ఇతరుల శ్రేయస్సు కోరి మరియు మంచి మనసు ఉంటే, వీరు ఎటువంటి శుభ కార్యాలకు వెళ్ళరు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2073 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2108 General Articles and views 1,865,998; 104 తత్వాలు (Tatvaalu) and views 224,928.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

వడ్డీ రావణుడు, కన్నతల్లి వైద్యం కోసం, మా ధనం మాకు, వడ్డీ తో ఇవ్వమని 2018 నుంచి అడుగుతుంటే, కనికరం, జాలి, కృతజ్ఞతలు, సంస్కారం, నీతి లేకుండా గమ్ముగా దాంకున్న విషయం, కొడుకు ను ఎలక్షన్ లో నిలిపిన విషయం మీకు తెలిసిందే. వడ్డీ తో తిరగరాసిన కాగితం కూడా పంపలేదు.

కరోనా కూడా, ఆ కర్కశ కుటుంబ మనసు, మార్చలేదు. వారితో తిరిగే వారు నచ్చ చెపుతున్నారో లేక వారి పాపం లో భాగం అవుతున్నారో తెలీదు, దైవ ఫలితాలు తప్పవు.

జూన్ జులై ఇస్తామని, బిడ్డలు మీద ప్రభువు మీద ప్రమాణాలు చేశారు. మీరే ఫోన్ చేసి చెప్పాలి అని కూడా చెప్పాను, ఒకవేళ మాట తప్పితే. ఇప్పుడు కీ, కాగితం లేదు జవాబు లేదు.

ఇతరుల శ్రేయస్సు కోరి మరియు మంచి మనసు ఉంటే, వీరు ఎటువంటి శుభ కార్యాలకు వెళ్ళరు, ఎందుకంటే, ఇంతమంది జనాల బంధువుల కన్నీళ్ల పాపం శాపం, ప్రతి నిమిషం వారి వెంట నడుస్తోంది. ఆ తర్వాత, ఏ తేడాలు వచ్చిన కూడా, ఈ పాపపు నీడ వలనే, అని అందరూ అనుకోవాల్సి ఉంటుంది సుమా.

మనం గౌరవం తో పిలిచినా, వాళ్ళు అందరివి అన్ని సెటిల్ చేసుకుని, పాపం తగ్గించుకుని అందరి నవ్వు లతో, ఆ తర్వాత నే, ఇతరుల కార్యాలు లో వేలు పెట్టడం, వారికే మంచిది.

మీకు కనపడితే, బుద్ది చెప్పి కృతజ్ఞతలు నేర్పి, నాయనమ్మ తాతల పరువు తీయవద్దు అని, కాపాడమని, నచ్చ చెప్పి, విన్నా వినకపోయినా , రూపాయ పుణ్యం, సంపాదించుకుంటారు కదూ.

ముదుసలి తల్లి ని ఇబ్బంది పెట్టి, మోసం చేసిన పాపం, వారిని వదలదు. ధన్యవాదాలు.

అందరం బాగుండాలి, ఇతరుల రక్తం చెమట, మనకు మన వంశానికి వద్దు. అని సుమన్, గోపీతో తన ఆవేదన తెలిపాడు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2108 General Articles and views 1,865,998; 104 తత్వాలు (Tatvaalu) and views 224,928
Dt : 06-Dec-2020, Upd Dt : 06-Dec-2020, Category : General
Views : 803 ( + More Social Media views ), Id : 843 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : well being , good mind , good deeds , uncle , interest , capital
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content