ఎన్ని వైరస్లు వచ్చినా, మార్కెట్లు పడినా, మాంద్యం వచ్చినా, హైందవ దేశం, కదలదు బెదరదు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,833; 104 తత్వాలు (Tatvaalu) and views 225,175.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఒక వీడియోలో ఒకాయన, పరమతానికి చెందిన, ఒక బిక్షాటన చేసే పెద్దావిడ ను, హరి నామం చెప్పమంటే, అయ్యో , మేము చెప్పమండి అంది. పెద్దావిడ ను తప్పు పట్టలేము, తన సాంప్రదాయం ప్రకారం కరెక్ట్ గా గట్టిగా చెప్పారు. కాకపోతే, నేను మా మతం వారి దయా ధనమే తీసుకుంటా, అంటే కష్టమేమో కదా.

అదే మన హిందువుల ఇంటికి, వేరే మతం వారు వచ్చి, వారి దేవుని గురించి చెప్పిన, వారి మత గ్రంధం మన చేతిలో పెట్టినా, నవ్వుతూ ఇకిలిస్తూ వింటాము. ఊరకొస్తుంది అని, కొంతమంది పుస్తకాలు కూడా తీసుకుంటారు. గట్టిగా ఇలా రావడము చెప్పడము ఇవ్వడము తప్పు హిందువుల ఇళ్ళు లేదా గుడుల దగ్గర, మేము తీసుకోము వినమని చెప్పాలి. మా వీధి, మా బజారు లో అలాంటి వి అంగీకరించము అని స్పష్టం గా చెప్పాలి.

అందుకే ఎవరి మతం వారికే గొప్ప, కాదనలేము. మతం మారిస్తే, తల్లి ని మార్చడమే అని అంటారు కదా. ఇతర మతాల దండయాత్రలు కు ముందు, భారతం లో ఉంది హైందవ మతమే అంటారు పెద్దలు.

మా నాన్న లేదా మా తాత గొప్పవారు దయచేసి నమ్మండి మమ్మల్ని అని, మనం రోడెక్కి ప్రచారం చేస్తామా? ఒక వేళ చేస్తే, స్వార్థ రాజకీయ నాయకుడో లేదా పిచ్చి వారో అంటారు కదా మనల్ని. మరి దయచేసి మా దేవుని నమ్మమని ప్రాధేయపడుతూ ఆశ చూపుతూ జాలి చూపిస్తూ, ఇతర మతస్థులను, ధనంతో మాటలతో భయంతో అవసరం తో, మార్చేవారిని, మారే వారిని ఏమనాలి?

గుర్తు పెట్టకోండి, అనుభవం ఉన్న వారిని అడగండి. ఇన్ని మతాలు ఉన్నా, స్వేచ్ఛ గా ఆనందంగా కలసి మెలసి ఉంది, హిందూ దేశమే, మొత్తం ప్రపంచంలో.

ఎన్ని మతాలు వచ్చినా, ఎన్ని వైరస్లు వచ్చినా, ఎన్ని స్టాక్ మార్కెట్లు పడినా, ఎంత ఆర్థిక మాంద్యం వచ్చినా, హైందవ జాతి లేదా దేశం, కదలదు బెదరదు, దైవ నామంతో.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,833; 104 తత్వాలు (Tatvaalu) and views 225,175
Dt : 01-Mar-2020, Upd Dt : 01-Mar-2020, Category : General
Views : 792 ( + More Social Media views ), Id : 374 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : haindava , hindu devotion
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content