Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. జగనన్నా, మఠాలు దేవాలయ భూములు, కాపాడలేవా అన్నా అంటున్న, భక్తులు అలాగే వైసీపీ అభిమానులు. కర్నూలు మంత్రాలయం భుముల వేలం ప్రకటన చూడండి. మరి ఇది ఆగిందో లేక ఇంకా జరుగుతుందో తెలీదు.
గతంలో, తిరుపతి దేవుని ఆస్తులు ఇక అమ్మము అన్నారు, మరి అన్ని దేవాలయాలు మఠాలకు ఒకటే గదా?
చంద్రన్న పాలనలో, అవి అమ్మకుండా బాగుండి, ఇప్పుడు ఇలా చేస్తే , మనకు చెడ్డ పేరు కాదా?
బీజేపీ వాళ్ళు ధర్నాలతో అడిగితే, ఆగిపోయింది అన్న మాట మనకు అవసరమా? సలహాదారులు ఎందుకు, జగనన్న కు చెడ్డ పేరు తెస్తున్నారు.
రాష్ట్ర మూడు రాజధానుల అభివృద్ధి వికేంద్రీకరణ సలహా, కొత్త జిల్లా లలో కూడా అభివృద్ధి వికేంద్రీకరణ చేసి, జగనన్న ఖ్యాతిని పెంచండి అన్నా అంటున్న అభిమానులు.
జనసేన పవన్ స్పందన :
మంత్రాలయ భూముల గురించి పొద్దున్న అందరికీ లింకు పంపాము గుర్తు ఉంది కదా. మంత్రాలయ భూముల గురించి, అలాగే మఠాలు దేవాలయాల భూముల గురించి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ఖండించారు. వారి మాటలను లింక్ లో చదవగలరు. ధన్యవాదాలు.
Link.
ఇంకా వైకాపా, తెదేపా, బీజేపీ స్పందించిన విషయం తెలియరాలేదు. హైందవ నాయకులు, అలాగే మిగతా వారు, దయచేసి జగనన్న కు ఈ విషయం చేరవేసి, తగిన చర్యలు తీసుకుని , దేవాలయ మాన్యాలను కాపాడగలరు. ఇతరుల స్పందన మీకు తెలిసిన, చెప్పగలరు.
పాత జీవో లేదా గత ప్రభుత్వం లో నిర్ణయం కి జవాబు -
కొంతమంది, ఇది పాత తెదేపా ప్రభుత్వం లో బీజేపీ మంత్రి తీసుకున్న నిర్ణయం అంటున్నారు, నిజాలు తెలీదు.
మా ఊళ్ళో, చెత్త ఎందుకు పోస్తున్నారు ఇక్కడ అని ఒకరిని అడిగితే, 5 ఏళ్ళు గా పొస్తున్నారు, నేనూ అంతే అన్నారు. మనకు ఇంగిత జ్ఞానం లేదా అంటే, మానేసారు.
మా ఊర్లో జరిగేవి అన్నీ మాకు తెలీదు. అలాగే అన్ని, పవన్ లేదా ఇతరులకు, ఆ సమయములో తెలియాలి అని లేదు.
ఒక వేళ బీజేపీ మంత్రి, దీనిని అంగీకరించి ఉంటే, తెదేపా ప్రభుత్వములో, మీరు దానిని కొట్టేసి, వారి మోసాన్ని పదిమందికి చెప్పి, వారికి బుద్ది చెప్పాలి.
కాని, వారు చేసారు కాబట్టి, దానిని సమర్ధించి మేము కూడా చేస్తున్నాము, అన్నది సరియైన జవాబు కాదు. వారికి బుద్ది లేకపోతే, మనకూ లేదా? వారు తప్పుడు వారు అయితే, మనమూ అంతేనా? మన జగనన్న కు, పాడు పేరు తెస్తామా అని అభిమానుల ఆవేదన.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,866,131; 104 తత్వాలు (Tatvaalu) and views 224,938 Dt : 27-Nov-2020, Upd Dt : 27-Nov-2020, Category : Politics
Views : 855
( + More Social Media views ), Id : 826 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
jagan ,
save ,
kurnool ,
mantralaya ,
math ,
temple ,
lands ,
janasena ,
pawan ,
response ,
tdp ,
bjp ,
old decision Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments