ప్రకాశం ఎస్పీ గారికి మా విన్నపము ఫేస్బుక్ సమాచారం గురించి మరియు వెంటనే జవాబు - ధన్యవాదములు - Request - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,872,968; 104 తత్వాలు (Tatvaalu) and views 225,552.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Respected Prakasam SP Sir,

Thanks for providing great information on Prakasam Police facebook(FB) page , about police sacrifices for us, we appreciate that. Still we are looking for individual DSP or Mandal level facebook pages.

Just to improve the FB page post feeding information, small simple request

1. Please include Town or Village name in each post text (and on the Picture or in the video). It will be difficult for public or journalists to understand, which photo belongs to which town, who are the main officers involved in that.

దయచేసి ప్రతి పోస్ట్ లో (మరియు చిత్రంలో, వీడియో లో కూడా ) పట్టణం లేదా గ్రామం పేరు చేర్చండి. ప్రజలకు లేదా జర్నలిస్టులకు అర్థం చేసుకోవడం కష్టమవుతుంది, ఏ ఫోటో ఏ పట్టణానికి చెందినది, ఇందులో ప్రధాన అధికారులు ఎవరు అని తెలియదు.

2. Please include more telugu text as much as English, like AP police FB page. Each person telugu translation may be, slightly different.

దయచేసి ఆంధ్ర పోలీస్ ఫేస్బుక్ పేజీ లాగా, ఇంగ్లీషు లో ఉన్నంత సమాచారాన్ని, తెలుగు లో కూడా చేర్చండి. ప్రతి వ్యక్తి తెలుగు అనువాదం, కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.

Most of the posts and their photos are combined from all towns without proper Town or gour reat officers/ official names.

For the above sample picture, best sample text would be as this below example :

Pic 1 - Chirala DSP Rao met, Revenue Dept folks MRO Rama Rao.
చిత్రము 1 - చీరాల డిఎస్పీ రావు గారు, రెవెన్యూ విభాగం ఎంఆర్‌ఓ రామారావు గారితో సమావేశమయ్యారు

Pic 2 - Kanigiri CI met, gram Panchayat secretary Gopi
చిత్రము 2 - కనిగిరి సిఐ గ్రామ పంచాయతీ కార్యదర్శి గోపి ని కలిశారు

Pic 3 - In podili, police are taking care about the carona day and night, even in the rain or sun light
చిత్రము 3 - పొదిలి రోడ్ మీద, వానలో ఎండలో, రేయింబవళ్ళు కాపలా కాస్తున్న పొలీసులు.

If the post information is like this along with Town name and Official name, it will be more clear for public and it will come under Google search also.

Salute to our great Police Dept hard work in this great difficult unique corona situation.

Thanks

Update 1

ఈ విషయంలో సహకరించిన, ప్రతి ఒకరు కు ధన్యవాదాలు. డీజీపీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి ధన్యవాదాలు పేరు పేరున. జర్నలిస్టులను, ప్రజలను గౌరవించారు వెంటనే స్పందించి.

మా చీరాల, పర్చూరు పోలీసులను చూస్తుంటే ఆనంద భాష్పాలు వచ్చాయి. మా లాగే ఇంకా ఎంతోమంది ఆనంద పడతారు.

ఈ రోజు మారిన ఫోటోలు చూడండి - చిత్రము 1, చిత్రము 2. స్పష్టముగా, చీరాల, పొదిలి, కందుకూరు అని వివరము గా ఉన్నాయి. తెలుగు మాటలలో కూడా, చిన్నగా వివరణ పెడతారు అని ఆశిస్తున్నాము.

పోలీసు సోదరుల త్యాగాల కు ధన్యవాదములు, శిరస్సు వంచి వందనాలు.

Update 2 : May 6 th

1. The name Prakasam Police looks like we are separate from Andhra Police (APPolice).

We could use full name like : Prakasam District Police under APPolice logo - Other district or state people should think that, we are part of APPolice, but from Prakasam district.

All district police social media pages, should use the APPolice logo along with their own logo and district name.

2. In each video also, we should mention location PS name for pictures and in the post description also.

3. The logo Facebook page is showing tagged peoples name from Nigeria, that Country not related to us at all. Not sure, our internal people included that or may be the external people. You could untag (remove) them, easily. Please check the attached picture for more information with circle marks.  
3 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.


Photo/ Video/ Text Credit : Prakasam Police
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,872,968; 104 తత్వాలు (Tatvaalu) and views 225,552
Dt : 03-May-2020, Upd Dt : 03-May-2020, Category : Request
Views : 1266 ( + More Social Media views ), Id : 530 , City/ Town/ Village : Ongole , State : AP , Country : India
Tags : our appeal to prakasam-sp , facebook information , immediate answer action , thanks to police
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content