Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. అక్క తమ్ముడు తో, గతించిన బావ సంగతులు గుర్తులు చెపుతూ ఉంది, నీరసం వచ్చింది, డాక్టర్ ను కలిసాను, మందులు తీసుకున్నాను అని.
అదేమిటి అక్కా, జరిగిన దానిని ఎవరూ మార్చలేరు. వీక్ ఎందుకు అయింది? ఎక్కువ ఆలోచన దేని మీద, ఎవరి మీద? ఈ వయస్సు లో, నీరసం అవసరం ఏముంది? అంటే నువ్వు చెప్పని, బాధలు విషయాలు, ఇంకా ఏమైనా ఉన్నాయా? పూర్తిగా చెప్పు, నువ్వు ఇలా అవడం వలన, ఎవరికైనా కనీసం దేవుని కైనా, ఉపయోగం ఉండదు కదా? స్ధల మార్పు కావాలంటే, మా ఇంట్లో ఉండు.
భగవద్గీత చదివి అర్థం చేసుకున్న మనం, గతించిన వారి కోసం, మనం చేయాల్సిన మంచి పనులు వదిలి, ఇలా చేయడం ఉండడం వలన, ఉపయోగం ఉందా? కృష్ణ తత్వం ఇదేనా? గీత సారం మనకు అర్ధం అయిందా?
బావ కూడా ఇంకో జన్మలో, ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకుని, మంచి భార్యను పొంది, తల్లి సేవలో తరించి, మోక్షం పొందవద్దా?
మనం ఏడుస్తూ, పొద్దుగూకులు తలుస్తూ ఉంటే, ఆయన దోవకు ఆటంకం కాదా? పైకి వెళ్లిన తర్వాత కూడా, మనశ్శాంతి గా శాంతి తో ఉండనీయమా?
దాని బదులు హయిగా, కొన్ని రోజులు స్ధల మార్పు కు వెళ్లి, మన ఇంట్లో ఉండి, పక్కన అక్క కి మాటలు చెపుతూ, ఏదైనా వండుకున్న దానిలో కొంత పెడుతూ, 4 పూలు కూరగాయలు మొక్కలు పెంచి, ఇదిగో నేను త్రికరణ శుద్ది గా బావ ఆత్మ శాంతి కోసం, ఈ సేవ మా పెద్దమ్మ పేరుతో, పక్కన అక్క కు చేసాను, అని ఆత్మ తృప్తి పొందవచ్చు, మన మనసు అంగీకరిస్తే.
అనవసరంగా బాధ పడకు. ఎందుకంటే అనవసరంగా కుంగిపోతూ, మనం పోతే, తర్వాత అయినా కష్టాలు పడాలి. అది ఇప్పుడే పడి, ఆత్మ శుద్ది చేసుకుందాం. అక్కా, కృష్ణ తత్వం అర్థం చేసుకో.
బావ ఉన్నప్పుడే, పావు సంవత్సరం ఒంటరిగా మనశ్శాంతి కోసం, బయట గుళ్ళు దగ్గర తిరిగారు ఉన్నారు.
వాస్తవం, కష్టం గా ఇష్టం లేకుండా ఉన్నా, చాటుగా అయినా, అంగీకరించు, తప్పదు.
మనస్ఫూర్తిగా మారు. భవిష్యత్తు మార్చుకో. లేదంటే తర్వాత వి, మనం ఆపలేము అక్కా. అని తమ్ముడు ఆధ్యాత్మికము గా అక్క ను బాధనుంచి భవిష్యత్తు వైపు నడిపే ప్రయత్నము చేసాడు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,429; 104 తత్వాలు (Tatvaalu) and views 225,151 Dt : 07-Feb-2021, Upd Dt : 07-Feb-2021, Category : General
Views : 820
( + More Social Media views ), Id : 963 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
stay ,
house ,
change place ,
talk ,
sister ,
grow ,
flowers ,
vegetables ,
plants ,
uncle Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments