APLatestNews.com top Banner

Social Media links
పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం - రోజూ విధి నిర్వహణలో, కొన్ని త్యాగాలు సమస్యలు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

అక్టోబర్ 21 పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం, విధి నిర్వహణలో, ప్రజల కోసం అలాగే దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన, అమరవీరుల కు వందనములు.

Salute to our great police, who lost their lives on duty for public and country.

కరోనా కోవిడ్ 19 పై యుద్ధం లో 343 మంది పోలీసు వీరులు, దేశం సేవ కోసం ప్రాణాలు కోల్పోయారు, అని కేంద్ర హోంమంత్రి అమిత్షా, ఢిల్లీలో ఈరోజు జాతీయ పోలీసు స్మారక స్ధూపం వద్ద జరిగిన పెరేడ్ లో తెలిపారు.

During our battle against COVID19, 343 police personnel lost their lives while serving the nation as CoronaWarriors - Union Home Minister Amit Shah while addressing the Police Commemoration Day Parade, October 21, at National Police Memorial, Delhi.

రోజూ విధి నిర్వహణలో, పోలీసులు కు సంభందించిన, కొన్ని త్యాగాలు సమస్యలు చూడండి -

* మిగతా ఉద్యోగుల కు కేవలం 8 గంటల సమయం, 4 గోడల మధ్య సీటులో కూర్చుని పని, పైగా సెలవులు, కేవలం పై అధికారులు తోనే తలనొప్పి, జవాబు దారి.

కానీ పోలీసులు కు, సెలవులు లేవు, ఉన్నా ఏ క్షణమైనా పిలిస్తే రావాలి. 8 గంటల లెక్క లేదు.

రేయి పగలు బయట లేదా రోడ్డు మీద, ఊరి చివర, బైపాస్ రోడ్డు మీదైనా, ఎండైనా వానైనా చలైనా, గొడవలు తన్నులాటల మధ్యలో అయినా డ్యూటీ తప్పదు.

పై పోలీసు అధికారులు తో పాటుగా, అధికార ప్రతిపక్ష నాయకులు, సివిల్ అధికారులు, ప్రజలు, విలేఖరులు, ప్రతి వారికి మర్యాద గా జవాబు చెప్పాలి, అందరితో ఒత్తిడే తలనొప్పే రోజూ. దినదిన గండం నూరేళ్లు ఆయుష్షు.

* డాక్టర్, రోగం వచ్చిన మనిషిని మాత్రమే చూస్తారు.

కానీ రోడ్డు న పోయే, ప్రతి వ్యక్తి ని అనుమానం వస్తే, లేదా అనవసరంగా తిరిగినా, కరోనా లేదా దొంగల భయంతో, చెక్ చేసే బాధ్యత మన పోలీసుదే, వ్యక్తిని తాకితే కరోనా అని తెలిసినా.

* దొంగలు ను, రౌడీలు ను అరెస్టు చేస్తే, రాజకీయ నాయకుల ఫోన్లు, మా అవినీతి ఇంటి మంచి దొంగే వదిలేయమని, మాట వినకపోతే బదీలీలు.

వారి మాట విని వదిలితే, విపక్షాలు ప్రజల విలేఖరుల, విమర్శలు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదే.

చెప్పండి, ఎంత ఇబ్బంది, ఎంత కష్టమో, ఎంత మానసిక వేదనో, ఈ ఉద్యోగ భారం. కొంత మంది వలన చెడ్డ పేరు వస్తుంది కానీ, నిజాయితీ పరులు ఉన్నారు.

ప్రకాశం ఎస్పీ కౌశల్ గారి ఫేస్బుక్ చూడండి, సోషల్ మీడియాలో ఎన్ని జాగ్రత్తలు సమాచారం పోస్టులో, ఎన్ని అవార్డులో, ఎన్ని సిబ్బంది బదిలీలో. ఇంకా నిబద్దత కలిగిన పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారు.

అందరికీ శతకోటి వందనాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 855 General Articles, 46 Tatvaalu
Dt : 21-Oct-2020, Upd Dt : 21-Oct-2020, Category : General
Views : 115 ( + More Social Media views ), Id : 769 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : national police commemoration day , andhra , prakasam , kousal , amitsha , daily duty , management , police sacrifices , issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content