గులేబకావళి కథ - ఒంటరినై పోయాను, ఇక యింటికి ఏమని పోనూ Parody - ఎన్టీఆర్, జమున - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2080 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2115 General Articles and views 1,874,498; 104 తత్వాలు (Tatvaalu) and views 225,688.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఒంటరినై పోయాను, ఇక యింటికి ఏమని పోనూ అని చూడగానే, ఇది ఒంటరి వారి పాట అనుకోకండి సుమా. ఇది భాగస్వామి, తల్లి అందరూ ఉన్న వ్యక్తి పాటనే, పశ్చాత్తాపముతో కన్నీరు కారుస్తూ.

జీవితములో ఏదో ఒక సమయములో, ప్రతి ఒకరు, అనుకోని సంఘటన జరిగినప్పుడు లేదా అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వ ఫలితము గా, ఒంటరి వారు అవ్వవచ్చు. ఎవరమూ తప్పించుకోలేము.

అధికారం, ఆస్తులు, పదవులు, మంది మార్బలం అన్ని ఉన్నవారు కూడా, చివరలో, అయ్యో ఎవరూ లేరు నాకు ఒంటరిని అయ్యాను అని బాధ పడ్డ సంఘటనలు ఎన్నో చూసాము.

అందుకే, మనకు ఇచ్చిన వచ్చిన భాగ్యానికి సంతోషిస్తూ, దేవునికి త్రికరణ శుద్ది గా క్రుతజ్ఞతలు తెలపాలి, అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం వదలాలి. దైవము తోనే, నాటకాలు తో కపటము చూపే, మనుషులను ఎటూ పంచభూతాలు వదలవు.

కొన్ని లైన్లు మార్చాము, బంధాలు, దైవాన్ని కూడా కలపాలి అని, కాబట్టి పేరడీ అనాలి.

బంధాలు వద్దు అనుకుంటే దూరంగా ఉండు, తప్పు లేదు. కానీ ఇతరుల జీవితాలతో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు. అందులో పెళ్ళి అయిన తర్వాత, పిల్లలు పుట్టాక, ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఎందుకంటే, మన పాపం పుణ్యం రెండూ కూడా, వారి మరియు మన భవిష్యత్ ను నిర్ణయిస్తాయి.

ఒంటరినై పోయా.ను., ఇక యింటికి ఏమని పోనూ.. 2

నాపై ఆశలు నిలుపుకున్న నా, తల్లి బుణము చెల్లించనైతిని.. 2
ఎవరికీ గా.క, ఏ దరిగా.నక 2
చివికి చివికి, నే మ్రోడైపోతిని ||ఒంటరినై||

నన్నె దైవమని నమ్ముకున్న, నా బంధాలను ఎడబాసితిని 2
బ్రతుకె బరువుగా, తిరిగి తిరిగి ఈ 2
బండలలో నొక, బండనైతిని ||ఒంటరినై||

మలచిన దైవంను వంచనచేసి, నలుగురిలో తలవంపులు చేసి.. 2
గుండె ఆవిరై, పోవుచుండ ఈ 2
ఈ మొండి బ్రతుకు, నే నీడ్చుచుంటిని ||ఒంటరినై||

ఒంటరినై పోయా.ను. నే ఒంటరినై పోయా.ను.

Gulebakavali Katha, Ontarinai Poyanu Ika Intiki Yemani Ponu, Parody, NTR, Jamuna

https://www.youtube.com/watch?v=_FKsQ2eTDXw&list=PLn1hYEkcP2fJItktqi3hRPTfPEdUpCKpI

యూట్యూబ్ లో ప్లే లిస్ట్ లు అని ఉంటాయి. దానిలో అన్ని పాటలు ఒకే చోట వరుసగా దొరుకుతాయి.

ఉదాహరణకు, రీసెంట్ గా అంటే ఈ నెలలో పాడిన పాటలు వరుసగా కావాలి అంటే, చివరి 10 పాటలు ఈ లింక్ లో దొరుకుతాయి.

అలాగే వేరు వేరు రకాలు గా మనవి చాలా ప్లే లిస్ట్ లు ఉన్నాయి పాటలకు - అంటే విశ్వనాధ్, క్రిష్ణ, శివ, రామ, దేవీ, . . ఇలా.

ఈ లింక్ గుర్తు పెట్టుకోవాలి లేదా అకౌంట్ లోకి వెళ్ళి దీనిని కనుగొనవచ్చును.

ఒక్కో పాట కొట్టి వినకుండా, ఎలా ఒకే సారి అన్ని వినవచ్చు ఒపికను బట్టి, అక్కడ ఆపి మరలా విని మనమూ పలికే ప్రయత్నము చెయ్యాలి నాభి నుంచి సుమా, ఇది సాధన కోసము మాత్రమే.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2115 General Articles and views 1,874,498; 104 తత్వాలు (Tatvaalu) and views 225,688
Dt : 20-Feb-2023, Upd Dt : 20-Feb-2023, Category : Songs
Views : 401 ( + More Social Media views ), Id : 1710 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : gulebakavali , katha , ontarinai , poyanu , intiki , yemani , ponu , parody , ntr , jamuna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content