Karma - Holy cow kind humanity saved dog from human animal by punishment - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2150 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2185 General Articles and views 2,321,729; 104 తత్వాలు (Tatvaalu) and views 252,223.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

Karma - Holy cow kind humanity saved dog from human animal by punishment కర్మ - మానవ జంతువు ను శిక్షించి శునకాన్ని దయతో మానవత్వం తో కాపాడిన గోమాత

Whenever we are forwarding anything as matured responsible person, write our own feelings or words in mother tongue about that as heartful human. Otherwise please don't forward as meaning less. If we don't have responsive heart, we are not suitable for God puja or meditation.

ఏదైనా మనం అటూఇటూ ఇతరులకు పంపే ముందు, మన భావన అర్థం కూడా నాలుగు మాటలలో, మనసున్న మనిషి గా అనుభవజ్ఞులై మాతృభాషలో రాయకుండా దయచేసి పంపవద్దు అర్థం పర్ధం లేకుండా. స్పందన లేని హృదయం దైవ పూజకు పనికిరాదు.

One more proof that animal is better than human animals in humanity and also to do puja for holy cow.

ఇదుగోండి ఇంకో రుజువు, జంతువులే మానవ మృగాల కన్నా మంచివి మానవత్వం మనసున్న వి అని, అలాగే ఆవును ఎందుకు పూజించాలి అనేందుకు.

See the video, in that human animals are recording video and laughing and someone hitting a dog. The dog is crying and shouting, no one didn't show pity for its pain, didn't stop that cruelty. Link.

ఈ వీడియో చూడండి, మానవ మృగాలు వీడియో రికార్డు చేస్తూ నవ్వుతూ ఉన్నారు ఎదురు గా ఒకరు శునకం ని హింసిస్తూ ఉంటే. ఆ శునకం బాధతో విలవిలాడుతోంది, అరుస్తోంది. ఎవరూ కనికరం చూపలేదు, ఆ క్రూర జీవ హింస ను ఆపలేదు.

But the holy cow didn't stand and enjoy that. It came and saved the dog and punished the human animal.

కానీ ఆ గోమాత, ఆ హింసను చూడలేకపోయింది. వచ్చి ఆ కుక్క ను కాపాడింది, బాధ నుండి విముక్తి చేసింది, ఆ మానవ మృగాన్ని శిక్షించింది.

That's why we need to teach samskar to kids, first if we know that as adults. Otherwise, at old age, the same punishment we will get from our own children by leaving us far alone without mercy.

అందుకే మనం పిల్లల కు సంస్కారం నేర్పాలి, ముందు మనకు తెలిసి ఉంటే నే సుమా అది. లేదంటే, అదే శిక్ష మన ముదుసలి వయస్సు లో ఒంటరిగా దయ లేకుండా దూరంగా విడవబడినప్పుడు తెలుస్తోంది.

But we are teaching how to earn more money even by loosing character and own folks.

కానీ మనం పిల్లల కు ఎక్కువ ధనం ఎలా సంపాదించాలి, విలువలను మరియు సొంత జనాలను వదులుకొని అయినా, అని నేర్పుతున్నాము.

Once our body parts at old age are not listening to us, we need trusted kind human support, our lakhs crores money position will be useless at that time and won't save us.

మన శరీర భాగాలు మన మాట వినని ముదుసలి వయస్సు లో, మనకు నమ్మకం దయ గలిగిన మనిషి అవసరం, అప్పుడు మన ధనం ఆస్తులు సంపద హోదా విలువ లేనివి అవుతాయి, మనల్ని కాపాడలేవు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,321,729; 104 తత్వాలు (Tatvaalu) and views 252,223
Dt : 01-Nov-2021, Upd Dt : 01-Nov-2021, Category : General
Views : 910 ( + More Social Media views ), Id : 1268 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : karma , cow , humanity , dog , human , animal , punishment
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content