, means total meaning changed to spiritual/ devotional/ life lesson/ something useful. Please learn Gatra (Raga) and Writing (Rata) Naivedya. This Naivedya will reach more folks (Educated UnEducated) and stay for long time. Many songs are like this, you can see on channel. Please share any of your family doing gatra rata Naivedya. Dhanyavad.

మీరు మీ స్వంత భాషలో ఇలాంటి పాటను వినవచ్చు. కొన్ని పాటలు పేరడీలో ఉన్నాయి, అంటే మొత్తం అర్థం ఆధ్యాత్మికం/ భక్తి/ జీవిత పాఠం/ ఉపయోగకరమైనది మార్చబడినది. దయచేసి గాత్ర (రాగ) మరియు రాయడం (రాత) నైవేద్యం నేర్చుకోండి. ఈ నైవేద్యం ఎక్కువ మందికి (పండితులు పామరులు) చేరుతుంది మరియు ఎక్కువ కాలం ఉంటుంది. చాలా పాటలు ఇలా ఉన్నాయి, మీరు ఛానెల్‌లో చూడవచ్చు. దయచేసి గాత్ర రాత నైవేద్యం చేస్తున్న, మీ కుటుంబంలో ఎవరైనా, షేర్ చేయండి. ధన్యవాదములు.  
2 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,876,626; 104 తత్వాలు (Tatvaalu) and views 225,847
Dt : 14-Feb-2023, Upd Dt : 14-Feb-2023, Category : Devotional
Views : 593 ( + More Social Media views ), Id : 87 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : god , offspring , never , ending , imperishable , mental , physical , offerings , naivedya
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments

గమనిక - పైన ఉన్న "శ్రీ రామ రక్ష" పిక్చరు ను స్టికర్ గా, ఇంటి గుమ్మం తలుపు మీద, ఫ్రిడ్జ్ మీద, పూజ గది లో, ఇంటిలో కనపడే చోట, వాహనము మీద రక్షణ లేదా గుర్తు(స్మరణ) గా వీలైతే ఉపయోగించుకోవచ్చు.
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content
APLatestNews.com - Sri Swami Tatvaalu శ్రీ స్వామి తత్వాలు