హీరో స్మగ్లింగ్ కోసం, పోలీసు, ప్రభుత్వం, ప్రజలను అవమానించడం సమర్ధన? బందోబస్తు, రాయతీ, షోలు? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2242 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2277 General Articles and views 2,755,207; 104 తత్వాలు (Tatvaalu) and views 289,851.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 3 min read time.

Are you supporting the insulting of police brothers, the govt, and the public for the sake of hero smuggling? Why should such films be given police protection, royalties, and more shows?

హీరో స్మగ్లింగ్ కోసం, పోలీసు సోదరులను, ప్రభుత్వం, ప్రజలను అవమానించడం సమర్ధన చేస్తున్నావా? ఇలాంటి సినిమాలకు పోలీసు బందోబస్తు, అలాగే రాయతీలు, అలాగే ఎక్కువ షోలు ఎందుకు ఇవ్వాలి?

*ప్రశ్న* - తమ్ముడూ, దొంగ వెర్రి మోస రౌడీ పుష్ప బూతు 1 2 ముక్కలు లేదా అలాంటి అసభ్య కామ న్రుత్య చిత్రాలు చూసావా మొదటి 6 నెలలలో, ధనం తో లేదా సబ్స్క్రిప్షన్ తో, మానసిక బలహీనత, రజో తమో గుణ బానిసత్వం లో, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసలు గా, ప్రాపంచిక వ్యామోహంలో అధర్మం కు వ్యాపారం కు అండగా నిలిచావా? అవే లక్షణాలు పెంచావా కుటుంబం లో?

*Question* - Brother, did you watch 1 or 2 pieces of porno pushpa film or similar indecent film in the first 6 months, with money or subscription, with mentally weak, in bondage to the passion and evil qualities, slave to the Arishadavarg Ashtavyasana, and in worldly obsession, supporting immorality and business? Did you instill those same qualities in your family?

భవిష్యత్తు రోగపోటు వెన్నుపోటు గుండెపోటు కు సిద్ధం నా? మీ కుటుంబంలో ఎవరూ మీ మాట వినరు మానసిక రోగులు గా, అధర్మం బాటలో పయనిస్తూ నిజమేనా?

Prepared for a future disease, backstab, or heart attack? Is it true that no one in your family listens to you, mentally ill, and walking on the path of immorality?

హీరో స్మగ్లింగ్ కోసం, పోలీసు సోదరులను, ప్రభుత్వం, ప్రజలను అవమానించడం సమర్ధన చేస్తున్నావా? ఇలాంటి సినిమాలకు పోలీసు బందోబస్తు, అలాగే రాయతీలు, అలాగే ఎక్కువ షోలు ఎందుకు ఇవ్వాలి?

Are you supporting the insulting of police brothers, the govt, and the public for the sake of hero smuggling? Why should such films be given police protection, royalties, and more shows?

దర్శక నిర్మాతలు ప్రభుత్వం కు ఆదాయం తప్పించే స్మగ్లింగ్ ను ప్రోత్సాహం చేస్తూ, చిత్రం కి మాత్రం పైరసీ/ స్మగ్లింగ్ వద్దు అనడం, సమర్ధన? లోన వీడియో చూడగలరు.

Directors and producers are encouraging smuggling to divert revenue from the government, but are saying that the film should not be pirated/smuggled. Can watch the video inside the link.

అంటే మన ప్రభుత్వం కు ప్రజలకు నష్టం రావాలి, కానీ నిర్మాత కు మాత్రం లాభం రావాలి? గుడిలో తోపులాటలో చనిపోతే లక్షల పరిహారం, అదే చిత్రం వద్ద తోపులాటలో చనిపోతే కోట్ల పరిహారం, కరెక్టేనా? ఇదేనా ధర్మాన్ని కాపాడటం, సంస్కారాన్ని పెంచడం?

మహిళా సంఘాలు ఎందుకు నిద్ర, హీరోయిన్ల విషయములో? పీలింగ్స్ ఉన్నాయి, ఊ అంటావా మావా గురించి, అరదుస్తులు గురించి మాట్లాడరా? అంటే తోటి మహిళ అలా అసభ్య నాట్యాలు చేస్తూ ఉంటే, మన పిల్లలు చెడుపోతూ ఉంటే, వీరికి ఓకేనా? అంటే మహిళ విచ్చలవిడిగా ఏమి చేసినా సమాజానికి ఓకేనా? అది సమానత్వమా? ఎంటర్టైన్మెంట్ అంటే స్మగ్లింగ్, బూతు నా?

*జవాబు* - లేదన్నా, అలాంటి చిత్రాలు చూడలేదు. ఓటీటీలో ఎన్నో ఇంకా ఘోరమైనవి అందుబాటులో ఉన్నాయని తీసుకోలేదు. ఏళ్ళు గా మీ సందేశాలు చదువుతున్నాము. సత్వగుణం వైపు సాధనలు మొదలు పెట్టాము, మానసిక నియంత్రణ బలం స్థిరత్వం పెంచుతూ.

మా ఇంట్లో, స్నేహితులు, బంధువులు లో అలాంటి దొంగలు రౌడీలు లేరు. ధనలక్ష్మి ని అధర్మం కోసం అహంకారం తో దుబారా చేయము. మా పిల్లలు భాగస్వామి కి కూడా, అలాంటి కుతంత్రం దొంగ బుద్ధి, రౌడీ పతన బుద్ధి వద్దు.

అలాగే మా ఇంటి భాగస్వామి, ఆడ పిల్లలు, అత్తా, పిన్ని, ఏ సంస్కార సాంప్రదాయ మహిళ లు కూడా, అలా ఊ అంటావా మావ ఊహూ అంటావా లేదా పీలింగ్స్ అని పది వంద మంది ముందు కాబరే డాన్స్ లు అర్ధ నగ్నముగా వేయరు, తమ ఇంటి మగ వారిని పిల్లలను, అలాంటి సినిమాలు కు పంపరు.

మన అమ్మ మనల్ని కన్నట్లే, ఇంకో తల్లి కన్న ఆడపిల్ల అలా హీనంగా దిగజారి, తినడానికి ఉన్నా కూడా, ధనం కోసం పొట్టి బట్టలతో అసభ్య డాన్సు లు వేస్తుంటే, కళ్ళు అప్పగించి చూడరు, ధనం ఇచ్చి ప్రోత్సాహం చేస్తూ ఉండరు, సాంప్రదాయ సంస్కార తల్లికి పుట్టిన ఏ పిల్లలు అయినా, దైవ చిత్తశుద్ధి ఉంటే ఇలా చేయరు.

ఇంటి మహిళకు లేని దేమిటి? అంటే వారు తమ ఇంటి మహిళలను అవమానించడం కాదా? అది కపటం నటన 2 నాల్కలు కాదా అన్నా?

మహిళా సంఘాలు ఎందుకు ధర్నా చేయవు, ఇలాంటి నటీ నటులు నిర్మాతలు దర్శకుల ఇంటిముందు, మీ ఇంట్లో ఇలాగే మహిళలు ఉంటారా అని ఎందుకు అడగరు అనే కన్నా, మన నక్క పులి పాము గుణాలకు ఓటు వేసే ఓటరు చిత్రాలు చూడకుండా ఉంటే, తమ సొంత పిల్లలు నాశనం అవుతారని గ్రహిస్తే, జనం రాని చిత్రాలు వారు తీయరు కదన్నా? అదే కదన్నా, మీరు చెప్పే మానసిక బలహీనత, మన ఓటర్లకు బుద్ది జ్ఞానం లేదు.

ఎందుకంటే, రేపు వారి ఆలోచనలే, ఇంటి మనుషులలో ప్రతిబింబించి, ఆ ఇంటి మనుషులు కాబరే డాన్సర్లు గా ఇతరుల ముందు వేయాల్సిన పరిస్తితి దుస్తితి వస్తుంది, ఎందుకంటే వీరు ప్రోత్సాహం చేసారు కాబట్టి.

మందు మత్తు చెడుతిండి అమ్మారు అని, అందరూ పుచ్చుకోవాల్సిన పనిలేదు. సినిమా/ సీరియల్ ఊరిమీద వదిలారు అని, మానసిక నియంత్రణ లేక మనమూ దిగజారి కుసంస్కారం నేర్చుకోకూడదు కదా. దానినే ఇంగిత జ్ఞానం అంటారు కదా.

మా మగపిల్లలు బంధువులు స్నేహితులు కూడా వారి మహిళలు తో అలా చేపించరు కాబట్టి వారూ చూడలేదు, వారి చెల్లెలు అక్క వదిన కూతురు కోడలు అమ్మ గుర్తుకు వస్తుంది కాబట్టి.

కొంతమంది చూశారు ఎందుకంటే వారి ఆడ మగ బుద్దులు కు అవి సరిపోతున్నాయి వెళ్తాం అంటే, మీ ఇష్టం అని చెప్పాము అన్నా. వారికి దూరంగా ఉంటున్నా, రోగపోటు వెన్నుపోటు గుండెపోటు తప్పదు వారికి వారితో తిరిగిన మాకు.

హీరో స్మగ్లింగ్ కోసం, పోలీసు సోదరులను, ప్రభుత్వం, ప్రజలను అవమానించడం సమర్ధన చేయము అన్నా. ఇలాంటి సినిమాలకు ప్రభుత్వం, పోలీసు బందోబస్తు, అలాగే రాయతీలు, అలాగే ఎక్కువ షోలు ఇవ్వకూడదు. దర్శక నిర్మాతలు ప్రభుత్వం కు ఆదాయం తప్పించే స్మగ్లింగ్ ను ప్రోత్సాహం చేస్తూ, చిత్రం కి మాత్రం పైరసీ/ స్మగ్లింగ్ వద్దు అనడం, సమర్ధన కాదు. వారు తప్పు చేయవద్దు స్మగ్లింగ్ ప్రొత్సాహం చేయవద్దు, అలాగే మనము తప్పు చేయవద్దు.

మన ప్రభుత్వం కు ప్రజలకు నష్టం రాకూడదు. ఇలాంటి చెత్త చిత్ర నిర్మాత కు మాత్రం నష్టం/ లాభం వ్యక్తిగత జూఅదం, మనకు అనవసరం.

గుడిలో తోపులాటలో చనిపోతే లక్షల పరిహారం, అదే చిత్రం వద్ద తోపులాటలో చనిపోతే కోట్ల పరిహారం, చాలా తప్పు. చిత్ర బలికి వారు స్వయముగా వ్యామోహం తో వెళ్ళారు, అది సమాజ శ్రేయస్సుకు లేదా ఆధ్యాత్మిక ఉన్నతికి కాదు. ధర్మాన్ని కాపాడటం, సంస్కారాన్ని పెంచడం కాదు ఇలాంటి పరిహారం పనులు.

కానీ తలపొగరు నెత్తికి ఎక్కిన హీరోకు చిత్ర బ్రుందానికి తగిన శాస్తి, మన రేవంతన్న చేసి చూపారు. వీరి విలువ ఏమిటో తెలుగు ప్రేక్షక లోకం చూసింది. ఎంటర్టైన్మెంట్ అంటే స్మగ్లింగ్, బూతు కాదు. కమ్మటి పాత సినిమాలు ఉన్నాయి.

ధన్యవాదములు, రోజూ మమ్మల్ని మేము తెలుసు కునే విధంగా మారుస్తూ ఉన్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2277 General Articles and views 2,755,207; 104 తత్వాలు (Tatvaalu) and views 289,851
Dt : 18-Feb-2025, Upd Dt : 18-Feb-2025, Category : General
Views : 149 ( + More Social Media views ), Id : 2248 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : supporting , insulting , police , sake , hero , smuggling , police , protection , royalties , shows
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content