Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. తల్లి దండ్రులు వెంట లేని అనాధలుగా పెంచాలని సాధరణంగా ఎవరూ అనుకోరు. ఇలాంటి వి అడగకూడదు బయటవాళ్ళని. బాధ్యత గల తల్లి దండ్రులు కష్టాలను ఓర్చుకొని, కష్టాల తోనే, కష్టాలు బాధ్యతలు నేర్పుతూ పిల్లలను పెంచుతారు, దగ్గర ఉంచుకొని.
మోహం లో ఉన్న వాళ్ళకి ఇవి ఈ జవాబులు రుచించవు, భవిష్యత్ సమస్యలు ఆలోచించరు. కొడుకు అయినా కూతురు అయినా, అర్థం పరమార్థం ఒకటే. వివరంగా చెపుతా , తుది నిర్ణయం మీదే.
1. కడుపున పుట్టిన బిడ్డ నే పెంచలేమన్న పిల్లలు ను కన్నాము అని అంగీకరిస్తున్నారా? మన పెంపకంలో లోపం అర్థం అయిందా? కారణాలు ఏమైనా, బాధ్యత వారిదే కదా?
2. మన భవిష్యత్ అర్థం అవుతుందా? నేడు సొంత బిడ్డను చూడని పిల్లలు, రేపు కన్న తల్లి దండ్రులు ను చూస్తారా? రేపు ఆశ్రమం కి లేదా అనాధలు గా మనం సిద్ధంగా ఉన్నామా?
3. 20 ఏళ్ళు మన దగ్గర పెరిగిన పిల్లలే, మన మాట వినరు. మన మనుమలు మన దగ్గర పెరిగిన తర్వాత, వారి తల్లిదండ్రులు మాట వింటారా ఎదిగాక? వారి బంధాన్ని తెంచిన వాళ్లు, మనము కామా?
4. అన్ని బాధ్యత లు తీరాక అన్నా, సమాజ సేవ చేస్తూ, క్రృష్ణా , రామా అని ధ్యానం తో మోక్షం పొందమా? రేపు శరీరం/అవయవాలు కదలనప్పుడు , వీరంతా మన వెంట ఉంటారా? మనసు నిలుస్తుందా దేవుని మీద?
వీటికి జవాబులు మీ మనసులో అనుకొని, ఏది మంచో అది చేసుకోండి.
అర్థం అయింది, మా బిడ్డలు నుంచి వారి బిడ్డలు ను, దూరం చేయాలా మేము? ఆ పాపం మా కేనా. రేపు మా బిడ్డే, నేను బిడ్డను పెంచలేకపొతేనే గదా మీకు ఇచ్చింది, ఇప్పుడు మిమ్మల్ని నేనెలా చూడగలను అంటారు కదా, అనుమానం లేదు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,370,677; 104 తత్వాలు (Tatvaalu) and views 256,766 Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments