Older Mom Sri Rama koti write 18+ lakhs -best way to control mind, Get peace, God support, virtue - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,878,656; 104 తత్వాలు (Tatvaalu) and views 226,014.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 2 min read time.

*Older Mom Sri Rama koti write 18+ lakhs - best way to control mind, Get peace, God support, virtue - Jai Sri Ram*

*పెద్ద వయస్సు అమ్మ శ్రీరామకోటి వ్రాత 18+ లక్షలు - మనస్సును నియంత్రణకు, శాంతి, భగవంతుని మద్దతు, పుణ్యం పెంపు కు ఉత్తమ మార్గం - జై శ్రీరామ*

- 4/14/24 Conquer Arishadvarga Ashtavyasana, Satsang జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 min నిమిషాలు - మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

78+ yrs Mom Sri Rama Koti Likhita Japam/ Yajnyam, From 2016 to Mar 2024 - 18 lakhs 72 thousands - 2 lacks/year, 16666/month, 555 words per day approx (Target 1/4 Crore, 25 lacks) - Jai Sri Ram.

78+ ఏళ్ల అమ్మ, శ్రీ రామ కోటి లిఖిత జపం/ యజ్ఞం, 2016 నుంచి మార్చ్ 2024 వరకు - 18 లక్షల 72 వేలు - షుమారు 2 లక్షలు ఏడాదికి, నెలకు 16666, రోజుకు 555 పదాలు (లక్ష్యం 1/4 కోటి, 25 లక్షలు) - జై శ్రీరామ.

Writing name of Sri Rama one crore times, RamaKoti is Likhita Japam (Yajnyam) writing, a form of mantra meditation. Likhita Japam is an extremely effective practice that is writing down the name of Lord Sri Rama in a book. It is one of the most potent forms of sadhana because many of our senses are engaged simultaneously during the practice. It is simple, yet amazingly powerful. Rama is known as the Taraka Mantra. Rama Koti can be written in any language of your choice.

శ్రీ రామ నామాన్ని కోటి సార్లు వ్రాయడం, రామకోటి అనేది లిఖిత జపం (యజ్ఞం) వ్రాయడం, ఇది మంత్ర ధ్యానం యొక్క ఒక రూపం. లిఖిత జపం అనేది ఒక పుస్తకంలో శ్రీరాముని పేరును వ్రాసే అత్యంత ప్రభావవంతమైన అభ్యాసం. సాధన యొక్క అత్యంత శక్తివంతమైన రూపాలలో ఇది ఒకటి, ఎందుకంటే మన అనేక ఇంద్రియాలు సాధన సమయంలో ఏకకాలంలో నిమగ్నమై ఉంటాయి. ఇది సరళమైనది, ఇంకా అద్భుతంగా శక్తివంతమైనది. రామ, తారక మంత్రంగా పిలుస్తారు. రామకోటిని మీకు నచ్చిన భాషలో వ్రాయవచ్చు.

Sri Rama Rameti, Rame Raame Manorame, Sahasra Nama Tat-tulyam Rama Naama Varaanane, mentions Sri Vishnu Sahasranamam Stotram. Which means saying Rama nama once is like reciting the whole 1000 names of Vishnu.

శ్రీ రామ రామేతి, రమే రామే మనోరమే, సహస్ర నామ తత్-తుల్యం రామ నామ వరాననే, శ్రీ విష్ణు సహస్రనామం స్తోత్రం ప్రస్తావన. అంటే ఒక్కసారి రామ నామం చెబితే మొత్తం 1000 విష్ణు నామాలను పఠించినట్లే.

So writing Rama nama these many times is (1,872,282 / 3 * 1000) 62,40,94,000 - 62 Crores. Actually writing means more than just saying, remember.

కాబట్టి రామనామాన్ని ఇలా చాలాసార్లు రాయడం (1,872,282 / 3 * 1000) 62,40,94,000 - 62 కోట్లు. నిజానికి రాయడం అంటే కేవలం చెప్పడం కన్నా ఎక్కువ, గుర్తుంచుకోండి.

Take up the Yajnya of writing Rama Koti and revel in bliss of Sri Rama Nama. No age restriction. Please encourage your family members, relatives and friends to test/ control their mind themselves.

రామకోటి రచించే యజ్ఞాన్ని చేపట్టండి మరియు శ్రీరామ నామం యొక్క ఆనందాన్ని పొందండి. వయస్సు నిబంధన లేదు. దయచేసి మీ కుటుంబ సభ్యులు, బంధువులు మరియు స్నేహితులను వారి మనస్సును స్వయంగా పరీక్షించుకోవడానికి/నియంత్రించడానికి ప్రోత్సహించండి.

This is Trikarana Shuddi free manasik puja ఇది త్రికరణ శుద్ది ఉచిత మానసిక పూజ.

From 2016, Older Mom Sri Ramakoti (Srirama) nama written count reached lakhs with devotion on God and respecting mother tongue, culture and roots, trying to conquer Arishadvarg Ashtavyasan, even with all old age problems, BP Sugar and Body Pains etc. She can't walk 10 steps without holding hand outside and don't know tomorrow situation. Om Namo Ramachandraya.

2016 నుంచి, పెద్ద వయస్సు అమ్మ, షుమారు లక్షల లెక్క శ్రీరామకోటి నామాలు రాయడం జరిగింది, దేవుని యందు భక్తితో అలాగే సాంప్రదాయాన్ని, మాత్రుభాషను, మూలాలను గౌరవిస్తూ, అరిషడ్వర్గాలను అష్టవ్యసనాలను జయించే ప్రయత్నము తో, పెద్ద వయస్సు సమస్యలు బీపీ షుగర్ మరియు ఇతర ఒంటి నొప్పులు ఉన్నా. చేయిపట్టుకోకుండా 10 అడుగులు నడవలేరు బయట, రేపు పరిస్తితి తెలీదు. ఓం నమో రామచంద్రాయ.

*By writing like that, is it useful and helpful based on these following?*

*అలా రాయడం వలన, ఉపయోగం సహాయం ఉందా, ఈ కింది వాటిని బట్టి?*

Physical n Mental Healthy, Available best Support, healthy food, Happiness, from 10 yrs (2014) best world class Medicine Doctors Facilities, everyday Mile walk by holding Children hand, final days with own children as living guru seva with love respect gratitude faithfulness, 5 am wake up, 30 min puja, Visiting every week temple before 10 am (Navagraha 9 pradakshina Shiva Shani Ghee lamp), grocery, public events from 9 yrs, Escaped accidents, many fall downs without major issues, Emergencies, Successful Surgery, . . . etc

శారీరక మరియు మానసిక ఆరోగ్యం, దొరుకుతున్న అండ, బలమైన తిండి, సంతోషము, 10 ఏళ్ళు గా (2014) ప్రపంచ స్థాయి ఉత్తమ మంచి డాక్టర్ మందులు సదుపాయాలు, రోజూ మైలు నడక బిడ్డ చేతులు పట్టుకుని, చివరి రోజులు సొంత బిడ్డ దగ్గర ప్రేమ గౌరవం క్రుతజ్ఞత విశ్వసనీయతతో సజీవ గురు సేవ, ఉదయం 5 కే లెగవడం, 30 నిమిషాల పూజ, 9 ఏళ్ళు గా ప్రతి వారం ఉదయం 10 లోపు దేవాలయము (నవగ్రహా 9 ప్రదక్షిన శివ శని నేతి దీపం తో), కూరగాయలు కార్యక్రమాలు సందర్శన, ప్రమాదాలు తప్పడం, ఎన్నో సార్లు కింద పడిపోవడం పెద్ద సంస్యలు లేకుండా, ఎమర్జెన్సీ కి ఎన్నో సార్లు, శస్త్ర చికిత్స విజయం, . . .

If parents are following practicing sattvic steps, at least one of the children will follow that, correct? Children needs more strong mental strength, teach all of these.

పెద్దలు సాత్విక అడుగు జాడలలో నడుస్తూ ఆచరిస్తూ ఉంటే, కనీసం ఒక బిడ్డ అయినా వారి అడుగుజాడలలో పయనిస్తారు కదా? పిల్లలకు మరింత దృఢమైన మానసిక బలం అవసరం, ఇవన్నీ వివరించండి.

By praying and thinking God, at least peace of mind and mind control will be there. correct?

దైవ చింతన పూజ తో, కనీసము మనశ్శాంతి మరియు మానసిక నియంత్రణ ఉంది, అని అంగీకరిద్దామా?

It is not just doing puja at home or visiting temple and eating prasada for name sake, we should practice hard in daily life in all available different ways to increase the mind strength and concentration. Correct?

ఊరికే మొక్కుబడిగా గుడికి వెళ్ళి లేదా ఇంట్లో పూజ చేసి ప్రసాదం తినడం కాదు, రోజు వారి జీవితములో, ఉన్న అన్ని దోవలలో కఠిన సాధన చెయ్యాలి, మానసిక బలం ఏకాగ్రత కోసం, కాదా?

For God, we should appear as special among 1000 people by our hard practice. Correct? By difficulties, we will get God. We can face all life difficulties easily by God support only. Just with temporary comfortable enjoy life, we can't get God at all. Pradakshina, chanting, puja, meditation, living guru seva, conquer Arishadvarg Ashtavyasan, seva, sacrifice, . . .

దేవుని ముందు, 1000 మంది లో మనము ప్రత్యేకం గా ఆయన గుర్తు పట్టాలి, మన కఠిన సాధనతో, కాదా? కష్టాలతోనే దేవుని తేలికగా పొందగలము. ఆ దేవుని సాయముతో, వాటిని ఆనందముగా ఎదుర్కోగలము. అశాశ్వతమైన సుఖాలతో ఏనాటికీ దేవుని పొందలేము. ప్రదక్షిణలు, నామస్మరణ, పూజ, ధ్యానం, సజీవ గురు సేవ, అరిషడ్వర్గాలు అష్టవ్యసనలను జయించడం, సేవ, త్యాగాలు, . . .

Just keeping quite or sending sharing God photos and somebody words, no use, share about our own good works words and practice if we are following any true Commitment continuous practice, and believe that we are all children of God, some of our loved ones may get inspire and start doing the same.

ఊరికే గమ్మున ఉన్నా లేదా దేవుని ఫొటోలు ఇతరుల మాటలు పంచుకుంటే కాదు, పైసా లాభం లేదు, మనము సొంతముగా ఎప్పుడూ చేస్తున్న పనులు మాటలు సాధన గురించి కూడా వివరాలు పంచుకోవాలి, నిబద్దత ఉంటే, పది మంది మంచి కోరితే, అందరూ దేవుని సంతాన మని నమ్మితే, వారూ మొదలు పెట్టవచ్చు ఏమో.

Like in Karthik Mass and full year, daily 2 times morning and evening Karthik/ tulasi lamp. Daily 30 min Puja/ Dhyana. if possible, you also?

కార్తీక మాసం లో మరియు ఏడాది అంతా, కార్తీక/ తులసి దీపం రోజూ 2 సార్లు ఉదయం మరియు సాయంత్రం, రోజూ 30 నిమిషాల పూజ/ ధ్యానం, మీరు కూడా మరి వీలైతే.

* * Are we doing daily puja with 8 favorite free mind flowers of God? 1 Ahimsa/ Non-violence 2 Indriya nigraham, Sense control 3. Daya/ Compassion 4. Kshama/ Tolerance 5. Shanthi / Dhyana/ Inner Peace 6. Tapas/ Austerity 7. Jnanam - Knowledge 8. Sathya/ Truth

* * భగవంతునికి ఇష్టమైన 8 ఉచిత మానసిక పుష్పాలు తో పూజ చేస్తున్నామా రోజూ? 1. అహింసా 2. ఇంద్రియ నిగ్రహం 3. దయ 4. క్షమ 5. ధ్యానం/శాంతి 6. తపస్సు 7. జ్ఞానం 8. సత్యం

* * Are we giving free Donations daily that please God? Arishadvarg, Ashtavyasan, Worldly illusions, 11 Sins, Comforts Pomp - It's all about giving up, donating. Donation of time - Children raised properly, Oldage Parents/In-laws Seva, Spiritual practice, Physical Mental Seva Practice Control, Living guru Seva, Other Sacrifices Seva?

* * దేవునికి నచ్చే ఉచిత దానాలు రోజూ చేస్తున్నామా? అరిషడ్వర్గాలు, అష్టవ్యసనాలు, ప్రాపంచిక భ్రమలు, 11 పాపాలు, సౌకర్యాలు ఆడంబరాలు ఆర్భాటాలు, సమయ దానం - ఇవన్నీ వదలడం, దానం చేయడం. సమయ దానం - సంస్కార పిల్లలు, ముదుసలి తల్లి దండ్రుల/ అత్తమామ సేవ, ఆధ్యాత్మిక సాధన, శారీరక మానసిక సేవ సాధన నియంత్రణ, సజీవ గురు సేవ, ఇతర త్యాగాలు సేవలు?

* * For Godliness, salvation, peace of mind and to speak about righteousness, Samskara, do 11 things and leave 11 sins. Are we doing daily?

* * దైవగుణం మోక్షం మనశ్శాంతి ఉండాలి అంటే, నీతి నియమం సంస్కారం గురించి మాట్లాడాలి అంటే, 11 పనులు చేసి 11 పాపాలు వదలాలి - చేస్తున్నామా రోజూ?

Do mantras have effect? If with moral rules, in old age or in the middle if there is no income for more than 3 years, will God give support? Did you get an answer to those doubts? 10 years of direct evidence? Yet we do not believe, because we are immersed in such worldly delusion. Our eyes will open by our children, daughters-in-laws, son-in-laws and also time.

మంత్రాలకు చింతకాయలు రాలతాయా? నీతి నియమాలతో ఉంటే, ముదుసలి వయస్సులో లేదా మధ్యలో 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకపోతే, దేవుడు అండ ఇస్తాడా? అన్న సందేహాలకు జవాబు వచ్చిందా? 10 ఏళ్ళ ప్రత్యక్ష సాక్ష్యం ఉందిగా? అయినా మనము నమ్మము, ఎందుకంటే, అంత ప్రాపంచిక మాయలో మునిగి ఉన్నాము. మన కళ్ళు, మన పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు మరియు కాలం తప్పక తెరిపిస్తారు సుమీ.

We need to show our good work, to increase awareness about good values in the society, but no need to show our face photo/ name, until unless we are in slavery of arishadvarg. The work should talk about our good, whether we exists or not, that good will be there forever.

మనం మన మంచి పనిని చూపించాలి, సమాజంలో మంచి విలువల గురించి అవగాహన పెంచడానికి, కానీ మనం అరిషడ్వర్గాల బానిసత్వంలో లేనంత వరకు మన మొఖ ఫోటో/పేరు చూపించాల్సిన అవసరం లేదు. మంచి పని, మన మంచి గురించి మాట్లాడాలి, మనం ఉన్నా లేకపోయినా, ఆ మంచి మిగలాలి.

To support sarve jana sukhinoabhavantu, please share your best following ways to conquer Arishadvarg Ashtavyasan so to get peace of mind and God support without hiding to increase the virtue.

మనశ్శాంతికి మరియు దైవ బలానికి అలాగె అరిషడ్వర్గాల సాధనకు, మీరు పాటించే మార్గాలు కూడా దాచుకోకుండా, సర్వే జన సుఖినోభవంతు అంటూ, ఇతరులతో పంచుకుని పుణ్యం పెంచుకుంటారు అని ఆశిస్తూ

sri-ramakoti-11-lakhs-share-best-ways-to-get-peace-and-god-support-increase-virtue - old url link

Sri Rama Koti Likhita Japam/ Yajnyam శ్రీ రామ కోటి లిఖిత జపం/ యజ్ఞం- Each Range/Year numbers (Target 1/4 Crore, 25 lacks)
Range/Year
India Dt
Total Number of wordsComments
2017 2,00,000-
15/1/20181,04,000(to 31/7/2018)
31/7/20181,06,000(to 18/12/2018)
4/1/20191,55,952(to 22/7/2019)
23/7/2019
30/9/2019
5,65,952
60,408
60,876
-
10/12/20196,87,236
60,876
-
22/2/20207,48,112
51,533
-
26/4/20207,99,645-
3/7/20208,50,150
1,12,140
-
9/12/20209,62,290
1,12,000
(80 Sheets -> 80 * 2 = 160 Pages (both sides); Horizontal 35 * Vertical 20 = 700 words; Per page = 700 * 160 = 1,12,000)
17/5/202110,74,290
1,22,400
(100 Sheets -> 100 * 2 = 200 Pages (both sides); Horizontal 34 * Vertical 18 = 612 Words; Per page = 612 * 200 = 1,22,400)
5/Nov/202111,96,690
1,36,000
(100 Sheets -> 100 * 2 = 200 Pages (both sides); Horizontal 34 * Vertical 20 = 680 Words; Per page = 680 * 200 = 1,36,000)
19/May/202213,32,690
1,08,800
-
26/Oct/202214,41,490
1,08,800
(80 Sheets -> 80 * 2 = 160 Pages (both sides); Horizontal 34 * Vertical 20 = 680 Words; Per page = 680 * 160 = 1,08,800)
5/Apr/202315,50,290
1,08,800
(80 Sheets -> 80 * 2 = 160 Pages (both sides); Horizontal 34 * Vertical 20 = 680 Words; Per page = 680 * 160 = 1,08,800)
31/Jul/202316,59,090
1,28,072
15/Sep/2023 - (40 Sheets -> 40 * 2 = 80 Pages (both sides); Horizontal 19 * Vertical 28 = 532 Words; Per page = 532 * 80 = 42,560) + (8 pages * 28 words = 224)
25/Oct/2023 - (40 Sheets -> 40 * 2 = 80 Pages (both sides); Horizontal 19 * Vertical 28 = 532 Words; Per page = 532 * 80 = 42,560) + (8 pages * 21 words = 168)
4/Dec/2023 - (40 Sheets -> 40 * 2 = 80 Pages (both sides); Horizontal 19 * Vertical 28 = 532 Words; Per page = 532 * 80 = 42,560)
Total 42784 + 42728 + 42560 = 1,28,072
4/Dec/202317,87,162
-
-
 
4 photos available. Please scroll through carousel by click/ touch left(<) and right(>) arrows.

Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,878,656; 104 తత్వాలు (Tatvaalu) and views 226,014
Dt : 05-Nov-2021, Upd Dt : 04-Aug-2023, Category : General
Views : 1118 ( + More Social Media views ), Id : 1270 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sriramakoti , peace , older , mom , god , virtue , arishadvarg , ashtavyasan
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content