మంచి వారి మీద, పరిపూర్ణ నమ్మకం, శ్రీరామ రక్ష. చెడ్డ వారి మీద నమ్మకం, పతనానికి? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1161 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1190 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

రాము గోపీతో తన గతము చెపుతూ, గొర్రెలు కసాయి వాడినే నమ్ముతాయని ఉదాహరణలు ఇస్తున్నాడు ఈ విధము గా.

అమ్మ 12 ఏళ్ల ముందు నన్ను నమ్మలేదు, ఎన్ని ఇబ్బందులు పడిందో, ఆ మోసగాళ్ళను నమ్మి, మీకు తెలుసు. ధనము వాడుకుని ఐశ్వర్యం లాకోవడానికి, ఎన్ని కుట్రలు చేసారో మీరు విన్నదే.

అమ్మ కు నాన్న చెప్పిన, ఒకే ఒక తారక మంత్రం 20 ఏళ్ల క్రితం, నీకు ఏమీ తెలియాల్సిన పని లేదు కానె ఈ ఒక్కటి మాత్రం మరువకు - కొడుకు ను విడవకు, వాడికి తెలీకుండా ఒక్క పని చేయవద్దు, నిన్ను పువ్వుల లో పెట్టి చూసుకునేది వాడే అని. కానీ నమ్మక ఇబ్బందులు కొని తెచ్చుకుంది.

శని వీడాక బుద్ది వచ్చి, గత 8 ఏళ్లుగా నమ్మింది పూర్తిగా, నడక, ఇంటి వైద్యం, ఆరోగ్య రక్షణ, కష్టం అయినా పాటిస్తుంది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం, ఆనందం ఎంత ఉందో, మీరంతా సాక్ష్యం. మంచి వారి మీద, పరి పూర్ణ నమ్మకం, శ్రీరామ రక్ష. చెడ్డ వారి మీద నమ్మకం, పతనానికి దోవ.

* ముత్యాలు కూడా నమ్మలేదు, ఇప్పుడు కూడా నమ్మరు. ఎందుకంటే తమ తప్పులు ఆగకూడదు, జరగాల్సిన నష్టం జరగాలి కాబట్టి. జరుగుతుంది జరగబోయేది మీరూ చూస్తారు.

* ఇంకో బాబాయి నమ్మలేదు, తన కోపమే తన శత్రువు అని తన దోవలో నడుస్తున్నారు. ఏమి జరుగుతుందో చూస్తున్నారు.

* జిల్లా రాజధాని వడ్డీ బాబాయి నమ్మలేదు పైగా, తల్లి ని చూస్తున్న వారికే ద్రోహం చేయబోయారు. ఫలితాలు వరుసలో వస్తున్నాయి. రెండో బాబాయి కొడుకు చేసిన కమీషన్ తిక్క పనితో. లేకపోతే ఇంకొంత లేటుగా వచ్చే వి.

* మిగతా వారు, ఇంత కన్నా, నమ్మకం అయిన వారు ఉంటే, తల్లి వైద్యం తో, వారినే నమ్మవచ్చు. ఫలితాలు అందరం భవిష్యత్ లో చూద్దాం.

* రేపు ఉదయం ఊరికి తిరిగి వచ్చిన కూడా, పచ్చడి వేసుకుని తిని అయినా, అమ్మ కు కష్టం లేకుండా చేయగలను కదా. ధర్మం నూ కాపాడు అది మనల్ని కాపాడుతుంది.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1190 General Articles, 47 Tatvaalu
Dt : 13-Apr-2021, Upd Dt : 13-Apr-2021, Category : General
Views : 94 ( + More Social Media views ), Id : 1094 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : good , people , faith , sri rama raksha , believe , bad , guys , fall down
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content