గుణసుందరి కథ - శ్రీతులసి ప్రియతులసి జయము నీయవే, శ్రీరంజని, గోవిందరాజుల, శివరావు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2076 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2111 General Articles and views 1,868,202; 104 తత్వాలు (Tatvaalu) and views 225,131.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

శ్రీతులసి ప్రియతులసి జయము నీయవే జయము నీయవే ||
సతము, నిను సేవింతును, సత్కృప కనవే, సత్కృప కనవే 2 ||శ్రీతులసి ప్రియతులసి||

లక్ష్మీ, పార్వతి, వాణి, అంశల వెలసి 2
భక్తజనుల పాలించె, మహిమల నరచు 2||శ్రీ||

కొల్లగ శాఖలు వేసి, పెళ్ళుగ దళములు విరిసి
శుభకర పరిమళములతో, పెరటి వేల్పువై వెలసి 2 ||శ్రీ||

దళమునకొక విష్ణువుగ విష్ణుతులసివే 2 శ్రీ కృష్ణ తులసివే
జయహారతి గైకొనవె, మంగళ శోభావతివై 2

శ్రీతులసి, ప్రియతులసి, జయము నీయవే, జయము నీయవే

మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు, గొంతులో కఫము తగ్గడానికి, మనసు నియంత్రణ బలం కు, మానసిక వ్యాధుల నివారణకు, ఆరోగ్యం కు, వాక్సుద్ది కి, ఉచిత మనశ్శాంతికి.

Gunasundari Katha, Sri Thulasi priya Thulasi jayamu, Sriranjani, Govindarajula Subba Rao, Kasturi Siva Rao

గుణసుందరి కథ - శ్రీతులసి ప్రియతులసి జయము నీయవే, శ్రీరంజని, గోవిందరాజుల సుబ్బారావు, కస్తూరి శివరావు  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2111 General Articles and views 1,868,202; 104 తత్వాలు (Tatvaalu) and views 225,131
Dt : 11-Nov-2022, Upd Dt : 11-Nov-2022, Category : Songs
Views : 430 ( + More Social Media views ), Id : 1610 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : gunasundari , katha , thulasi , priya , tulasi , jayamu , sriranjani , govindarajula , sivarao
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content