Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
గత డిసెంబర్ 26 న షష్ట గ్రహ కూటమి నుంచి, మనకు చాలా మార్పులు, ఎక్కువ మంది అనుకునే విధముగా ఉంటాయి అనుకున్నాము. అందులో కరోనా ఒకటిగా వచ్చింది కదా.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాహువు, కేతు ల వల్ల ఈ విశ్వంలో అనేక మార్పులు జరుగుతాయి, మన మనస్సు లో అనేక చంచల లేదా శుభ అశుభ ఫలితాలు కూడా ఉంటాయి.
ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని తో 5 రాశులు, మొత్తం 12 రాశులలో ఎప్పుడూ శని నీడలో ఉంటాయి. ఆయనకు తోడుగా ఈ ఛాయా గ్రహాలు రెండూ కూడా. ఆకస్మిక లాభాలు, ఇబ్బందులు ఉంటాయి, వారి రాశిని బట్టి. హఠాత్తుగా కోటీశ్వరుడు లేదా పోగొట్టుకోవడం వంటి విచిత్రాలు ఉంటాయి. మంచి, చెడు లో మార్పులు. హఠాత్తుగా ఆరోగ్యం, అలాగే ఇంకొకరికి అనారోగ్యం, అది రాశి స్ధానం బట్టి. అంతలోనే మార్పా అని ఆశ్చర్యం. జాగ్రత్తలు సుమా, భయం కోసం కాదు, జాగ్రత్తలు కోసం, దైవం పై ద్యాస నమ్మకం పెరిగి, పాపాలకు దూరంగా ఉండటం కోసం.
మరి కొద్దిరోజుల్లో రాహు, కేతువు గ్రహాలు తమ స్థానాలు మారబోతున్నాయి. వీటిలో కేతు గ్రహానికి ఎలాంటి అస్థిత్వం అనేది ఉండదు. అందుకే దీనిని షాడో గ్రహం అని కూడా అంటారు
2020 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 23వ తేదీ ఉదయం 07:38 గంటలకు ఈ మార్పు జరగనుంది. రాహువు, కేతు గ్రహాలు మళ్లీ రెండేళ్ల తర్వాత అంటే 2022 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10:36 గంటలకు మారనున్నాయి.
అయితే ఈ రాహువు, కేతు గ్రహ సంచారం వల్ల ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. అయితే వీటిలో రాహువు, వృషభరాశిలోకి, కేతు గ్రహం వృశ్చికరాశిలోకి సంచరించడం వల్ల ద్వాదశ రాశులకు లాభదాయకంగా ఉంటుందా? లేదా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయా అనే విషయాలను మీ జాతకం బట్టి చూసుకోవాలి. ధన్యవాదాలు
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2221 General Articles and views 2,493,473; 104 తత్వాలు (Tatvaalu) and views 267,400
Dt : 30-Aug-2020, Upd Dt : 30-Aug-2020, Category : General
Views : 1762
( + More Social Media views ), Id : 668
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
sept 23 ,
rahu ,
ketu ,
positions change ,
planet ,
graha ,
unexpected changes
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments