Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. ఓం నమో నారాయణాయ, పంచ భూతాలు సాక్షి గా, మనస్సాక్షి తో, ఆత్మ బంధువులారా,
ప్రతి శని వారం ఉదయం సుమారు 8 నుంచి 10 గంటలు లోపు ( ఓ 2 గంటల సమయం లోపు), ఇప్పుడు 131 వ వారం 108 ప్రదక్షిణలు (జీపీయెస్ లో 3 మైళ్ళు లోపు దూరం, గంట 15 నిమిషాలు) మాకు, 62 వ శని వారం ఉపవాసం కూడా,
కరమాల చేతి వేళ్ళు గీతల మానసిక లెక్క తో, నోటి నారాయణ స్మరణ తో , పరగడుపున ఉదయం 10 లోపు, ఉత్త పాదాలతో, కొండ బండరాయి పై, చలి వాన ఎండ ఏదైనా, కఠిన సాధన.
అలాగే 8 వ ఏడు, శనివారం శివ శనైశ్చర నిమ్మ నేతి దీపం, అలాగే 76 ఏళ్ళు అమ్మ చేయిపట్టుకుని నవగ్రహ 9 సార్లు ప్రదక్షిణలు.
అమ్మ పాదాలకు వేదోక్త మంత్ర పూజ కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిన చల్లుకోవడం 3 ఏళ్ళుగా.
అలాగే 14 వ వారం శనివారం దేవాలయం లో ఏదైనా చిన్న ది అయినా ప్రసాదంగా ఇచ్చి రావడం, అలాగే జలనేతి సాధన.
మీరూ ఇక్కడ కు రావచ్చు ను లేదా మీ దగ్గర దేవాలయం లో సాధన ఆచరించవచ్చు ను, విభూతి కుంకుమ తో మెడలో తులసి మాలతో సుమా, మాకైతే 25 వ నెల శిరోముండనం కూడా, ఆనందం ను ఆధ్యాత్మిక ను అరిషడ్వర్గాల పై పట్టు ను పెంచుకోవచ్చు.
దేవాలయం కు అహంకారం తో సందర్శకులు గా వెళితే, ఇతర భక్తుల సమస్యలు మనతో పాటు మన ఇంటి కి వస్తాయి. అదే నిజమైన సాధన భక్తులు గా వెళితే, మన సమస్యలు అక్కడ వదిలి రావచ్చు ను సుమా. ఈ కిటుకు చాలా మంది కి తెలీక, సరదాగా వెళ్లి, సమస్యలు పెంచుకుంటారు.
కర్మ మరియు ఖర్మ, కూడా వ్యక్తి గతం, మరువరాదు. నేడు లేదా ఇన్నాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖపడుతున్నాము అంటే, అది దేవుని పరీక్ష మాత్రమే సుమా.
ధనానికి సౌకర్యాలు కు ఎంత బానిసవైనావు , ఎంతమంది సాత్వికులకు సహాయం చేయకుండా పారిపోయాము, కనీసం ప్రయత్నం చేశాము అని భగవంతుడు లెక్క గడుతున్నారు.
శిశుపాలుని 100 తప్పు లు అవకాశాలు తర్వాత లాగా, మన పతనం మొదలు అయి, కష్టాలు సుడిగుండాలు మొదలు. ఇంక ఎవరూ దానిని ఆపలేరు.
వాక్ శుద్ధి, ఆరోగ్య శుద్ధి, ఆత్మ శుద్ధి, దేహ శుద్ధి, మానసిక శుద్ధి - మనం, సాధన నియమం నిష్ఠ నిబద్ధత లతో, కఠిన సాధన చేస్తే నే వస్తుంది, అదీ సుఖం లో ఉన్నప్పుడు. ఒకసారి కష్టం మొదలు అయిన తర్వాత, మన సాధన విలువ శూన్యం.
మొన్న చెప్పాము, ఉగాది కి పెద్ద గ్రహాలు మార్పు లు అని. చాలా మంది జీవితాలను మార్చింది. మంత్రి పదవులు పోయాయి కొందరికి అలాగే వచ్చాయి మరికొందరు కు.
ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరు కు, శని గ్రహం ఓ 3 నెలలు ముందు కు వెళ్లి, వెనుక కు వస్తుంది, జాగ్రత్తలు సుమీ.
మన సొంత తెలుగు గురువులు వేమన, రాఘవేంద్ర, వీరబ్రహ్మేంద్రస్వామి లను మరువరాదు, మర్చిపోతే పతనం తథ్యం. తెలుగు రాయలేక పోతే కూడా అంతే. సజీవ గురువులు కన్నతల్లి దండ్రుల ను 60 తర్వాత, సొంత బిడ్డ లు గా దగ్గర ఉంచి చూడకపోయినా, భవిష్యత్ లో వారి వంశ పతనం వినాశం తప్పదు. ఎందుకంటే వారు మరియు తర్వాత తరాలు కృతజ్ఞతలు విశ్వసనీయత మరచి, రుణ భాతముతో భూమి కి కూడా పాపపు భారం కాబట్టి.
ముందు అమ్మ నాన్న పాద దాసుడు, తర్వాత నే హరి హర దాసుడు, అజ్ఞాన శిష్యుడు శ్రీనివాసుడు.
speech, health, Spirit, body, Mental Purification - rule of practice Spiritual with Loyal Commitment fidelity
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 2094 General Articles and views 1,837,420; 104 తత్వాలు (Tatvaalu) and views 221,594 Dt : 16-Apr-2022, Upd Dt : 16-Apr-2022, Category : Devotional
Views : 569
( + More Social Media views ), Id : 1346 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
speech ,
health ,
Spirit ,
body ,
Mental ,
Purification ,
rules ,
practice ,
Spiritual ,
Loyal ,
Commitment ,
fidelity Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments