Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.
నువ్వు ఈరోజు న దొంగ వి, వెన్నుపోటు దారుడివి, స్త్రీ ధనం తీసుకుని బతుకుతున్నావు, పిల్లల ను సంస్కారంతో పెంచలేవు, ఊరంతా అప్పులు, ఇంట్లో వారికీ ద్రోహం కన్నీళ్లు తెప్పిస్తున్నావు, 20 కోట్లు ఉండి నువ్వు నీ వాళ్ళు దొంగ చాటుగా ఈ బీదవాడి గొంతు ఎందుకు కోయాలి, అంటే దానికి జవాబు చెప్పలేక, సరిచేసుకోలేక, మారలేక, పారిపోతూ,
నీతో నీ వారు, పలకరు అంటాడు తమ్ముడు? మీరు అనాధలు, మీకు ఎవరూ లేరు అని మమ్మల్ని నిందిస్తే ఎగతాళి చేస్తే, నీ తప్పులు దాగుతాయా, ఒప్పు అవుతాయా?
మేము అవును అనాధలమే, అది నేరం ద్రోహం కాదు కదా, అని ఒక్క నిమిషం బాధ పడితే, నీ ఇంట్లో పిల్లల కు కూడా, అదే సమకూరుతుంది. జాగ్రత్తలు తమ్ముడు మరియు గుంట నక్కలు. అందుకే బాధ పడను, నవ్వుకుంటా మనసారా.
వడ్డీ రావణుడు, మేఘనాధుడు, మా ముత్యాలు లేదా గుంట నక్కలు లేదా ఎవరికైనా, అన్యాయం జరుగుతుందని ముందే నాకు తెలిస్తే, వారు మనతో పలికినా పలకకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, జాగ్రత్తలు పడండి అని ముందే చెపుతాం.
దేవుడు పూజ చేయంగాల్నే సరికాదు, కాశీ లేదా తిరుపతి వెళ్లి మొక్కితే కాదు, అందరి మంచి కూడా కోరాలి, అందరిలో దైవాన్ని చూడాలి.
తమ్ముడు క్షేమం కోరే వారు అందరూ, తమ్ముడు కి ఫార్వార్డ్ చేయండి, పిన్నికి అర్థం అయేలా చెప్పండి. ఒక తల్లి ని దగ్గర పెట్టుకుని 7 ఏళ్ళు చూసేవాడు, ఇంకో తల్లి కి చెల్లికి కన్నీళ్లు రానీయడు. ఒక వేళ కన్నీళ్లు రానిస్తే, అసలు తల్లి నే దగ్గర పెట్టుకోని వాడిని, ఎలా నమ్మాలి?
ఊరంతా చదివితే నీ గొప్పతనం, నువ్వూ చదవాలి కదా, తొడగొట్టి, దాంకుంటే సందేశాల ప్రవాహం ఆగదు కదా?
మరి నీకు వంద అనుబంధాలు బంధువులు ఉన్నారు, గుంట నక్కలు తో పాటుగా, ఒకరు కూడా, నీ మంచి తనం గురించి, గట్టిగా మాట్లాడుతూ, మూడు నిమిషాల గొంతు మెసేజ్ పెట్టరెందుకు? నీకు అప్పు ఎందుకు ఇవ్వరు? నీ వాళ్ళ సమస్యలు ఎందుకు పట్టించుకోరు?
వంద బంధువులు రాబందులు ఉన్న వారు, ఒకరూ అండ లేక, దిక్కు మాలిన వారిలా, ఇంకొకరి లేదా బయట వారి సంరక్షణ లో ఎందుకు ఉన్నారు ఇప్పుడు? తెలీదా నీకు చుట్టుపక్కల జరిగేవి?
అర్థం అయిందా, నీతి లేని బంధాల విలువ? ఉత్తుత్తి ప్రపంచ మోహాల నిలకడ లేని నీటి బంధాలు.
- - -
Apr 21
శ్రీ రామ జయరామ జయజయ రామ
తమ్ముడు చెల్లెమ్మా పిన్ని, పక్కన మంట ఎగదోసిన కుటిల నక్కలు,
తమ్ముడు తో మాట్లాడి, త్వరగా క్షమాపణ చెప్పించగలరు, ఆవేశం లో అనవసరంగా ఏదేదో అన్నాను, ఫోన్ ఆపాను అని.
తర్వాత చాంతాడు కొత్త ప్రశ్నలు పరంపర సిద్ధంగా ఉందీ. ఎవడవు రా అన్నదానికి జవాబు చెప్పాలి కదా, ఉదాహరణ లతో?
అనవసరంగా మిగతా, కుటుంబ సభ్యుల పరువు తీయవద్దు, అని వానిని వేడుకోండి, నచ్చ చెప్పగలరు. తర్వాత నన్ను తప్పు పట్టవద్దు. మీరు అనుమతి ఇచ్చినట్లే.
6 ప్రశ్నలు బయట వారివి, తప్పు తనది అయినప్పుడు, దోషిగా, తలవంచి, గమ్ముగా ఉండాలి లేదా చాటుగా జవాబు చెప్పాలి.
వాడు జవాబు చెప్పకపోతే, నాకు వచ్చిన నష్టం లేదు కదా. వెన్నపోటు దారుడు, స్త్రీ ధన వ్యాపారి, కమీషన్ రాజకీయ చెంచా, అంతవరకే ఉండేవి.
కుటుంబ పరువు పదిమంది లో పోకుండా, పెద్ద కొడుకు గా, గుట్టు గా ఉంచాలి, ఆవేశ రంకెలు వేయకుండా. కానీ మమ్మల్ని లేదా అడిగిన వారిని, అవమానించనవసరం లేదు.
కాబట్టి, ఇంకా పెంచకుండా, ఇచ్చిన వార్నింగ్, అంతు తేలుస్తా, ఊళ్ళో కి రా తేల్చుకుందాం, తొడగొట్టి నా సంగతి బాక్ గ్రౌండ్ తెలీదు, వదిలేసి అనాధలు, ఎవడవు రా అని, తెలీకుండానే తెలిసీ లక్షల ద్రోహ కుట్ర గురించి,
తన తల్లి దండ్రుల గురువు ల, పెంపక సంస్కారం, రౌడీ అలగా అవకాశ అవసర, లక్షణాలు ప్రదర్శన బాహాటముగా అవసరం లేదు కదా, క్షమాపణ ల తో చాటు జవాబు లతో ముగిద్దాం.
ఈ లక్షణాలు, ఊళ్ళో అందరికీ ఎటూ తెలుసు, మనకే లేటుగా తెలిసాయి.
మన కుటుంబ మర్యాద కాపాడి, తమ్ముడు సంస్కారం, జవాబుదారీతనం పెంచుదాం.
20 కోట్లు ఉన్నాయి అని, నాన్న లేడని విర్రవీగవద్దు, నాన్న తో సహాయం పొందిన వారు, కొడుకు ల పతనం ఆపుతారు అని చెపుదాం.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,475,992; 104 తత్వాలు (Tatvaalu) and views 265,980
Dt : 20-Apr-2021, Upd Dt : 20-Apr-2021, Category : General
Views : 914
( + More Social Media views ), Id : 1119
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
hundred ,
relatives ,
friends ,
good ,
talk ,
lenders ,
care ,
problems ,
brother
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments