సాహో షణ్ముఖ జయ శంఖా పూరకా - సుబ్రహ్మణ్యపురం - సుమంత్, ఈషా రెబ్బా, సంతోష్ జాగర్లపూడి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2268 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2303 General Articles and views 3,493,238; 104 తత్వాలు (Tatvaalu) and views 396,292.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Saho Shanmukha Jaya Shankha Puraka - Subrahmanyapuram - Sumanth, Eesha Rebba, Santhossh Jagarlapudi
*పాటతో పరమార్ధం - సాహో షణ్ముఖ జయ శంఖా పూరకా - సుబ్రహ్మణ్యపురం - సుమంత్, ఈషా రెబ్బా, సంతోష్ జాగర్లపూడి*

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

+ + +

సాహో షణ్ముఖ, జయ శంఖా పూరకా, రారా శ్రీముఖ, భయ శంకా హారకా అంటూఅ ఆ పళని/ మోపిదేవి సుబ్రమణ్య స్వామిని ఆర్తిగా పిలుస్తూ పూజిస్తారు. కాలాకాల జ్వాలా మాల, సర్పాకార శోధకా, మూలాధార సాహస్రార సాధకా అంటూ, తమకూ ఆ సాధనా రహస్యాలను బోధించమని వెడుకుటూ కఠిన సాధన చేస్తారు.

భూలోకములో ధర్మ సంస్థాపనార్ధమై, ఓ దేవ దేవా దండపాణి మహా ఫణీ, భూనభోంతాలు తిరుగుతూ, బుసలతో రేగి వెతకరా చెడును బాపుటకు, మమ్మల్ని మీ అనుచరులుగా భావిస్తూ. కాలమే ఆపి, కలతలే బాపు, లోక కళ్యాణ కారకా అంటూ పూజిస్తారు. చేత శూలమే పట్టి, ప్రాపంచిక మాయనే చీల్చు దేవా అంటూఅ, మానసిక నియంత్రణ సాధన చేస్తారు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదుల్తూ. మరి మనమూ ఆ దేవ దేవుని, శివ కుమారుని పూజిద్దామా, రాగ నాదాలతో.

సాహో షణ్ముఖ., జయ శంఖా పూరకా.. 2
రారా శ్రీముఖ.., భయ శంకా హారకా..
కాలాకాల జ్వాలా మాల, సర్పాకార శోధకా
మూలాధార, సాహస్రార, రంధ్రాన్వేష సాధకా
నీవు లేక, ఊరు లేదు రా, రక్షించుకోరా .

ధర్మ సంస్థాపనార్ధమై., దండపాణి మహా ఫణీ.
భూనభోంతాలు తిరుగుతూ., బుసలతో రేగి వెతకరా.
కాలమే ఆపి, కలతలే బాపు, లోక కళ్యాణ కారకా
శూలమే పట్టి, మాయనే చీల్చు, సుబ్రమణ్యేస నీవికా
ఫలణీశా, పాశాంకుశా, దయగనరా., కుంభీనసా, దేవరా మొరాలకించరా...

పుట్ట దేవాలయంబులో., పూజలే నీకు సేయగా.
ఆయురారోగ్యమొసగుచు., శ్రీలు కురిపించు శివసుతా.
పిల్లపాపల్ని, చల్లగా చూడు, ప్రేమగా అన్ని వేళలా
నిత్య సౌభాగ్య, యోగమే గూర్చు, దేవసేనా మనోహరా
వల్లీశా దీవించరా, మహిమలతో మమ్మేలరా, మోపిదేవి నాగ రాజా . . ||సాహో షణ్ముఖ||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2303 General Articles and views 3,493,238; 104 తత్వాలు (Tatvaalu) and views 396,292
Dt : 19-Dec-2024, Upd Dt : 19-Dec-2024, Category : Songs
Views : 255 ( + More Social Media views ), Id : 2208 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Saho Shanmukha Jaya Shankha Puraka , Subrahmanyapuram , Sumanth , Eesha Rebba , Santhossh Jagarlapudi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content