మల్లెపూవు,సాంబ్రాణీ ఎక్కడైనా సువాసనే-రేపు పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు గ్రహాలు కదిలిస్తే, భరించలేని బాధ - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,333; 104 తత్వాలు (Tatvaalu) and views 225,905.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Jasmine Sambrani are fragrant everywhere - tomorrow if children son daughter in law and graha teaches, pain will be more

మల్లెపూవు, సాంబ్రాణీ ఎక్కడైనా సువాసనే, ఇంటిని బట్టి మనిషిని బట్టి నటించవు కదా. అలాంటి నిర్మల మైన మనసే దేవునికి నైవేద్యం.

అది ఒక్క ఏడాది లో లేదా ఒక్క జన్మలో రాదు, సాధనతో నే వస్తుంది ఎన్ని జన్మలెత్తినా. ఎందుకంటే, పూర్వ వాసనలు, నేటి అహంకారం పట్టి లాగుతూ ఉంటుంది, భవిష్యత్ శిక్షలకు పాత్రులను చేస్తూ. మనం లొంగ కూడదదు సుమా, తీయగా నేడు ఉండినా, రేపు అదే వ్యాధి గా మారుతుంది.

తల్లి తండ్రుల నుంచి సంస్కారం నేర్చి, రోజూ తమ పిల్లలకు సంస్కారం నేర్పుతూ,

అరిషడ్వర్గాలు అష్టవ్యసనాల నియంత్రణ దైవసాధన చేస్తూ, మంచిని భుజం తట్టి ప్రోత్సహిస్తూ, ఇతరుల ముదుసలి తల్లి దండ్రుల సేవ కు అండగా ఉంటూ తమ భవిష్యత్ తల్లి దండ్రుల సేవా భాగ్యం గా భావిస్తూ,

తర తమ పెద్ద చిన్న ఎక్కువ తక్కువ భేదాలు లేకుండా, అవసర అవకాశ నటనలు లేకుండా, మనకున్నది ఏదీ శాశ్వతం కాదని సత్యం గ్రహిస్తూ, ప్రాపంచిక బ్రమలకు లొంగకుండా దాసత్వం విడచి,

ఆత్మలు పరమాత్మలు అందరం ఒక్కరమే అన్న సమతాస్ధితి స్ధితప్రజ్ణత సాధిస్తూ కనీసం ప్రయత్నం చేస్తూ ఆశిస్తూ,

ఒకే మాట ఒకే బాట గా, దేహమే దేవాలయం అని నమ్ముతూ ఆచరిస్తూ,

తమ ముదుసలి తల్లిదండ్రులు ను ప్రేమ గా దగ్గర పెట్టుకొని విశ్వసనీయత కృతజ్ఞతలు తో చూస్తూ,

రేపు తమ ముదుసలి వయస్సు లో తమ పిల్లల తో సంతోషంగా ఆరోగ్యంగా మనశ్శాంతి తో ఉండ గలిగే ఉంటామనే ధైర్యం కలవారికే, ఉత్తమ తర్వాత జన్మలు పొందే వారికే

నమస్కారం కు ప్రతి నమస్కారం, శుభాకాంక్షలు అభినందనలకు ప్రతి స్పందన సంస్కారం ఉంటుంది.

అటువంటి స్పందన కలిగిన స్పందించిన గురువు లకు, ధన్యవాదాలు.

మనలో మార్పు ఇతరులకు ఉచిత శుభాకాంక్షలు, క్షేమం, ఆలోచన ఆచరణ తోనే, మొదలు అవుతుంది. అందుకే దేవునికి నచ్చే ఉచిత దానాలు, ఉచిత పూజా పూల గురించి మాట్లాడుకున్నాము, అవి రోజూ చేయాలి.

మనము 5 ఏళ్ళకు పైగా, నిస్వార్ధముగా రిక్షా వారి నుంచి మంత్రులు దాకా, తోటి వారి నుంచి పరాయి వారి దాకా, మనము ప్రతిసారి మంచి చెడు, అభినందనలు శుభాకాంక్షలు సమానముగా పంచుకున్నది మీకు తెలుసు. వారి స్పందనలతో మనకు పని లేదు. మన ప్రయత్నం, దేవుని మనసు తాకాలి.

మిగతా వారిలో ఇంకో 10 ఏళ్ళు కైనా, మార్పు వస్తుంది/ రావచ్చు, చేతులు మరియు మనసు కదులుతుంది/ కదలవచ్చు. మాలాంటి వారి మాటలతో కదిలిస్తే, తక్కువ బాధ. లేదంటే ముదుసలి వయసులో, రేపు పిల్లలు కోడళ్ళు అల్లుళ్ళు గ్రహాలు కదిలిస్తే నేర్పిస్తే, భరించలేని ఎక్కువ బాధ, అవమానం, శోకం. అందుకే ముందే కదులుదాం, కనీసం ఉచిత క్షేమం మాటలు అందరితో సమానం గా సమతా భావం తో పంచుకుందాం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,333; 104 తత్వాలు (Tatvaalu) and views 225,905
Dt : 01-Jan-2023, Upd Dt : 01-Jan-2023, Category : General
Views : 419 ( + More Social Media views ), Id : 1670 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : jasmine , sambrani , fragrant , everywhere , tomorrow , children , son , daughter , in law , teaches , pain
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content