Rajo Tamo Guna are not wrong, Rajo Sattva as well as Tamo Sattva Guna is included - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2269 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2304 General Articles and views 3,848,791; 104 తత్వాలు (Tatvaalu) and views 440,522.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*రజో తమో గుణములు తప్పు అని కాదు. అందులోనూ రజో సత్వ, అలాగే తమో సత్వ గుణం, కేటగిరీ ఉంటుంది. Rajo Tamo Guna are not wrong, Rajo Sattva as well as Tamo Sattva Guna is included in that category.*

ఈ రోజు షాపులో పిల్లలకు, సిద్ది వినాయక గుడి నుంచి, 4 లడ్డూలు తీసుకుని వెళ్ళాము. ఒక పిల్ల ఊరు వెళ్ళిందంట. ఒకరికి ఒకటి, పెళ్ళి అయిన ఆమెకు రెండు భాగస్వామికి ఇవ్వాలి అని, గోంగూర లేదు అనే ఆయనకు 1 ఇవ్వమని చెప్పాము.

Today we took 4 laddoos from the Siddhi Vinayaka temple for the folks in the shop. A person has gone to town. We said that one should be given to one person, two should be given to her and her partner who is married, and one should be given to him who says always no gongura this week.

అమ్మ మీకు గిఫ్ట్ కార్డ్ లు ఇవ్వమంది, దానికన్నా దేవుని దీవెనలే కరెక్ట్ అని చెప్పాము. పర్లేదు, గిఫ్ట్ కార్డ్ లు వద్దు, దేవుని ప్రసాదమే ముద్దు అన్నారు.

We said that mom want to give you gift cards, but God's blessings are better than that. They said, no gift cards, they love the gift of God prasada.

ఎందుకు మాకు, వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ఫలాలేకదా, మీకు ఇచ్చింది అన్నారు. లేదు, మీరు స్టీల్ గిన్నెలు లాంటివి చాలా ఇచ్చారు. మీ పేరుతో గుళ్ళో పంచాము అని చెప్పాము. సంతోష పడ్డారు.

Why did you give us, the fruit someone else gave to us, but we gave it to you? No, you gave a lot of things like steel bowls. We said that we have distributed it in your name. They were happy.

అర్ధం అయ్యిందా, సత్వ గుణం కు మనం 1 రూపాయ సేవ చేస్తే అది 10 రూపాయలు అవుతుంది. అదే రజో తమో గుణాలకు చేస్తే, అది 100 రూపాయల నష్టం, తనకి అలాగే మనకి భవిష్యత్ లో.

Do you understand, if we do seva of 1 rupee to sattva gunam it will be 10 rupees. If does the same to Rajo Tamo Guna, it will be a loss of 100 rupees, to himself as well as to us in the future.

రజో తమో గుణములు తప్పు అని కాదు, అందులోనూ రజో సత్వ అలాగే తమో సత్వ గుణం కేటగిరీ ఉంటుంది.

Rajo Tamo Guna are not wrong, Rajo Sattva as well as Tamo Sattva Guna is included in that category.

వీరిది స్వతహాగా రజో, తమో గుణమైనా, తమను తాము తెలుసుకుని, సత్వ గుణం వారు చెప్పిన మాటలనే తూచ తప్పక పాటిస్తారు.

Even they are Rajo or Tamo Guna by nature, they will know themselves and follow the words of the Sattva Guna.

ఉదాహరణకు, వాల్మీకి ముందు బోయవాడు, జంతువులను పక్షులను చంపి తినే కిరాతకుడు. కానీ నారదుని మాటలు విన్నాక మారిపోయాడు.

For example, initially Valmiki was a Boya, was a mercenary who killed and ate animals and birds. But he changed after hearing Narada's words.

భాగస్వామిని అడిగారు, నా పాపంలో భాగం పంచుకుంటావా అని, పంచుకోను అని చెప్పింది. అప్పుడు సిగ్గు వచ్చింది. మానవత్వం ఉన్న మనిషిలా మారాడు, రామాయణం రాశాడు.

The partner was asked if she would share a part of his sin, she said no. Then he felt shame. He became a humane man and wrote the Ramayana.

Prahlaada is son of raakshasa, HiraNya. But by hearing the words of Narada, he became Narayana bhakta.

ప్రహ్లాదుడు రాక్షసుని కుమారుడు, హిరణ్య. కాని నారదుని మాటలు విని నారాయణ భక్తుడయ్యాడు.

Bali chakravarti and VibhishaNa are raakshasa, but they know themselves and became Narayana/ Rama bhakta.

బలి చక్రవర్తి మరియు విభీషణుడు రాక్షసులు, కానీ తమను తాము తెలుసుకుని, అతను విష్ణు/ రామ భక్తులు అయ్యారు.

Kaika, she agreed her mistake and asked for kshama. lankhiNi also learned about her and asked for kshama.

కైక, ఆమె తన తప్పును అంగీకరించి క్షమించమని కోరింది. లంఖిణి కూడా, ఆమె గురించి తెలుసుకుని, క్షమించమని కోరింది.

Meghanadha of Ravana son (Rajo/ Tamo guna), he don't want to know himself and change to good, he got killed. SurpaNakha (Rajo/ Tamo guna) don't want to know herself and change to good, she become the reason to kill her entire relatives and brother/ kingdom.

రావణ కుమార మేఘనాధ (రజో/ తమో గుణ), తనను తాను తెలుసుకొని మంచిగా మారాలని కోరుకోలేదు, అతను చంపబడ్డాడు. శూర్పణఖ (రజో/ తమో గుణ) తనను తాను తెలుసుకోవాలని మరియు మంచిగా మారాలని కోరుకోleaదు, ఆమె తన బంధువులందరి చావుకు కారణం అయ్యింది, అన్న/ రాజ్యం తో సహా.

That's why we need to know ourselves first by daily practice and humanity. How to practice at home without paying penny? You already have our Saturday sadhana list. అందుకే రోజువారీ సాధన మరియు మానవత్వంతో ముందుగా మనల్ని మనం తెలుసుకోవాలి. పైసా చెల్లించకుండా ఇంట్లో ప్రాక్టీస్ చేయడం ఎలా? మీ వద్ద ఇప్పటికే మా శనివారం సాధన జాబితా ఉంది.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,848,791; 104 తత్వాలు (Tatvaalu) and views 440,522
Dt : 10-Jan-2025, Upd Dt : 10-Jan-2025, Category : General
Views : 553 ( + More Social Media views ), Id : 2239 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Rajo , Tamo , Guna , Rajo Sattva , Tamo Sattva , category
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content