అక్కా, ఇంట్లో శాంతి లేక బావ, మనసు శాంతి కోసం వెళుతున్నారు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2074 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2109 General Articles and views 1,866,771; 104 తత్వాలు (Tatvaalu) and views 224,985.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

8 ఏళ్లుగా నా మాట, నిన్ను ఆలోచనతో మార్చి పశ్చాత్తాపం తో మారితే, తర్వాత వచ్చే బాధ తప్పాలి అని, నువ్వు కోటి ఇచ్చిన కూడా ఇవి మారవు. అని గోపీ తన అక్క సీత తో అన్నాడు.

ఊరక బావ లేదా దేవుని పేరు చెపితే, చేసిన పాప కర్మ విడువదు. పశ్చాత్తాపం ఉండాలి, శిక్ష అనుభవించాలి.

ఎవరూ ఇవి చెప్పరు, ఎటూ వినరు మనకెందుకులే, నటిద్దాము అవసరాలకు అని. తోబుట్టువుగా నీకు చెప్పిన, పెడ చెవిన పెట్టావు. ఏదీ ఆగదు.

1. ఇంట్లో శాంతి లేక బావ, మనసు శాంతి కోసం తీర్ధ యాత్రలకు వెళుతున్నారు

2. అత్త అమ్మమ్మ బావ ల బాధ, మన వెంట వస్తుంది. కనీసం మనకు మనమే నిస్వార్ధ సేవతో.

3. బావ ముందు దాటితే, నీకు మనశ్శాంతి విలువ ఉండదు. పిల్లల పాఠాలు మొదలు. మన ఇష్టం వచ్చిన విధముగా ఉంటాము అంటే ఇక కుదరదు, మన అహాన్ని విడిచిపెట్టాలి సర్దుకు పోవాలి.

4. నిజమైన గురువులు కోడళ్ళు, ఎందుకంటే మనము అత్తకు ఇచ్చిన విలువ, మనకు వెనక్కు ఇస్తారు

5. కృష్ణుడు ఆశ్రమం పూజ ఇవి ఆపవు. నీ మనపూర్వక పశ్చాత్తాపం, స్ధిరత్వం మాత్రమే, రాబోయే ఆపదలు ఆపుతాయి.

రాసి పెట్టుకో. ఇవి నీ మంచి కోసం మాత్రమే. నిన్ను బాధ పడితే, నన్ను నేను బాధ పెట్టినట్లు, నన్ను నేను అవమానించినట్టు.

గతంలో అమ్మ విషయంలో బావతో వచ్చి, ఒకరోజు ఉండు నీకు మంచిది అంటే, పెద్ద నగరాలు బొంబాయి ఢిల్లీలో ఉంటే 3 రోజులు వచ్చి ఉంటాం అన్నావు. నేను చెప్పింది, కేవలము నీకు సేవా మనస్సు ఉందా లేదా తెలుసుకోవడానికి మాత్రమే.

ఇప్పుడు చిన్న కొడుకు, హైదరాబాద్ నీకు పడదు అని ఊరకే చెప్పాడు.

రాబోయే రోజుల్లో, ఇంకా ఎన్నో వస్తాయి, అందుకే బిడ్డలు ను పూర్తిగా నమ్మి, వాళ్లు తో నే ఉండాలి, జీవిత పాఠాలు నేర్చుకోవాలి.

ఇప్పుడు కూడా నాది చంచల మనస్సు, స్ధిర భావం ఉండదు. సమస్య కు పరిష్కారం చేయను, నాన్చి పెద్దగా చేసుకుంటానని ఒప్పుకోవు. ఓటరు తప్పు, ఓటరు ఎప్పుడూ ఒప్పుకోరు, ఎప్పుడూ నాయకులదే అంటాడు.

బావ వదిలిపోయారు అని ఇప్పుడు అన్నావు, బావ నాతోనే ఉన్నారు ఎప్పుడూ అని కూడా అన్నావు.

అన్ని తెలిసిన బావ ఏ ఒకటి కూడా, నీ పేరు మీద పెట్టలేదు. మరువకు.

బావ మన ఇద్దరు తో ఉన్నారు, నీకు నాకు ఆయనే మార్గం చేస్తున్నారు. ఆయన చెబుతున్నది కూడా అదే, మీ అక్క ను ఇప్పుడు అయినా బుద్దితెచ్చుకుని, పశ్చాత్తాపం పడి మారమను, కోడళ్ళు కొడుకు లు తో కలసిపొమ్మను.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,866,771; 104 తత్వాలు (Tatvaalu) and views 224,985
Dt : 03-Jan-2022, Upd Dt : 03-Jan-2022, Category : General
Views : 639 ( + More Social Media views ), Id : 1297 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sister , peace , home , bava , mind , husband , wife
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content