Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Maata Vinaali Guruda (Parody) - Hari Hara Veera Mallu - Pawan Kalyan, Bobby Deol, Nidhhi Agerwal, Nargis Fakhri, Nora Fatehi
మాట వినాలి గురుడా (పేరడీ) - హరి హర వీర మల్లు - పవన్ కళ్యాణ్, బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి
बात निराली सुन जा बात निराली - हरि हर वीरा मल्लू - पवन कल्याण, बॉबी देओल, निधि अग्रवाल, नरगिस फाखरी, नोरा फतेही
Baat Nirali (Hindi), Maathu Kelayya(Kannada), Kekkanum Guruve (Tamil), Kelkkanam Guruve (Malayalam)
- మన గాత్ర నైవేద్య సేవ. దయచేసి వీడియోలో భక్తి, ఆరోగ్యం, మనస్సు నియంత్రణ, ఆయుర్వేదం, సాఫ్ట్ స్కిల్స్ స్లైడ్‌లను ఒక్కొక్కటిగా చూడటానికి మిస్ అవ్వకండి. Our Gatra Naivedya Seva. Please don't miss to watch devotional, health, mind control, ayurveda, soft skills slides in the video, one by one.
- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva
+ + +
The life of legendary outlaw Veera Mallu. It is set in the 17th century Mughal Empire. Sword vs Spirit is scheduled to release worldwide on 9 May 2025 in Telugu along with dubbed versions in Hindi, Tamil, Malayalam and Kannada. Set in the Mughal Era, outlaw Veera Mallu is tasked with the job of stealing the Koh-i-Noor diamond from the Mughals.
ది లెజెండరీ వారియర్ /చారిత్రాత్మక తిరుగుబాటు వీర మల్లు జీవితం. ఇది 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ (కత్తి వర్సెస్ ఆత్మ) ప్రపంచవ్యాప్తంగా 9 మే 2025న తెలుగులో, హిందీ, తమిళం, మలయాళం మరియు కన్నడ భాషలలో డబ్ చేయబడిన వెర్షన్లతో పాటు విడుదల కానుంది. మొఘల్ శకంలో జరిగిన ఈ తిరుగుబాటు వీర మల్లుకు మొఘలుల నుండి కో-ఇ-నూర్ వజ్రాన్ని దొంగిలించే పని అప్పగించబడింది.
The first Indian to orchestrate a revolt against the Mughal empire. The early life of Veera Mallu and the mission he chooses to raise revolution against the ghastly actions of the army generals in the Mughal empire.
మొఘల్ సామ్రాజ్యంపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన మొదటి భారతీయుడు. వీర మల్లు ప్రారంభ జీవితం మరియు మొఘల్ సామ్రాజ్యంలో సైనిక జనరల్స్ యొక్క భయంకరమైన చర్యలకు వ్యతిరేకంగా విప్లవాన్ని లేవనెత్తడానికి అతను ఎంచుకున్న లక్ష్యం.
We have been saying this for years. We should listen to the word Guru, we should listen to the word, we should listen to good words, we should listen to the words of those who show us in practice. We should not be impatient, we should not be hesitant, we should have a little bit of resistance in our mind, we should have mental control. Otherwise, we will have a back stabbing, a heart attack, a Disease outbreak and the training of the five elements.
మనము ఏళ్ళు గా చెపుతున్నదే. మాట వినాలి గురుడా, మాట వినాలి, మంచి మాట వినాలి, ఆచరణలో చూపేవారి మాట వినాలి. ఉత్తది కాదు మాట, తత్తరపడక, చిత్తములోన చిన్న ఒద్దికుండాలి, మానసిక నియంత్రణ ఉండాలి. లేదంటే వెన్నుపోటు, గుండెపోటు, రోగపోటు మరియు పంచభూతాల శిక్షణ తప్పదు.
Parody
ఏం మా జీవా
ఏం బ్రమలలోకి చూస్తున్నావ్
భోగభాగ్య పతనం కా జీవితం
ఓహో శాలా మందిని, సూసినంలే బిడ్డ
ఏం ది సామి సూసినవా, మత్తులో చిత్తై చూస్తుండు బిడ్డ
కాలం లెక్క తెల్వద్
ఆహా, వినాలి
వేదాలు మాట చెప్తే వినాలి
అబ్బన్న సుబ్బన్న కొట్టు
మాట వినాలి గురుడా, మాట వినాలి
మాట వినాలి, మంచి మాట వినాలి, ఆచరణలో చూపేవారి మాట వినాలి.
Maata Vinali Guruda Maata Vinali
Maata Vinali Manchi Maata Vinali, acharanaloa chupevari mata vinali
ఉత్తది కాదు మాట, తత్తరపడక
చిత్తములోన చిన్న ఒద్దికుండాలి, మానసిక నియంత్రణ ఉండాలి.. ||మాట వినాలి గురుడా||
ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తావు కాదు 2
ప్రపంచం మనది కాదు, పాపకర్మ ఫలితం పోదు
తగిలినోరు సత్వగుణం కాదు, తగరము బంగారు కాదు, అందుకే ||మాట వినాలి గురుడా||
ఆకు లేని అడవిలోనా, అర్రరే మేకలన్ని మేయావచ్చు
సద్దు లేని కోనలోనా, కొండచరియా కూలావచ్చు
మాట దాటి పోతే, మర్మము తెలియకపోతే 2
పొగరుబోతు తగురు పోయి, కొండను తాకినట్టు, అందుకే ||మాట వినాలి గురుడా||
బ్రమల అజ్ఞానం వీడి, సాధన మోక్షం పొందవచ్చు
కోరికల బాట వీడి, ధ్యాన అంతర్ముఖం చూడవచ్చు
50 వయసు దాటి పోతె, ఆత్మ జ్ఞానం లేకపోతే,
కాలు చేయి కదలక, మనసు మాట వినక, జీవితం వ్రుధా.., అందుకే ||మాట వినాలి గురుడా||
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
Original
ఏం రా గుల్ఫామ్
ఏం గురాయించి చూస్తున్నావ్
భయపెట్టనీకా నారాజైనావ్
ఓహో శాలా మందిని సూసినంలే బిడ్డ
ఏం మునిమాణిక్యం సూసినవా గురాయించి చూస్తుండు బిడ్డ
మన లెక్క తెల్వద్
ఆహా వినాలి
వీరమల్లు మాట చెప్తే వినాలి
మ్ మ్ మ్ మ్
అబ్బన్న సుబ్బన్న కొట్టు
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
ఉత్తది కాదు మాట తత్తరపడక
చిత్తములోన చిన్న ఒద్దికుండాలి ||మాట వినాలి గురుడా||
ఈతమాను ఇల్లు కాదు, తాటిమాను తావు కాదు 2
తగిలినోడు మొగుడు కాదు, తగరము బంగారు కాదు, అందుకే ||మాట వినాలి గురుడా||
ఆకు లేని అడవిలోనా, అర్రరే మేకలన్ని మేయవచ్చు
సద్దు లేని కోనలోనా, కొండచరియా కూలవచ్చు
మాట దాటి పోతే, మర్మము తెలియకపోతే 2
పొగరుబోతు తగురు పోయి, కొండను తాకినట్టు అందుకే ||మాట వినాలి గురుడా||
మాట వినాలి గురుడా మాట వినాలి
మాట వినాలి మంచి మాట వినాలి
Song - Maata Vinaali; Album - Hari Hara Veera Mallu; Artist - Pawan Kalyan;
Lyricist - Penchal Das; Musician - MM Keeravaani; Cast- Pawan Kalyan; Director - Jyothi Krisna, Krish Jagarlamudi
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2277 General Articles and views 2,755,117; 104 తత్వాలు (Tatvaalu) and views 289,849
Dt : 16-Mar-2025, Upd Dt : 16-Mar-2025, Category : Songs
Views : 99
( + More Social Media views ), Id : 2250
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Maata Vinaali Guruda ,
Parody ,
Hari Hara Veera Mallu ,
Pawan Kalyan ,
Bobby Deol ,
Nidhhi Agerwal ,
Nargis Fakhri ,
Nora Fatehi ,
Baat Nirali ,
Hindi ,
Maathu Kelayya ,
Kannada ,
Kekkanum Guruve
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments