పాటతో పరమార్ధం - కురిసింది వాన(భక్తి పేరడీ) - బుల్లెమ్మ బుల్లోడు - చలం, విజయలలిత, విజయనిర్మల - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,937,357; 104 తత్వాలు (Tatvaalu) and views 230,574.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Spirit with Song - Kurisindi Vaana(Devotional Parody) - Bullemma Bullodu - Chalam, Vijaya Nirmala, Vijaya Lalitha

పూర్వ జన్మ సుక్రుతం, ఈ జన్మ గట్టి సాధన ఉంటే, భక్తుల గుండెల్లో కురిసింది వాన, దైవ పూజలే జల్లుగా. అపుడు ముసిరే మనశ్శాంతులు, వాటి కోసం కొసరి కొసరి చేసేవే మానసిక ధ్యానాలు. అల్లరి చేసే, ఆశలు మాలో, పల్లవి పాడేను. తొలకరి వయసు, గడసరి మనసు, బ్రమలే కోరేను. మరి వాటి మాయలో పడకుండా ఉండాలి అంటే? దైవగాలి వీచే, దైవం అండ దొరికే, మనశ్శాంతి తోచే అనాలి. మరి మీరు పాడతారు కదూ?

కురిసింది వా.న.. మా గుండెలో.న.. మీ పూజలే.. జ.ల్లు.గా..2
ముసిరే శాంతాలు.. కొసరే ధ్యానాలు..
కురిసింది వా.న.. మా గుండెలో.న.. మీ పూజలే.. జ.ల్లు.గా..2

అల్లరి చేసే.. ఆశలు మాలో.. పల్లవి పా.డే.ను..
తొలకరి వయసు.. గడసరి మనసు.. బ్రమలే కోరేను..
అల్లరి చేసే.. ఆశలు మాలో.. పల్లవి పా.డే.ను..
దైవగాలి వీచే.. మనశ్శాంతి తోచే..
కురిసింది వాన.. మా గుండెలోన.. మీ పూజలే జల్లుగా..2

ఉరకలు వేసే.. ఊహలుమాలో.. గుస గుసలాడేను..
పతనము చేసే.. మోహపు ఆశలు.. మాయను రేపెను..
ఉరకలు వేసే.. ఊహలుమాలో.. గుస గుసలాడేను..
బ్రమలు ఇంకేలా.. దైవం మావెంటా.

కురిసింది వాన.. మా గుండెలోన.. మీ పూజలే జల్లుగా..2
ముసిరే శాంతాలు.. కొసరే ధ్యానాలు..

కురిసింది వాన.. మా గుండెలోన.. మీ పూజలే జల్లుగా
[కురిసింది వాన.. మా గుండెలోన.. మీ పూజలే జల్లుగా]
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,937,357; 104 తత్వాలు (Tatvaalu) and views 230,574
Dt : 17-Mar-2023, Upd Dt : 17-Mar-2023, Category : Songs
Views : 510 ( + More Social Media views ), Id : 1729 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : urike , chilaka , devotional , parody , bombai , arvind , swamy , manisha , koirala , bombay , mumbai
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content