లఘు మంత్ర పుష్పంతో, పాదాలకు పూలు సమర్పించే భాగ్యం దక్కింది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,876,873; 104 తత్వాలు (Tatvaalu) and views 225,867.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

కరోనా కష్ట సమయంలో, దేవుని సందేశం ఏదో ఉంది, ప్రతి ఒకరు కు కూడా. ఆలోచన చేస్తే నే, బయటకు వస్తుంది. మేము బాధ పడింది ఎక్కువగా, 6 ఏళ్లుగా చేస్తున్న, శనివారం దీపం దైవ ప్రదక్షిణలు, 40 వ 108 వ ప్రదక్షిణలు ఆగాయి, అని ముఖ్యంగా.

ఇవన్నీ గొప్ప కోసం కాదు, గొప్ప లు తిండి పెట్టవు, ధనం ఇవ్వవు కదా, 6 ఏళ్లుగా మీకు మాకు అనుభవమే కదా. కానీ తోటి సాత్వికులుకు, పిల్లల కు వాటి విలువ తెలిసి / తెలిపి, ఆచరణలో పెట్టాలి అన్న సంకల్పం మాత్రమే. సత్సంగంలో సాత్వికులు భగవంతుని, అలాగే తల్లి దండ్రులను, తలచుకుని ఆనంద పడతారు.

ఒక గురువు గారు అన్నారు, కన్న తల్లి చుట్టూ తిరుగు అని ఈ నెలలో, దేవాలయాల కు జనము వెళ్ళరాదు కాబట్టి. కానీ 108 ప్రదక్షిణలకు పట్టే గంట కష్టం ను, నిమిషంలో తిరిగి తప్పించుకోకూడదు, అని ఇప్పటి దాకా అనుకున్నాం. కానీ ఆ ఆలోచన తప్పు. ఎందుకంటే, వినాయకుడు, తల్లి దండ్రులు అయిన శివపార్వతుల చుట్టూ తిరిగారు. అది ముల్లోకాలను చుట్టినట్టే అని శాస్త్రం వేదం చెబుతోంది.

ఓ భక్తుడు పాండు రంగడినే, బయట నిలబెట్టి, తన తల్లిదండ్రులు సేవ అయినాక మాత్రమే, తనతో మాట్లాడారు గౌరవించారు. అంటే కని పెంచి న వారి, సేవ తర్వాతే, దైవం సేవ అనే కదా. మొన్న ఫోటోలో చూసారు. ఇలా ఎన్నో ఉదాహరణకు ఉన్నాయి.

అలాగే, ఈరోజు దేవుని కి, పూజ చేసేటప్పుడు చదివే, వేద మంత్రాలను చదువుతూ , అమ్మ పాదాలను, చేతులతో కడుగుతూ తుడుస్తూ, పాదాభిషేకం చేసే భాగ్యం కలిగింది. లఘు మంత్ర పుష్పంతో, పాదాలకు పూలు సమర్పించే భాగ్యం దక్కింది. అమ్మ వద్దు అంటున్నా కూడా, ఇది నా జన్మ తరించడానికి. నీకు ఇబ్బంది కానీ, తప్పు కానీ కాదు, అని నచ్చ చెప్పాను.

శాస్త్రం లో చెప్పారు, మాతృదేవో భవా, పితృ దేవోభవా అని. కాబట్టి శాస్త్ర విదితమే. అరిషడ్ వర్గాలు ను జయించి, మంచి ని ఆచరణలో పెట్టి, కఠిన తపస్సు చేస్తే తప్ప, కనపడని ఆది దేవుని కన్నా, దైవం మన కోసం పంపిన, కనపడే తల్లి దండ్రులు మిన్న కదా.

మనకు కనపడే తల్లి దండ్రులే, మన మొదటి దేవుళ్ళు. వారిని వదిలిన, లేదా దూరంగా ఉంచిన, లేదా చుట్టం చూపుగా పలకరించే వారు, కోటి దానాలు యాగాలు చేసినా, ఫలితం శూన్యం అన్నారు పెద్దలు. కార్తికేయ వినాయకుల పోటీ కధలో చూసాం.

చూడండి, 74 ఏళ్లుగా, ఎన్నో జీవితం ఆటుపోట్లను చూసి, పిల్లల ను కనిపెంచి, ప్రయోజకులను చేసి, కనీసం ఒక బిడ్డ నైనా, దేవుని వైపు తిప్పి, అలసిపోయి దైవం వైపు చూపుతో, తడబడుతూ నడుస్తున్న అమ్మ పాదాలు, చిత్రములో.

In this, corona lockdown situation, we felt unhappy, because we could not able to go to the temple, where we are keeping lamp and doing pradakshina on saturday from 6 years. Because of that, 40th week of 108 pradakshina, walking around temple, is pasued.

But in puranam and vedam, they already mentioned that the competition between Ganesh and his brother. Ganesh did 3 pradakshina to his parents, Shiv and Parvathi, and won the competition.

This information is not for great, but to share with satvik people and kids to continue the hindu tradition, mentioned in the vedic scripts.

Today, we did mother feet puja and abhishek by chanting veda mantras and offered flowers by chanting laghu (mini) mantra pushpam.

See the 74 yrs old mother feets, which are tired by taking care of kids and life difficulties.

Om Namo Narayana, Matru devo bhava, pitru devo bhava.  

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,876,873; 104 తత్వాలు (Tatvaalu) and views 225,867
Dt : 18-Apr-2020, Upd Dt : 18-Apr-2020, Category : General
Views : 948 ( + More Social Media views ), Id : 505 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : corona covid 19 , God , mom feet puja
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content