APLatestNews.com top Banner

Social Media links
మంచి మరియు చెడు స్నేహితులు - ఆత్మబలము మోహము - విజయము పతనము - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మంచి స్నేహితులు గౌరవం గా సొంతంగా, ఉన్నంతలో, నీతి గా, మోహం బయట, ఎలా ఉండాలో బతకాలో నేర్పుతారు, వారు పాటిస్తూ మాత్రమే చెపుతారు. కష్టాలను ఎదుర్కోటానికి కావలసిన, మానసిక బలం నేర్పుతారు.

మొదట కష్టాలు పడ్డా, మనశ్శాంతి, అంతిమ విజయం ఉంటుంది. ఉదాహరణ, కృష్ణుడు మరియు పాండవులు. వారికి ప్రాణాపాయం లేకుండా, పెద్ద కష్టాలలో తోడు ఉన్నారు కానీ, మామూలు కష్టాలు తప్పించలేదు. వారు కృష్ణుడు ఉన్నాడు అని ధైర్యముగా అన్ని ఎదుర్కొన్నారు.

కానీ చెడ్డ స్నేహితులు, డబ్బు సౌకర్యాలు ఇచ్చి, చెడు అలవాట్లు ప్రొత్సహించి లేదా మంచి దోవలో పెట్టే ప్రయత్నము లేకుండా, ఆశ చూపి, వారిని తన అవసరాలకు వాడుకుంటూ, ఎలా తలవంచుకోవాలో నేర్పుతారు. అనుచరులుగా బానిసలుగా మోహం లో ఉండటం నేర్పుతారు.

ఎవరికీ మనశ్శాంతి ఉండదు, ముందు గర్వముగా ఆనందముగా అనిపించినా కూడా, చివరకు పతనం. ఉదాహరణకు దుర్యోధనుడు, కర్ణుడు బంధము. రాజ్యము ఇచ్చారు, ధనము ఇచ్చారు, అన్ని భాగ్యాలు ఇచ్చారు. ఆ మాయలో పడి, మంచివాడైన తను కూడా, కొన్న పొరపాట్లు చేయవలసి వచ్చింది. చివరకు, ఏ ఒక్కరూ మిగలలేదు.

మంచి మాటల లో చాలా మంది చెపుతారు, కానీ చేతలలో నిరంతరం కనపడదు. ఇక్కడ స్నేహితులకు బదులు బంధువులు చుట్టాలు అని చదువుకున్నా, అర్ధము మారదు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 854 General Articles, 46 Tatvaalu
Dt : 28-Oct-2019, Upd Dt : 28-Oct-2019, Category : General
Views : 246 ( + More Social Media views ), Id : 205 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : good friends , bad friends , development , degrade
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content