APLatestNews.com top Banner

Social Media links
కుటుంబం మంచి కోరే ఆరాటం పోరాటము, మంచి మాటలకు బాబాయి కరుగుతారా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మొదటగా, ఇవి అన్ని, తమ్ముళ్లు, చెల్లెళ్ళు, మరదళ్ళు , బావలు, పిన్నిలు, అత్తలు, మావలు, చిన్నలు పెద్దలు, గుమస్తాలు అందరూ చదువు తున్నారు రెండు రాష్ట్రాల లో. 74 ఏళ్ల ఒక ముదుసలి తల్లి, కాలం చేసిన తండ్రి, 20 ఏళ్ల ధన వడ్డీ మోస ద్రోహ పాప గాధ.

వారందరికీ తలవంచి నమస్కరించి వినయంగా అడుగుతున్నా, నేను ఒక్క మాట అబద్ధం చెప్పినా, తూల నాడినా , మీరు తప్పు బట్టినా నేను సరిచేసుకుంటా, చిన్న వారైనా సరే. నేను జాగ్రత్తలు మాత్రమే చెబుతున్నా, మా బాబాయి కుటుంబం మంచి కోరి. వారి ఎదురు తలవంచే ఉంటా. కానీ దైవ ఆగ్రహం, జనం శాపాలు ప్రభావం తగ్గించాలని నా ఆరాటం.

నేను కనీసం బాబాయి పిన్ని పేరు రాయకుండా, బయట పెట్టకుండా, గౌరవం గా 5 రోజుల నుంచి బతిమాలాను అడుగుతున్నా. మనకు తప్ప బయట వారికి అర్థం కాదు, ఎవడీ దొంగ బాబాయ్ ఎవడీ మంచి అబ్బాయి అనుకుంటారు, బయటవారు.

అంటే నేను ఇంకా నిగ్రహం తోనే ఉన్నా. మీరూ మౌనంగా ఉన్నారు అంటే, సమ్మతించినట్లే న్యాయం సంస్కారం ఉంది మాటలలో, 4 ఏళ్ల గడువు తర్వాత, బాబాయి ప్రమాదకర ఆరోగ్య పరిస్తితిలో.

ఎందుకంటే ముదుసలి తల్లి ప్రాణాలు ఒక వైపు, బీపీ షుగర్ మజ్జిగ రోగాలతో శాపాలతో ఎత్తు మెట్లు తో బాబాయి ఆరోగ్యము ఇంకో వైపు.

ఏదైనా జరిగిన తర్వాత, పాపంను తప్పు ను మార్చలేము. కోట్లు పోసినా వెనక్కు తాలేము. వారిద్దరూ ఉన్నప్పుడు మాత్రమే, తప్పు సరిచేస్తే ఇద్దరు ఆత్మ లు , శాంతి పొందుతాయి.

వందమంది బయట అమ్మనా బూతులు తిట్టి, కేసులు పెట్టి, జైలు చూపిస్తే బండ బారిన చెవులు, మనసు, శరీరం, చర్మం, ఒక బీద అన్న కొడుకు చెప్పే విదురనీతికి, మంచికి లొంగుతుందా? చెవులలో దూరనిస్తుందా?

వాడు నా పాప ప్రక్షాళన న కు, దేవుని మాట వినిపిస్తున్నాడు అని గ్రహించ గలడా? మారు మనసు పొంది, శేష జీవితం దేవుని నీడలో గడపగలరా? ధన వ్యామోహం ఉచ్చ నీచాలు బంధుత్వం తెలియనీయదు, కుటుంబ తరాల భవిష్యత్తు చూడనీయదు.

చూద్దాం, పిన్ని, అత్త, తమ్ముడు బాబాయి ని ధనం కాచే చెట్టు గా స్వార్ధముకు వాడుకుంటూ, ఆయన ఎట్టపోతే మాకేం అని విశ్వాసం కృతజ్ఞత లేకుండా హయిగా గమ్ముగా ఉంటారో.

ఇన్ని భోగాలు బాబాయి వలన వచ్చాయి అని, కృతజ్ఞతలు ఉన్నాయి అని, బాబాయి మంచి కోరి నచ్చ చెప్పి, ముదుసలి తల్లి కి, పల్లెటూరు తమ్మి కి , ఊళ్ళో చెల్లికి న్యాయం చేస్తారో, అమ్మ బతికి ఉండగా చూద్దాం.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 854 General Articles, 46 Tatvaalu
Dt : 06-Feb-2020, Upd Dt : 06-Feb-2020, Category : General
Views : 128 ( + More Social Media views ), Id : 316 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : uncle babai money interest business issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content