Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
మా మూడో అబ్బాయి వైకాపా కు చెందిన, జగన్ బాబును, పాల్ గారు అలా నిందించడం చాలా బాధ వేసింది. 200 మంది కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని, ఇలా మా 4 గురు రాజకీయ పిల్లలు లో ఎవరిని నిందించినా, మేము బాధపడతాము.
రాజకీయ సైద్దాంతిక ప్రభుత్వ పరముగా విమర్శలు చేయవచ్చును, కానీ ఇలాంటి విషయము దగ్గర, అలా మితి మీరి శాపనార్ధాలు పెట్టడాన్ని, సంస్కారవంతులు ఎవరూ అభిలషించరూ అభినందించరు.
కాబట్టి, ఆవేశము లో అనాలోచితముగా అన్న ఆ శాపాలను అన్ని, వ్యర్ధము అవ్వాలని, ఆ పరమాత్మను నారాయణుని వేడుకుంటున్నాము.
అది చంద్రన్న, పవనన్న, వీరన్న, మీరు మరియు మేము అయినా అంతే. ఏ వ్యక్తి అయినా మారాలి, మనసుతో మన బాధ అర్ధము చేసుకోవాలి, మనకు సహాయము చెయ్యాలి అని, మానవ మరియు దైవ ప్రయత్నము చేయాలి గాని, ఇలా బహిరంగముగా శాపాలు సరి కాదు వారి చెడు కోరుకోవడము మంచి పద్దతి కాదు.
అదీ ఒక విధానము గురించి పందిమంది కీ చెప్పే వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని అలా అనడం చాలా పెద్ద తప్పు, సంస్కారం ఉన్న ఏ వ్యక్తి దానిని సహించరు.
చూడండి, మన సనాతన ధర్మ గొప్ప తనము. దైవం మీద భారం వేసి 30 ఏళ్ళు పైగా ఎదురు చూస్తున్నాము, మా పట్టణ బాగుకోసం. ఎవరినీ శపించలేదు, శపించము, మన విన్నపాలు అంగీకరించలేదని. సర్వేజనా సుఖినోభవంతు అని అందరి మంచి కోరుతుంది.
మా చీరాలకు జిల్లా, ఫిషింగ్ హార్బర్, చేనేత పార్కు లాంటివి ఎన్నో చాలా రావాలి. గాంధీ గారి కి ఆనిన మా ఊరు, ఈనాటి నాయకులు కు ఆనడం లేదు.
తర్వాత తరమైన, జగనన్న చంద్రన్న పవనన్న వీరన్న పిల్లలు లేదా మనుమలు అయినా, మా విన్నపాలు విని, మాకు అందవలసిన మంచి చేసి, అమోఘ పుణ్యం సంపాదించుకుంటారు అని, తరాలు ఎదరు చూస్తునే ఉంటాము. ఏదో ఒక పుణ్యాత్ముడు మా మొర వినడా అని.
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,476,071; 104 తత్వాలు (Tatvaalu) and views 265,986
Dt : 23-Dec-2020, Upd Dt : 23-Dec-2020, Category : General
Views : 900
( + More Social Media views ), Id : 880
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
hurts ,
pain ,
everyone ,
ka paul ,
blame ,
jagan ,
vijag event ,
suvarta
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments