దేవుడు ఇచ్చిన అన్న, మనసు మంచి మార్పు కు, తమ్ముడి ఆరాటం6 - గీత నీటి మీద తామర ఆకు - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2150 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2185 General Articles and views 2,341,282; 104 తత్వాలు (Tatvaalu) and views 253,846.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

పెళ్ళి కి రమ్మని, విమాన హోటల్ చార్జీలు ఇస్తాను బుక్ చేస్తాను అని, అన్ని సౌకర్యాలు చూస్తానని మాట ఇచ్చావు, ఇద్దరకు.

కానీ పెళ్ళి గురించి, ముందే చెప్పిన, ఈ విధము గా వెళ్ళు, మనశ్శాంతి ముఖ్యం, అది తప్ప నీకు ఇంకేమి వద్దు, అని.

వినలేదు, నీ దోవలో వెళ్ళావు. అవి అన్నీ వద్దు అన్నా, వినలేదు. తెలీకుండా చాటుగా అన్ని సిద్దం చేసుకున్నావు, దిద్దుకోలేని తప్పటడుగులు వేస్తూ, వేగముగా పోతున్నావు.

మౌనముగా చూస్తూ వింటూ ఉన్నా, ఏమీ చేయలేక. ఎందుకంటే వినవు, ఎక్కదు, ఎవరికైనా నష్టం జరగాల్సింది జరగాలి కదా, కౌరవ యుద్దం ఆగిందా?

అలాగే మన నేలపై 4 పార్టీల ఆటలు ఎత్తులు కూడా, నాకు నవ్వు వస్తూ ఉంటాయి, ఎన్ని చెప్పినా, వారూ వినరు, మారరు. వారికి మరియు వారి వారసులకు, జరగబోయే నష్టం కూడా ఆగదు కదా.

అక్కడకు అంటే పెళ్ళి దగ్గరకు, రా కూడదు, దైవ నిర్ణయం అది. తప్పుడు మనిషి, తప్పుడు పెళ్ళి. అందుకే ఒంట్లో బాగోలేదని, అబద్దము చెప్పి ఆగిపోయాము.

శాస్త్రం, తప్పని సరి పరిస్తితిలో, ఎదుటివారికి నష్టం లేకుండా, అబద్దం చెప్పవచ్చు అన్నది. అశ్వద్దామ అతహ్ కుంజరహా అన్నట్లు గా.

ఎందుకంటే, మేము అండగా సాక్షీ భూతులు గా ఉంటే, మీ తల్లి దండ్రులు లేని పాపం తగ్గి, నీకు ఇంకా అపరిమిత శక్తులు, ఆలోచనలు వస్తాయి, ఇంకా ఎక్కువ వినాశనం జరుగుతుంది.

అవి నీలాంటి వారికి ఎక్కవు, అర్ధము కావు. అర్ధము అయితే, ఇవన్నీ జరగవు.

20 ఏళ్ళు అందరి జీవితాలలో వెనక్కి చూసుకుంటే, నేను చెప్పినవన్నీ, జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోతాయి.

ఎందుకంటే, నా స్వార్ధం ఒక్క దానిలో లేదు, దేనిలో నేను లేను, ఉండను.

నేనూ తప్పులు చేసాను, కానీ మరలా ఆ తప్పులు చేయలేదు చేయను. నా పాపం పోవడానికి, ఏమి చేస్తున్నానో, తెలుగు వారికి అందరికీ తెలుసు.

ఆఫ్రికాలో ఉన్నా, ఐరొపాలో ఉన్నా, అమెరికా లో ఉన్నా, అంతరిక్షము లో ఉన్నా, మా ఊళ్ళో ఉన్నా, చుట్టూ ప్రపంచము మారుతూ ఉంటుంది. మా లాంటి వారము, వాటికి సాక్షీభుతులం, మేము మారము. మేము వాటిలో వేలు పెట్టము, అంటించుకోము.

కౌరవులు పిచ్చి వారై, విదురుడిని పక్కన పెట్టుకోలేదు. కనీసం తాము చేయబోయే 100 తప్పులలో ఒకటైనా ఆపుతారేమో అని, తమ పాపం తగ్గుతుంది అని, ఉంచారు.

విదురుడు కూడా, వారి మధ్యలో ఉన్నా కూడా, వారికి మంచి చెపుతూ, విడిగా నే ఉన్నాడు. వారి ఏ పాపములో కూడా పాలు పంచుకోలేదు.

అదే భగవద్గీత చెప్పింది, ఎక్కడ ఉన్నా, నీటి మీద తామరాకుల ఉండు అని. గీతను చదివి, అర్ధం చేసుకుని, ఆచరణలో పెట్టనంత మాత్రాన, గీత కు వచ్చిన నష్టం లేదు.

కేవలం మనకు మాత్రమె నష్టం సుమా. ఫోన్లు ఆపుకుని దూరంగా పోయినంత మాత్రాన, కాలము నీ దగ్గరకు రాక మానదు, పాప ఫలితాల కోసం.

10 ఏళ్ళు గా, ఎంతో మంది నాయకులు అధికార్లను, కలిసే అవకాశం చేతి దాకా వచ్చింది. కానీ అందరికన్నా చివర లైన్లో దూరముగా నిల్చుని, ఫోటోలు తీసాము.

ఎందుకంటే, జరిగేవి దూరంగా ఉండి మాత్రమే, గమనించాలి. అందులో కాలు వేలు పెడితే, నువ్వు నేను అందరము ఒకటే ప్రాపంచిక వ్యామోహము కు.

క్రిష్ణుడు కౌరవ ఆతిధ్యము ఎప్పుడూ స్వీకరించలేదు, కానీ వారికీ సలహాలు చెప్పాడు, వారు వినలేదు.

పాండవులకు కూడా దూరముగా ఉండే, ధైర్యం దోవ చెప్పాడు, ధర్మం ఉంది వారితో. వారి తో ఉన్నా కూడా, వారి తిక్క పనులకు మాత్రం దూరముగా ఉన్నాడు.

అందుకే, ధ్యానం తో మనలో మనల్ని చూసుకుంటే, మన తో పాటుగా, మన చుట్టు పక్కల వారి, అందరి భవిష్యత్తు కనపడుతుంది.

దేవుడు నీలో నాలో నూ, ఉన్నాడు. మా లాంటి వారం, రోజూ మనసు బూజు దుమ్ము దులుపుతాము.

ఇతరులు బద్దకముతో దులపరు, పైగా ఇంకా దుమ్ము కలుపుతూ పెంచుతూ వెళతారు, అంతే తేడా.

బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కూడా, కోపాన్ని అదుపులో కి తేలేడు, అందుకే నిరంతర సాధన కావాలి. మనందరము ఒకటే, దేవుని పుత్రులం.

- - -

అన్నా, ఇంకేమైనా ఉన్నాయా, అనడానికి కడగడానికి, ఇప్పుడే వెళ్ళగక్కు.

వాట్సాప్ లో పారిపోకు. మనం పారిపోయినా, ఇతరులు చదవకుండా ఉండరు.

అందరూ చదివితే, మనం కూడా చదివి, నిజముగా మారే ప్రయత్నం చేద్దాం.

Please do not escape from whatsapp by blocking or hiding.

I listened received all your words blames with guts, by respecting my parents and my birth, my character.

You should do the same, if you have ethics moral values, love on parents and kids.

Even if you hide, everyone else reading it. Please be dare and available, listen truth and change please. Save kids. Thanks.

- - -

కేసు గెలిచినా పోయినా, మనిషి బతికి నా పోయినా, ఫీజులు తప్పక కట్టాలి, లాయర్ కు డాక్టరు కు. గురువుకు శిష్యునికి దక్షిణ అలాగె స్టైఫండ్ ఇవ్వలి.

పదేళ్లు లో, మూడు విషయాలలో, తక్కువ లో 3 మిలియన్ల డాలర్ల నష్టం, ఆపడానికి కాపాడటానికి ప్రయత్నం చేశాం, గంటలు గంటల కు కంఠశోష తో, ఎదుటి వారి కోపం తిట్లు శాపనార్ధాలతో.

మరి సలహా ఫీజులు, ఒక శాతం నుంచి 5 శాతం, ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు.

అందరికీ ఊరక సహాయం చేస్తున్నాను, అనే మహానుభావులు, వ్యాపార బుద్ధి తో నటనలు కమీషన్ తో చేస్తున్నప్పుడు, ఇతరుల కన్సల్టెంటెంట్ వ్యాపార ఫీజు కూడా ఇవ్వాలి కదా ఉదార స్వభావముతో.

స్నేహితులు గా అనుకుంటే, స్నేహితులు గా గౌరవం విలువ ఇవ్వాలి, ఆపదలో ఆదుకోవాలి, అండగా ఉండాలి. అంతే గానీ, దాన కర్ణుడి ని అని అబద్ధాలు తో, ఇతరుల ఆత్మాభిమానం ను దెబ్బ తీయకూడదు.

20 ఏళ్ళ కింద సహాయం చేసాను కాబట్టి, ఇంకో 40 ఏళ్ళు నా తప్పులు ఎత్తి చూపొద్దు అని, పిల్లలకు అన్యాయం చేస్తే, తప్పు కదా?

ఏమీ లేకుండా ఇవ్వకుండానే, ఇంత బాకీ పడి ఎగకొడుతూ, ఇతరులకు సహాయం అని అబద్ధాలు తో, బతుకు ఎందుకు? ఎవరూ బుద్ధి చెప్పలేరా?

అంటే మన ధనం వడ్డీ తో, వాడుకుంటూ, వారి కుటుంబం బతుకుతూ ఉంది, మీరంతా సాక్ష్యం, సుమా. అర్థం అయిందా, నిజం నిప్పు లాంటిది.

నీతి నిజాయితీ ఎదురు తిరిగి ప్రశ్నిస్తే, అమెరికా లో మిలియనీర్ కూడా, వాట్సాప్ ఫోన్ ఆపేసుకుని, పారిపోయారు, ఒక బీదవాడి వాడి వేడి నీతి మాటలకు, మీరంతా ప్రత్యక్ష సాక్షులు గురువులు.

వారి కళ్ళు తెరవడం కోసమే ఈ మాటలు, తప్పుడు వారు పాపాత్మ మనసుల దగ్గర పైసా కూడా ముట్టుకోము, మీకు తెలుసు కదా.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,282; 104 తత్వాలు (Tatvaalu) and views 253,846
Dt : 27-Apr-2021, Upd Dt : 27-Apr-2021, Category : General
Views : 935 ( + More Social Media views ), Id : 1136 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : god , brother , mind , cares , wish , commitment , gita , lotus , leaf , water
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content