Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Mahapraana Deepam Sivam Sivam - Sri Manjunatha - Chiranjeevi, Arjun, Ambareesh, Meena, Soundarya, Sumalatha
*పాటతో పరమార్ధం - మహాప్రాణ దీపం శివం శివం - శ్రీ మంజునాథ - చిరంజీవి, అర్జున్, అంబరీష్, మీనా, సౌందర్య, సుమలత*
- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min
మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు
+ + +
Om Mahaprana Deepam is a beautiful song that we can sing to praise and worship a special light called the Mahaprana Deepam. This light represents peace, love, and goodness. When we sing this song, it makes us feel happy and connected to something bigger than ourselves. It will continue for more than 5 minutes without any stop, so good exercise for lungs.
ఓం మహాప్రాణ దీపం అనేది మహాప్రాణ దీపం అని పిలువబడే ఒక ప్రత్యేక కాంతిని స్తుతించడానికి మరియు పూజించడానికి మనం పాడగల ఒక అందమైన పాట. ఈ కాంతి శాంతి, ప్రేమ మరియు మంచితనాన్ని సూచిస్తుంది. మనం ఈ పాట పాడినప్పుడు, అది మనకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది మరియు మనకంటే పెద్దదానితో కనెక్ట్ అవుతుంది. ఇది 5 నిమిషాల కంటే ఎక్కువ ఆగకుండా కొనసాగుతుంది, కాబట్టి ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం.
We glorified Lord Shiva in many ways in many songs. Here very hard words, naadaa, parts of Veda/namakam/chamakam all come together. And you try to sing and share it with everyone.
శివయ్యను ఎన్నో విధాలుగా ఎన్నో పాటలలో కీర్తించాము. ఇక్కడా చాలా గట్టి పదాలు, దీర్గాలు, వేదం/ నమకం/చమకం లో భాగాలు అన్ని కలిపి వస్తాయి. మరి మీరు పాడటానికి ప్రయత్నం చేసి, అందరికీ పంచుతారు కదూ.
+ + +
Om Mahapraanam Deepam Shivam Shivam
Mahomkara Roopam Shivam Shivam
Maha Surya Chandhraadhi Nethram Pavithram
Maha Gaada Thimiraanthakam Souragaathram
ఓం.. మహాప్రాణ దీపం శివం శివం
మహోంకా.ర రూపం శివం శివం
మహా సూ.ర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా గా.ఢ తిమిరాంతకం సౌరగాత్రం
మహా కాంతి బీజం., మహా దివ్య తేజం.
భవాని సమేతం., భజే మంజునాథం.
ఓం.. నమః శంకరాయచ, మయస్కరాయచ
నమః శివాయచ శివతరాయచ భవహరాయచ
మహాప్రా.ణ దీపం శివం శివం, భజే మంజునాథం శివం శివం
ఓం అద్వైత భాస్కరం, అర్ధనారీశ్వరం.,
హృ దశ హృదయంగమం చతురు ధది సంగమం..,
పంచభూతాత్మకం, శత్ శత్రు నాశకం
సప్త స్వరేశ్వరం., అష్ట సిద్దీశ్వరం.,
నవ రస మనోహరం., దశ దిశాసు విమలం
మేకా దశోజ్వలం, ఏక నాదేశ్వరం,
ప్రస్తు తివ శంకరం, ప్రనథ జన కింకరం
దుర్జన భయంకరం., సజ్జన శుభంకరం.,
ప్రాణి భవతారకం, తకధిమిత కారకం
భువన భవ్య భవదాయకం, భాగ్యాత్మకం రక్షకం
ఈశం సురేశం ఋషేశం పరేశం, నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహా మధుర పంచాక్షరీ మంత్రమార్షం, మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం
ఓం., నమో హరాయచ స్మర హరాయచ…
పుర హరాయచ రుద్రాయచ, భద్రాయచ ఇంద్రాయచ
నిత్యాయచ నిర్ణిద్రాయచ…
మహా ప్రాణ దీపం శివం శివం, భజే మంజునాదం శివం శివం
ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ ఢంఢంఢ
ఢక్కా నినాద నవతాండవాడంబరమ్
తద్దిమ్మి తకదిమ్మి ధిధ్ధిమ్మి ధిమి ధిమ్మి
సంగీత సాహిత్య సుమ కమల భంబరం
ఓంకార ఘ్రీంకార శ్రీంకార ఐంకార, మంత్ర బీజాక్షరం మంజు నాదేశ్వరం
ఋగ్వేద మాద్యం యజుర్వేద వేద్యం, సామ ప్రగీతం అధర్వప్రభాతం
పురాణేతిహాసం ప్రసీదం విశుద్ధం, ప్రపంచైక సూత్రం విరుద్దం సుసిద్ధం
నకారం మకారం శికారం వకారం యకారం నిరాకార సాకారసారం
మహాకాలకాలం మహా నీలకంఠం, మహానందనందం మహాట్టాట్టహాసం
ఝటాఝూట రంగైక గంగా సుచిత్రం, జ్జ్వల ద్వుగ్ర నేత్రమ్ సుమిత్రం సుగోత్రం
మహాకాశ భాశం, మహా భానులింగం...
మహాభర్త్రు వర్ణం, సువర్ణం ప్రవర్ణం...
సౌరాష్ట్ర సుందరం, సోమ నాదీశ్వరం
శ్రీశైల మందిరం, శ్రీ మల్లిఖార్జునం
ఉజ్జయిని పుర మహాకాళేశ్వరం
వైద్యనాదేశ్వరం, మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం, వామలింగేశ్వరం
కాశి విశ్వేశ్వరం, పరం ఘృష్మేశ్వరం
త్రయంబకేశ్వరం, నాగలింగేశ్వరం
శ్రీ.., కేదార లింగే..శ్వరం
అప్లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
వాయు లింగాత్మకం, ఆత్మ లింగాత్మకం
అఖిల లింగాత్మకం, అగ్ని సోమాత్మకం...
అనాదిం. అమేయం. అజేయం. అచింత్యం. అమోఘం. అపూర్వం. అనంతం. అఖండం.
అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం
ధర్మ స్థ లక్షేత్ర వర పరంజ్యోతిం.., ధర్మ స్థ లక్షేత్ర వర పరంజ్యోతిం..
ధర్మ స్థ లక్షేత్ర వర పరంజ్యోతిం…
ఓం..., నమః సోమాయచ, సౌమ్యాయచ
భవ్యాయచ, భాగ్యాయచ, శాంతయచ
శౌర్యాయచ, యోగాయచ, భోగాయచ
కాలాయచ, కాంతాయచ, రమ్యాయచ
గమ్యాయచ, ఈశాయచ, శ్రీశాయచ
శర్వాయచ, సర్వాయచ…
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2277 General Articles and views 2,770,474; 104 తత్వాలు (Tatvaalu) and views 290,984
Dt : 17-Dec-2024, Upd Dt : 17-Dec-2024, Category : Songs
Views : 175
( + More Social Media views ), Id : 2204
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Mahapraana Deepam Sivam Sivam ,
Sri Manjunatha ,
Chiranjeevi ,
Arjun ,
Ambareesh ,
Meena ,
Soundarya ,
Sumalatha
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments