మన పురాణ కధలు, మన మనసు నిగ్రహం కే. అవి చదువు మరియు చదివించు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,873,845; 104 తత్వాలు (Tatvaalu) and views 225,622.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

మీకు ఎప్పుడూ పంపేవి ప్రతి విషయాలు, తర్కం గా ఆలోచన చేసి, సమర్ధవంతమైన ఎదురు ప్రశ్న వేసి, మన మరియు మన పిల్లల జ్ఞానం విజ్ఞానం పెంచుకుని, మన మనసును నిగ్రహించాలి.

చిన్నప్పుడు గుడి లో ఒక పెద్దాయన పురాణం బ్రహ్మాండముగా వివరించి చెపుతుంటే, బోధన అయిన తర్వాత చాటుగా గురువు గారు, దేవుడైన రాముడు చాటుగా వాలిని ఎందుకు చంపారు? కర్ణుడి కి ఊరకనే అంగరాజ్యం ఎందుకు ఇచ్చారు ధుర్యోధనుడు? యుద్ద బలప్రదర్శన పరీక్ష అవ గానే కర్ణుడి ఎందుకు వెళ్ళిపోలేదు రాజ్యము వద్దు అని అడిగాను. ఆయన చెప్పిన జవాబు విని, ఓహో ప్రతి పని వెనుక, కనపడని మర్మమైన కధ ఇంత ఉందా? అని అనిపించింది.

అప్పుడు నుంచి, మనము సంధించే ప్రశ్నలు కు జవాబు చెపడం ఎదుటివారి కి చాలా కష్టం. కోపముతో, అసహనముతో జవాబులు చెప్పలేక తలపట్టుకుని, తమ తప్పు ఒప్పుకోలేక, ఎంతోమంది దూరం అయ్యారు.

ఎదురు దెబ్బలు తిన్నాక, మరలా కొంతకాలంకు వెనక్కి వస్తారు, నిజం నిప్పులంటిది కాబట్టి తెలుసుకుని. వారు దూరము అవడము వలన, మనకు కూడా సమస్యలు తగ్గుతాయి, మోహం బయట ఉంటాము.

పిల్లల కు కూడా ఆసక్తి పెరుగుతుంది పురాణాలను సరిగ్గ చెప్పగలిగితే. చదువు లో, జీవితం లో, అదే రకంగా గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తారు, జవాబులు రాబడతారు. మాయలో పడరు, వారి నూరేళ్ళ జీవితంలో, ఎవరిచేత మోస పోరు, మొహ భ్రమలో పడరు.

మన పురాణ కధలు, మన మనసు నిగ్రహం కే. మన అజ్ఞానం ను పారద్రోలేందుకు ఇంట్లో ఉన్న అమ్మ, నాన్న, మన అమ్మమ్మ తాతయ్య కూడా చెప్పగలిగే జీవిత పాఠాలు సత్యాలు. అవి చదువు మరియు చదివించు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,873,845; 104 తత్వాలు (Tatvaalu) and views 225,622
Dt : 25-Jan-2020, Upd Dt : 25-Jan-2020, Category : General
Views : 1075 ( + More Social Media views ), Id : 289 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : puranamulu , devotional stories
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content