పాటతో పరమార్ధం- ఎట్టాగయ్యా శివ శివ(పేరడీ) - ఆటగదరా శివ- దొడ్డన్న, ఉదయ్ శంకర్, హైపర్ ఆది - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2180 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2215 General Articles and views 2,478,493; 104 తత్వాలు (Tatvaalu) and views 266,160.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Yettaagayya Shiva(Parody) - Aatagadharaa Siva - Doddanna, Uday Shankar, Hyper Aadi, Jwala Koti

- మన గాత్ర నైవేద్య సేవ Our Gatra Naivedya Seva - లింక్ లేదా బొమ్మ పై తాకితే, పాటల/ పద్యాల/ శ్లోకాల వీడియో మొదలు అవుతుంది.

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang 5 min

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం 5 నిమిషాలు

+ + +

అందరూ దేవుని మీద పడి ఏడుస్తుంటారు, తమ చేతగాని తనాన్ని, తమ మానసిక బలహీనతను, తమ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ను వీడలేక. తాగి బండినడిపాడు, చెట్టుకు గుద్ది చచ్చాడు లేదా గుండె ఆగి ఇంట్లో పోయాడు, దానికి దేవునికి సంబంధం ఏమిటి? మీ కుటుంబ మానసిక బలహీనత కాదా? ఎందుకు భాగస్వామి మరియు పిల్లలు ఆపలేదు? పోనీ తనకు తాను ఎందుకు ఆగలేదు?

ఇంకొందరు, దేవుడు చూసుకుంటారు అండి, అన్ని మాకు అంటారు. కానీ తమ సత్వ గుణ కర్మలు త్యాగాలు ఏమిటి అంటే చెప్పలేరు. కనీసం తమ పిల్లల దగ్గర ముదుసలి తనములో ఉండలేరు, ఇంక వారికి సత్వ గుణం ఎక్కడ ఉన్నది, దేవుడు ఎందుకు చూస్తారు?

అసలు పాటలో, ఎట్టాగయ్యా శివ శివ, నీవన్నీ వింత ఆటలే అంటూ మొదలు పెట్టారు. శివయ్య వా ఆటలు, మనవా ఆటలు వింత పోకడలు? ఒక్కసారి, మనసుతో ఆలోచించండి. అందుకే పాటను స్వయముగా మార్చి రాసుకున్నాము, కొన్ని మాటలను మాత్రమే.

ఎట్టాగయ్యా శివ శివ, హరి హరీ, మా మానవ జాతి పనులు వన్నీ వింత ఆటలే. ప్రతి మనిషి పుట్టుక చావూ యాతనా, ఖర్మ రాసే నుదిటిరాతలే, మన పూర్వ జన్మ పనుల మానసిక బలహీనమే. నింగీ నేలా అందరికీ ఒకటే, కానీ వంకర వందలోచనలెందుకు?

ఈ ప్రపంచములో బందియే ప్రతి మనిషి, అరిషడ్వర్గం కు అష్టవ్యసనం కు బానిసై, అశాశ్వత బంధాల్లోని బాధ కు. అందరికీ మోద మొకటే వేదనొకటే, ఈ మానసిక బలహీన జనులకి ఈ జగతిలో.

ఎట్టాగయ్యా శివ శివ, హరి హరీ, మావన్నీ వింత పోకడలే. భూమిపై కొంత కాలానికి వచ్చాము అని తెలిసినా, పుట్టుక చావు నడుమ లో, మావన్నీ వ్యామోహ కష్ట నష్టాల ఎదురీతలే.

దయ చూడు శివ శివ, లీలా శివ శివ, బోలా శంకరుడా. నీవే మాకు మంచి బుద్ది ఇచ్చి, మానసిక బలం పెంచే సాధన సంకల్పం పుట్టించి, శంభో శివ శివ, సాంబ శివ శివ, చూపించు నీకరుణా అంటూ, సాధన మొదలు పెడదామా?

Parody

ఎట్టాగయ్యా శివ శివ, మావన్నీ వింత ఆటలే.
పుట్టుక చా.వూ యాతనా, ఖర్మరాసే నుదిటిరాతలే, మానసిక బలహీనమే.
నింగీ.. నే..లా. అందరికీ ఒకటే, వందలోచనలెందుకు.,
బందియే ప్రతి మనిషి, బంధాల్లో.ని బాధ కు
మోద మొకటే వేదనొకటే, జనులకి.. జగతిలో..
ఎట్టాగయ్యా శివ శివ, మావన్నీ వింత పోకడలే.
పుట్టుక చావు నడుమ లో, మావన్నీ వ్యామోహ ఎదురీతలే .
దయ చూడు శివ శివ, లీలా శివ శివ, బోలా శంకరుడా
నీవే.. శంభో శివ శివ, సాంబ శివ శివ, చూపించు నీకరుణా . .

Original

ఎట్టాగయ్యా శివ శివ, నీవన్నీ వింత ఆటలే.
పుటక చా.వు యాతనా, నువ్వు రాసే నుదిటి రాత లే.
నింగీ.. నే..లా. అందరికీ ఒకటే, వందలోచనలెందుకు.,
బందియే ప్రతి మనిషి, బంధాల్లో.నీ బాధ కు
మోద మొకటే వేదనొకటే, జనులకి. జగతిలో..
ఎట్టాగయ్యా శివ శివ, నీవన్నీ వింత ఆటలే.
పుట్టుక చావు నడుమ లో, మావన్నీ ఎదురు ఈతలే .
దయ చూడు శివ శివ , లీలా శివ శివ, బోలా శంకరు డా
నీవే.. శంభో శివ శివ, సాంబ శివ శివ, చూపించు నీ కరుణా . .  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2215 General Articles and views 2,478,493; 104 తత్వాలు (Tatvaalu) and views 266,160
Dt : 13-Nov-2024, Upd Dt : 13-Nov-2024, Category : Songs
Views : 88 ( + More Social Media views ), Id : 2173 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Yettaagayya Shiva , Aatagadharaa Siva , Doddanna , Uday Shankar , Hyper Aadi , Jwala Koti , Chandra Siddhartha , Rama Rama Re , Satya Prakash , Rockline Venkatesh , BV Shrunga , Vasuki Vaibhav , Chaitanya Prasad
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content