పురందేశ్వరి - బాపట్ల పార్లమెంటు బాధ్యత, కనీసం ఒక అసెంబ్లీ, మోదీ అమిత్ షా కి బహుమతి? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,514; 104 తత్వాలు (Tatvaalu) and views 225,917.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవ దగ్గుబాటి పురందేశ్వరి గారు, భారతీయ జనతా పార్టీ పెద్ద పదవి ఇచ్చి మిమ్మల్ని గౌరవించింది. అలాగే మాధవ్ గార్ని కూడా. శుభాకాంక్షలు. మీ క్రుషితో, ఇంకా పేరు సంపాదించాలి.

జీవీయెల్ గారు నిరంతరం శ్రమిస్తూ, మన ఆంధ్రా కార్యక్రమాలలో, ఎటూ ఉంటున్నారు. ఆయన మీటింగ్ లు వీడియో లు అన్ని పెడుతున్నారు, పదవి ఉన్నా లేకపోయినా. అలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తులు కావాలి. ఆంధ్రా లో వీరన్న కష్టపడుతున్నారు.

కానీ జనం లో కలిసి మెలసి, తిరిగే వారు కావాలి. తెలంగాణ బీజేపీ లా.

అలాగే మీరు మరియు ఇతర నాయకులు కూడా, ఉన్నత విలువలతో కార్యకర్తలకు అందుబాటులో ఉండి, బీజేపీ పార్టీ కి ప్రజలకు, ఎంతో కొంత వెనక్కి ఇవ్వాలి, వారు టర్గెట్ పెట్టి చెప్పక పోయినా కూడా. అదే మన వంశము లోని, భవిష్యత్తు తరాలకు ఎంతో ఉపయోగం.

వీరన్న గారి వల్ల, రాష్ట్ర స్ధాయిలో బాగున్నా, స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ స్ధాయిలో, కదలడం లేదు ఇక్కడ, ఎప్పటి లాగే గత 10 ఏళ్ళుగా.

కనీసం మీరైనా, బాపట్ల పార్లమెంటు బాధ్యత తీసుకుని, సోషల్ మీడియా ఎలా వాడాలో, ఎలా ప్రత్యర్ధులు ను విమర్శలు చేయాలో, ఎలా అభివృద్ధి పనులు అడగాలో, ధర్నా లు చేయాలో, పై నాయకులతో ఎలా మాట్లాడాలో, ఒక మోడల్ గా చేసి చూపించి, కనీసం ఒక అసెంబ్లీ నియోజకవర్గం ని, మోదీ అమిత్ షా గారికి బహుమతిగా ఇవ్వగలరు, అని అభిమానులు అభిప్రాయం.

మిమ్మల్ని చూసైనా, మిగతా బీజేపీ నాయకులు, ఉత్సాహముతో కదలి, ఒక్కో పార్లమెంటు నియోజకవర్గంలో, అదే విధంగా చేస్తారు అని ఆశ.

ఫలితాలు రాకపోయినా, కనీసం భవిష్యత్తు కు బాట వేస్తారు. ఇది మీరు చేయగలరు, మీ మాటకు ఆ శక్తి ఉంది, నలుగురు తో మాట్లాడగలరు.

ఇది పార్టీ కే కాదు, మీకు కూడా ఇక్కడ, మరలా పూర్వ వైభవం కు ఉపయోగం. మీ భవిష్యత్తు యువ నాయకులు కు ఉపయోగం, ఆదర్శం.

మోదీ అమిత్షా ఆశయాలను, చేతలలో, నియోజకవర్గ పరిధిలో చూపిస్తారు కదూ. మీ శ్రేయోభిలాషులు అభిమానులు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,514; 104 తత్వాలు (Tatvaalu) and views 225,917
Dt : 06-Nov-2020, Upd Dt : 06-Nov-2020, Category : Politics
Views : 764 ( + More Social Media views ), Id : 796 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : purandeswari , bapatla , parliamentary , responsibility , one assembly , gift , modi , amit shah
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content