Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. ఓ తమ్ముడు, తన ఇరుగు పొరుగు పెడుతున్న ఇబ్బందులు, తన అక్క ఎంత చెపుతున్నా కూడా, వినని జనం సంగతి, తన మిత్రుని తో ఇలా -
7 ఏళ్లుగా చెపుతున్నాము. 60 ఏళ్ల అక్క గారు, అందరికీ చెపుతున్నారు ఇక్కడ పెట్టవద్దు చెత్త వేయవద్దు, నా ఉసురు పోసుకోవద్దు అని, అన్నము తింటున్నారా, గడ్డి తింటున్నారా అని.
బండ్లు పెట్టే మరియు చెత్త వేసే ఈ ప్రబుద్దులు, వారి ఇంట్లో మహిళలు కు, ఇచ్చే గౌరవం ఇదేనా? వారి అమ్మ ను, అక్క ను, భార్యను, ఇంట్లో ఇలాగే లెక్క గౌరవం లేకుండా, హీనంగా, అవమానిస్తారా?
ఆడ మనిషి, పెద్ద వయస్సు ఆమె చెపుతుంది, అన్న ఇంగితం ఉండదా, రోజూ వారు, కూడు తింటుంటే?
వారి తల్లి దండ్రులు నేర్పిన కుసంస్కారంతో, పెద్దలు వీరే ఇలాగ ఉంటే, వీరు పెంచిన పిల్లలు సంస్కారం, ఎంత హీనంగా ఉంటుంది? వారి చేతిలో నరకం చూసేది, వీరే కదా భవిష్యత్ లో?
బండ్లు పెట్టవద్దు, చెత్త వేయవద్దు అంటే, చెవి మందపు చర్మాలకు, అంధకార మోహ బుర్ర లకు, ఈ జన్మలో ఎక్కవా?
హతవిధీ, కరోనా కూడా, ఈ పాతక జన్మలను మార్చలేదా? ఇంకా పెద్ద కరోనా లు రావాల్సిందేనా?
మన చుట్టుపక్కల ఉన్న కుసంస్కారులే, కదా ఇలా చేస్తోంది ఏళ్లుగా.
అక్క గారిని ప్రాణ మున్న జీవిగా, విన్నా విననట్టు కన్నా కననట్టు నటించే, నేటి పాపపు పాపిష్టి జన్మలో, మంచిని చూడలేరా, మంచిగా మారలేరా?
మనిషి కి ఓ మాట, గొడ్డు కో దెబ్బ అంటారు. ఏడేళ్లు పైగా చెప్పించుకునే అధములను, ఈ రెండు కాకుండా ఇంకేమని పిలవాలో, విజ్ఞులు మీరే చెప్పగలరు.
వారి కన్న తల్లి దండ్రులు మరియు వారి పెంపకాన్ని, నలుగురు తో ఇలా ఊయిస్తూ, ఇంతమంది తో ఇన్నాళ్లు చెప్పించుకునే, హీన జన్మలను ఏమనాలి, మీరే చెప్పండి.
ఎప్పుడో 30 దాటిన వీరికే, వయసు పెరిగినా వక్రబుద్దితో, ఎప్పుడూ పక్కది ఆశపడే, పరాయి పంచల బతుకు లుగా ఉంటే, వారు ప్రపంచం మీదకు వదిలేసిన పిల్లల సంగతి ఏమిటి, వారితో బాధలు పడుతున్న వారి సంగతి? దేవుడా?
నరకం ఎక్కడో లేదు, కదా? ఇక్కడనే, మన మధ్యలోనే ఉంది కదా? అవ్వ. పాపం శమించుగాక.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2109 General Articles and views 1,867,631; 104 తత్వాలు (Tatvaalu) and views 225,085 Dt : 13-Feb-2021, Upd Dt : 13-Feb-2021, Category : General
Views : 793
( + More Social Media views ), Id : 973 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
respect ,
people ,
women ,
house ,
vehicle ,
throw ,
garbage Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments