Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. సాత్వికులు, మంచి పని మనం చేయనిది చేయలేనిది, ఎవరో ఒకరు లేదా పెద్ద వయసు వారు చేస్తున్నారు అని ఆనందపడి, ఉత్సాహ పరుస్తారు. తాము ప్రయత్నం చేస్తారు. పర్లేదు, వీరైనా ముందుకు వచ్చారు అని ఆహ్వానిస్తారు.
మోహం లోని వారు, తాము చేయనిది, ఇంకొకరు చేయడం కూడా ఓర్చుకోలేరు ఈర్ష తో, మెచ్చుకోలేరు. భుజం తట్టలేరు.
ఆ మంచి పనులు గొప్ప కోసం మాత్రమే అనుకుంటే, వారు ఎందుకు చేయరు అని అడిగినా, మనసు నియంత్రణ కు మంచి మార్గం అని అడిగినా, ఒక్క రోజు నేల నిద్ర చేయగలరా అని అడిగినా, మరలా మౌనం, వీరు జవాబు చెప్పరు. ఎందుకంటే వారికి తెలీదు మంచి చేయడం కాబట్టి. గ్రహ స్ధానం మారితే, వారూ మారతారు. తప్పదు దేవుని రాత మన గీత.
మనకు తెలుసు కదా, చెడు చాటుగా చెప్పాలి, మంచి వీధెక్కి అరవాలి. ఒక మంచి మనసు అయినా కదలవచ్చు ఏమో.
గతములో రామానుజులు, గుడి ఎక్కి మంత్రాన్ని అరిచారు అందరికి వినిపించేటట్లు గా, గురువు గారు రహస్యం అని చెవిలో చెప్పినా. భారత ప్రధాని, ఈ వారము లో, చెన్నై దగ్గర మహా బలిపురం లో, బీచ్ దగ్గర చెత్త ఏరారు.
మనం వాటినీ తప్పు పడతాం, గొప్పకు పేరుకు పబ్లిసిటి కి అంటాము. ఎందుకంటే మనం పక్క వారిని పట్టించుకోం లేదా పక్కింటి మీద చెత్త వేస్తాం. మనము చేయము, చేసేవారిని చెయ్యనీయము. పొగడక పోయినా పర్లేదు, కనీసము తిట్టకుండా ఉండము. సంస్కారం బట్టి , ఫలితాలు అంతే. మార్పు తథ్యం.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,332; 104 తత్వాలు (Tatvaalu) and views 253,851 Dt : 13-Oct-2019, Upd Dt : 13-Oct-2019, Category : General
Views : 1235
( + More Social Media views ), Id : 186 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
Good people ,
Good Work ,
Bad people ,
sin sick mind Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments