లేదక్కా, మా తండ్రి కసాయి వారు, ధనం దగ్గర కన్నబిడ్డ, పరాయి అన్న తేడా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 990 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

చెల్లెమ్మా , చిట్టి చెల్లెలు కు చెప్పు. అన్నకు నువ్వు అన్నా, నేనన్నా, మన అమ్మలు అన్నా కూడా తల్లి గా అభిమానమే.

మా ఉద్దేశ్యం ఎగకొట్టి, జనాలతో ఊయించుకోవాలని లేదు, మీలా అంత దిగజారము, మా ఇళ్ళు చుట్టూ తిప్పకోము.

ఒకేసారి సంవత్సరం ఇంటి అద్దె, చీటీ డబ్బు, కలిపి చెల్లింపు చేసుకుంటే మా దాంట్లో, బాబాయి కి, నీకు, మాకు మనశ్శాంతి, భారం కొంత తగ్గుతుంది కదా అను.

భర్త, మావలు నీకే కాదు. అలాగే, ధనం గురించి అడిగే, అరచే వాళ్ళు, మా అందరికీ కూడా ఉంటారు. మావీ సంసారాలే, అది బాబాయి కు తెలియడం లేదు. నువ్వు అన్నా, చెప్పు తల్లి అను.

ఇదిగో చూడు, నాకూ తాళిబొట్టు ఉంది, భర్త ఉన్నారు, నీకు లాగే అత్త మామలు ఉన్నారు, అని ఫోటోలు అయినా చూపించు, వాళ్ళు దగ్గర లేకపోతే.

వాళ్ళు అంతా బాబాయి ని గౌరవించి, రెండు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ఇస్తారు మా ధనం అని. మీ నాన్న, బయట ఎవరో ముక్కు మొఖం తెలియని వారు ఎగకొడితే, మా డబ్బులు కు లంకె పెట్టారు అన్యాయముగా, ఇంకా ఇవ్వకుండా నానుస్తున్నారు. మరి తండ్రి, ఆయన కూతురు డబ్బులు కు లంకె పెడతం తప్పా? అధర్మమా? మరి మీరు చేస్తుంది చెపుతుంది ధర్మమా?

రెండు కే, నువ్వు బాధ పడితే నెల లోపే, మరి మేం ఏమని ఏడవాలి? మాకు కన్నీళ్లు, మా భర్త లకు కోపం రాదా? మాది, ఇంకా ఎక్కువ కదా.

అన్న, పిన్ని కి కూడా చెప్పాడు. అర్థం చేసుకో చెల్లి. అన్న కూడా నిన్ను, పిన్ని ని బతిమాలు తున్నారు, నా తరపున అని చెప్పమ్మా. తర్వాత, దైవ నిర్ణయం.


ఇంత చెప్పిన తర్వాత కూడా, చిట్టి చెల్లెలు, లేదక్కా, మా తండ్రి కసాయి వారు, దుర్మార్గులు, ధనం దగ్గర కన్నబిడ్డ, పరాయి అన్న తేడా లు ఉండవు.

పిల్లలు ఇద్దరం కూడా, పంచుకొని దూరంగా ఉంటన్నాము, ఆయనతో పడదు. ఎవరిమాట వినరు ఆయన. ధనం తింటూ, ధనం తాగుతూ, ధనం తోనే నిద్ర, ధనం తో నే స్నానం అక్కా.

పెద్దమ్మ లాంటి ముదసలి ధనమే, ఇంతకాలం తిప్పి రాయకుండా, ఇవ్వకుండా ఉంటే, కూతురు అని చూడకుండా, నాకు ఇంకో పదేళ్ల కు ఇస్తారు, అని కన్నీళ్ళు పెట్టుకుంటే, ఇంక బావతో చెప్పి, ఎక్కడో ఒక చోట, సర్దమని చెప్పు.

ఇంకొకరి కన్నీళ్ళ కు, మనం కారణం కారాదు, ఆ పాపము మనల్ని వదలదు. కన్న కూతురే తండ్రిని నమ్మకపోతే, ఏం చేస్తాం. పాపం, పిన్ని ఎలా తట్టుకుంటుందో అలాంటి మనిషిని, దేవుడా?  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1018 General Articles, 46 Tatvaalu
Dt : 16-Mar-2020, Upd Dt : 16-Mar-2020, Category : General
Views : 233 ( + More Social Media views ), Id : 413 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : babai , uncle , people money , sisters
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content