భారత యుద్ధంలో, అక్షౌహిణుల సైన్యం నేల కూలింది. ఆ పాపం, కృష్ణుని దా? పాండవుల దా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,876,887; 104 తత్వాలు (Tatvaalu) and views 225,868.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

లాక్ డౌన్ శుభ సందర్భంగా, దక్షిణ ఆఫ్రికా లో, జన సంచారం లేని, రవాణా రణ ధ్వని లేని రోడ్డు పై, విశ్రాంతి తో ఆనందంగా, ఓ చిన్న కునుకు తీస్తున్న, సింహాల కుటుంబం మరియు స్నేహితుల పరివారము.

చూడండి, మానవులం మన స్వార్థం కోసం, ప్రపంచంలో మిగతా మనుషుల మరియు జంతువుల, స్వేచ్ఛ ను ఏ విధంగా హరిస్తున్నామో.

నిన్న ఫోటో లో కరోనా కూడా అదే కదా చెప్పింది, మమ్మల్ని అంటే జంతువులను హింసించడం వధించడం మానితే, మిమ్మల్నికూడా హింసించము అని. మనం జీవ హింస మానము, అలాగే కరోనా చిట్టి అంతే కదా. తర్వాత వారి వంశ వారసులు, వరుస లో ఉంటారు, మన దగ్గరకు రావడానికి. వారసత్వం మనకే కాదు, వారికీ ఉంటుంది. కరోనా అనేది వారి వంశ వృక్షం, కోవిడ్ 19 లేటెస్ట్ బుల్లి. మనం మారందే, మన తప్పు సరిచేసుకోనిదే, అవి కూడా మారవు గాక మారవు.

ఇంతమంది కి, కూడు సంపాదన లేకుండా పోవడానికి కారణం కరోనా, ఈ మొత్తము పాపం కూడా కరోనా కే అని, కొందరి వితండవాదం. కాదు, అది నిజం కాదు. ఈ పాపం అంతా, జీవ హింస చేసే వారు మరియు మాంసాహారుల ఎకౌంటు లో, జమ చేయబడుతుంది. నమ్మరు కదూ , ఈ ఉదాహరణ చూడండి.

భారతము లో కౌరవ పండవ యుద్ధంలో, కొన్ని అక్షౌహిణుల సైన్యం నేల కూలింది. ఆ పాపం, కృష్ణుని దా? పాండవుల దా? కౌరవులు అదే అంటారు కదా?

కానీ నగ్న సత్యం, ఆ పాపం, కౌరవుల అధికార అహంకార మత్తు వలననే వచ్చింది, అంటే ఆ పాపం అంతా కౌరవుల దే. బతికి ఉండగా, వారూ ఒప్పుకోలేదు కదా. మనమూ అంతే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,876,887; 104 తత్వాలు (Tatvaalu) and views 225,868
Dt : 18-Apr-2020, Upd Dt : 18-Apr-2020, Category : General
Views : 1147 ( + More Social Media views ), Id : 503 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : lion sleeping on road , corona covid 19 , krishna , kourava , pandava , maha bharatam
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content