Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
Social Media Character-Rajo Tamo Guna
1. No profile photo, even by their nature.
2. Like shadow hide thief closed mind, stop read receipt
3. Mind does not respond with selfishness, No answer
4. No status or message with own words mother tongue, only for few folks
5. Keep forwarding others words pictures videos, no own
6. Hide Last seen time 7. Questioned or Said good words, Block
8. Disappearing messages - No time No learn No others
9. No believe/ confidence words/ pictures, quick delete
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
2 min read time.
From more than 5 years, did we learn good habits/ Characteristics for conquering arishadvarg and ashtavyasan? Can we try change, now? Or should we wait until divine training begins?
5 సంవత్సరాల పైగా, మనం మంచి అలవాట్లను/లక్షణాలను నేర్చుకున్నామా, అరిషడ్వర్గాలు అష్టవ్యసనాలు జయించడానికి? ఇప్పుడైనా మారదామా? లేదా దైవ శిక్షణ మొదలు దాకా నిరీక్షిద్దామా?
ఏవండీ ఈ రోజుల లో కూడా, నీతి నియమాలు సంస్కారం నిబద్ధత కృతజ్ఞత ఆచరణ లో లేని రజో తమో గుణ వారిని అంటే మానసిక బలహీనులను, అలాగే ముదుసలి తల్లి దండ్రులు, పెద్దల ఎడల భక్తి శ్రద్ధ ఉన్న వారిని, దైవభక్తి, మానసిక బలం, సాఫ్ట్ స్కిల్, సత్వగుణ, జగమంత కుటుంబం అనేవారిని, ఆచరణలో తేలికగా తెలుసుకోవడం ఎలా? కేవలం వాట్సప్ ద్వారా? వారిని అడగకుండా, మాట్లాడకుండానే?
In these days, how can we easily find Rajo Tamo guna people, who are Mentally weak and not practical, no gratitude, no Samskara, no commitment, no ethics? In other way, who respect old parents and elders, devotional, mentally strong, Satva guNa, soft skill, universal family and practical person? How can we know just by WhatsApp/ social media without talking asking them?
జవాబు, చాలా తేలిక ఏమో, ప్రయత్నము చేసి చూడండి, అంటారు కొందరు.
Ans - Elders says, it may be easy, try and observe you will know it easily.
Personal Character by Social Media సోషల్ మీడియా ద్వారా క్యారెక్టర్ లక్షణాలు
No Devotee will do these ఏ భక్తుడు ఇవి చేయరు.
Please share with your friends and encourage and help them be like softskill sattvic. All 9 qualities are Rajo Tamo Guna, Mentally weak. We don't want Rajo, Tamas guna like following
దయచేసి మీ స్నేహితులతో పంచుకోండి మరియు వారిని సాఫ్ట్ స్కిల్ సాత్వికుని లాగా ప్రోత్సహించండి సహాయం చేయండి. మొత్తం 9 లక్షణాలు, రజో తమో గుణాలు, మానసిక బలహీనులు. ఈ క్రింది రజో, తమోగుణం మనకు వద్దు.
1. No profile photo, even by their nature, lazy reckless.
వారి స్వభావం ప్రకారం కూడా ప్రొఫైల్ ఫోటో ఉండదు, బద్దకం లెక్కలేని తనం.
2. Like shadow hide thief closed mind, stop read receipt
నీడలా, దాంకోవడం, దొంగలా, మనసు మూసుకున్నట్లుగా, చదివిన రిసీప్ట్ ను ఆపుతారు
3. Mind does not respond with selfishness, No answer
మనస్సు స్వార్థంతో స్పందించదు, సమాధానం ఉండదు
4. No status or message with own words mother tongue, only for few folks
మాతృభాషలో సొంత పదాలతో స్టేటస్ లేదా సందేశం ఉండదు, ఉన్నా కొంతమందికి మాత్రమే
5. Keep forwarding others words pictures videos, no own
ఇతరుల పదాలు చిత్రాలు వీడియోలను ఫార్వార్డ్ చేస్తూనే ఉంటారు, సొంతవి కాదు
6. Hide Last seen time చివరిగా చూసిన సమయాన్ని దాచు
7. Questioned or Said good words, Block
ప్రశ్నించిన లేదా మంచి పదాలు చెప్పినా, మనల్ని ఆపేస్తారు
8. Disappearing messages - No time No learn No others
కనుమరుగు సందేశాలు - సమయం లేదు, ఇతరుల నుంచి నేర్చుకోరు
9. No believe/ confidence about words/ pictures, quick delete
తమ పదాలు/ చిత్రాలపై నమ్మకం/ విశ్వాసం లేదు, త్వరగా తొలగిస్తారు
మంచి వారు మనసున్న వారు, ఎప్పుడూ ఏదీ దాచుకోరు, ఇతరులతో మంచి పంచుకుంటునే ఉంటారు, సమాజ క్షేమమ కోసం. రాముడు, క్రిష్ణుడు, దత్తాత్రేయ లాంటి వారిని పూజించే వారు, అలాగే గీత చదివి ఆచరణలో పెట్టే వారు కూడా.
Good Mind and Intention folks will not hide anything, they will always share good with others for good society. If anyone doing puja for God like Rama, Krishna, Dattatreya and reading practicing Geeta will also do the same.
వీటిలో కొన్ని, ఇతర సోషల్ మీడియాకు అంటే ఫేస్బుక్ ట్విట్టర్ కు వర్తించవచ్చు. ఈ క్రింద వాటిని బట్టి,
Some of them may be applicable to Facebook/ Twitter also. See these,
1). వాట్సాప్ ఫ్రొఫైల్ లో తమ స్వభావ ఫోటో కూడా పెట్టరు. ఖాళీగా బొట్టు లేని, మొఖం లా ఉంచుతారు.
No profile photo, even no photo by their nature. It is like face without tilak/ blob.
రాజకీయ లేదా సంఘ నాయకులు, అలాగే అధికారులు, ప్రభుత్వ ధనం జీతం సహాయం లేదా ఫించన్లు ద్వారా తీసుకునే ఎవరైనా, తప్పకుండా, తమ సొంత మొఖం ఫోటో పెట్టాలి తమ పార్టీ లేదా ఉద్యోగం లేదా వ్యాపారం తెలిసే విధముగా, వారము లో ఒక సారి అయినా, ఇతర చిత్రముల తో పాటుగా. లేదంటే వారిలో మరియు వారి పనిలో, ఏదో మానసిక లేదా నైతిక లోపం ఉన్నట్లే, మూసిన హ్రుదయం, సామాజిక బాధ్యత స్రుహ లేనట్లే.
Political or sangh leaders, officials, whoever taking govt public funds like salary help Phinchan/ Pension etc, they should put their own photo by showing their party or job or business, at least in a week along with other pictures. Otherwise, they will be moral or mental defect, closed mind, no social responsibility.
ప్రభుత్వ ధనం వాడని, మీరూ మేమూ సామాన్య జనం, మొఖ ఫోటో పెట్టకపోయినా, కనీసం మన వ్యక్తిత్వం పనులు, వారం వారం తెలిపే విధంగా ఏదో ఫోటో మాటలు ఖచ్చితంగా, గౌరవ బొట్టు లాగా పెట్టాలి, తప్పదు.
The people who are not using Govt funds, like you and me, should put at least some photos which will show our good works by character every week.
2). దొంగ లాగా రీడ్ రిసీప్ట్ లు ఆపేయడం - Like thief they will stop read receipt తప్పుడు వారిగా, కుంచిత బుద్దితో, చాటుగా, గమనిస్తూ చదువుతూ ఉంటారు. అది వారి చాటు నాటక నటన వ్యవహార స్వభావం తెలుపుతుంది, దాని లేదా వారి వలన పెద్ద గా లాభం/ ఉపయోగం ఎవరికీ ఉండకపోవచ్చు.
Like bad or closed mind people, they will read and watch everything by hiding. It will show their acting drama hiding nature. It won't help or useful to anyone or even themselves.
అది గొప్ప అనుకుంటారు, కానీ కాదు. తమ సంకుంచిత బుద్ధి, ప్రపంచానికి తెలుపడం.
They may feel great for that, but it will show their closed mind to the world.
3). స్వార్ధం తో మనసు స్పందించదు, జవాబు ఉండదు - Mind does not respond with selfishness, no answer
సాంప్రదాయం, పెద్దలు గౌరవం, తల్లి దండ్రుల సేవ, తెలుగు లేదా దైవ ప్రచారం, ప్రభుత్వ లేదా పార్టీ తప్పులు సరిచేయడం, ఓ పాట ఓ పద్యం, ఊరు జిల్లా రాష్ట్రం దేశం కోసం ప్రయత్నాలు, ఇంకొకరికి సాయం, ఇంకొకరి మంచి పని, ఆధ్యాత్మికం, సాధన, మంచి మాటలు, లేదా దేనికి కూడా, వారి మనసు స్పందించదు, జవాబు ఉండదు, బాగుంది బాలేదు అనరు కనీసం వారానికి నెలకి అయినా.
Tradition, Respect for the Elderly, Parental Service, Telugu or Divine Propaganda, Correcting Govt or Party Mistakes, A Song or a Poem, Efforts for Town District State Country, Helping others, Doing Good, Spiritual, Practicing, Good Words, or whatever - their mind does not respond, there no answer. They won't say good or bad, at least even for a week or a month.
ఇది తప్పు అంగీకరించం, బాగాలేదు, అని మా నమ్మకం అని కూడా గట్టి గా చెప్పరు. ప్రపంచము లేదా ఎవరు ఎట్లాపోతే నాకేమి, అనే స్వార్ధం, జగమంత కుటుంబం లేదా దైవ నమ్మకం, చేతలలో ఉండదు.
They won't say that it's our belief, it is not correct and not good. Pure selfishness - the world or anyone it doesn't matter, we don't care. Universal family or belief in God - they won't show in practical.
శుభాకాంక్షలు చెప్పినా కూడా, బదులు చెప్పరు. వారి వంశములో, అవసరము లేనిదే, నమస్కారానికి కూడా ప్రతి నమస్కారము ఉండకపోవచ్చు.
Even if we greet them for festival, they won't reply. In their lineage (vamsh/ tribe), if they don't have any need, there may not be namaskar even for others namaskar.
గమ్ముగా మన్ను తిన్న పాములా ఉంటారు, వారం అయినా, నెల అయినా, సంవత్సరం అయినా అంతే.
They will be like snakes that eat mud and kept quite, even for weeks, months, years.
4). సొంత మాటలలో స్టేటస్ లేదా సందేశం ఉండదు, ఉన్నా కొంతమందికే చాటుగా No status or message with own words, even if they put it is only for few folks -
తమ గురించి లేదా తమ పనులు లేదా దేని గురించి కూడా, ఏమీ బయటకు చెప్పరు సొంత మాటలలో, ముఖ్యముగా క్రుతజ్ఞతలు తో మాత్రుభాషలో లేదా కనీసం ఇంగ్లీష్ లో. స్టేటస్ లో ఏమీ పెట్టరు సందేశాలు పంపరు, ఎందుకంటే, తమ అబద్దాలు మోసాలు దాపరికం లేదా మూర్ఖత్వం నిర్లక్ష్యం బాధ్యతలేని తనం, స్నేహితులు అందరికీ తెలిసిపోతాయని నమ్మకం. స్టేటస్ పెట్టినా కూడా, కొంత మంది కే చాటుగా.
They say nothing about themselves or their deeds or anything, in their own words, especially in their mother tongue with gratitude, or at least in English. They do not send messages or put anything in the status, because their lies scams secret foolishness irresponsible - believing that all friends will know their nature. Even if they put status it is only for few folks to hide.
తమ తల్లి దండ్రులకు చేస్తున్న సేవ చెప్పరు. తమ పిల్లలకు నేర్పుతున్న లేదా తాము నేర్చుకుంటున్న సంస్కారం చెప్పరు. అరిషడ్వర్గాల సాధన, పంచభూతాలతో మమైకం, తక్కువ సౌకర్యాలతో అప్పులు లేకుండా బతకడం కూడా చెప్పరు.
They do not say their service to old parents. They do not tell the culture Samskara they are teaching to children or learning themselves. They don't mention the practice of the Arishadvarg, respecting Panchabhut, and living without debts with less facilities.
5). ఇతరుల మాటలు బొమ్మలు జీవితాంతం ఫార్వార్డ్ Always keep forwarding others words or pictures -
ఇతరుల మంచి మాటలు బొమ్మలు, జీవితాంతం ఫార్వార్డ్ చేస్తూనే ఉంటారు లేదా గేళి చేస్తూ ఉంటారు, దాని మీద కూడా తమ సొంత అభిప్రాయం, ఒక్క సొంత మాట రాయకుండా.
Without writing single word or their opinion, they keep on forwarding others messages and pictures.
ఏదో ఇతరుల మాటలు లేదా దేవుని బొమ్మలు పెడుతూ ఉంటారు లేదా గుట్టుగా గమ్ముగా ఉంటారు, ఎవరో తమ ధనం లాగుతారేమో అన్న భయముతో. అందరూ దేవుని సంతానం అన్న విషయం వారికి అవసరం లేదు.
They may display others text or God pictures or always keep calm and quite, they may have fear that someone will take their money. They do not believe that everyone is a child of God.
మంచి చెప్పరు, మంచి నచ్చదు, ఇతరుల మంచిని ప్రోత్సహించరు.
They Do not say good, do not like good, do not promote the good of others.
6). కొంతమంది, లాస్ట్ సీన్ సమయం తీసేస్తున్నారు. పైవి అన్ని బాగుంటే, దానిని పెద్దగా తప్పు అనుకున్నా, అనుకోపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే అది కేవలం సమయం మాత్రమే కదా.
For some folks, the last seen time is also hidden. If all of the above is good, it doesn't matter if we think it's a big mistake or not. Because it's just time.
7). ప్రశ్నించిన లేదా మంచి చెప్పిన బ్లాక్ చేయడం - తమ తప్పులు ప్రశ్నించిన లేదా మంచి చెప్పిన వారు అందరినీ బ్లాక్ చేయడం లేదా మాకు పంపవద్దు మేము మంచిని అభినందించము ప్రొత్సాహము చేయము అని చెప్పకుండా, చదవకుండా వదిలేస్తారు, తమ ఇంట్లో బాధ్యతలను వదిలేసినట్లు.
If questioned or said good words, Blocking - Blocking everyone who questions them or says their mistakes. Or without saying don't send to us and we do not appreciate or encourage good, they won't unread, as if leaving responsibilities in their home.
8) They will select disappearing messages option, because they don't want to read later in free time or don't have time to remove them. 90 days removal is fine at least.
వారు ఖాళీ సమయంలో లేదా తర్వాత చదవకూడదనుకుంటున్నందున లేదా వాటిని తీసివేయడానికి సమయం లేదు కాబట్టి, అదృశ్యమయ్యే సందేశాల ఎంపికను ఎంచుకుంటారు. కనీసం 90 రోజుల తొలగింపు మంచిది.
They can remove photos and videos from common folder every week, but laziness.
వారు ప్రతివారం కామన్ ఫోల్డర్ నుండి ఫోటోలు మరియు వీడియోలను తీసివేయవచ్చు, కానీ బద్దకం.
9) They don't have confidence about their words/ pictures and don't believe others. They will delete their messages quickly within hours.
వారికి వారి మాటలు/చిత్రాలపై విశ్వాసం ఉండదు మరియు ఇతరులను నమ్మరు. వారు తమ సందేశాలను గంటల్లో త్వరగా తొలగిస్తారు.
మీకూ తెలిసిన, మేము మరచిన, ఇతర మంచి విషయాలు ఉంటే, బయటకు చెపుతారు కదూ
If you know anything more, Please tell us other good things.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,475,966; 104 తత్వాలు (Tatvaalu) and views 265,980
Dt : 22-Apr-2021, Upd Dt : 22-Apr-2021, Category : General
Views : 1550
( + More Social Media views ), Id : 1125
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
grateful ,
commitment ,
sacrament ,
devotional ,
attention ,
elders ,
whatsapp ,
status ,
messages ,
social ,
media
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments