పాటతో పరమార్ధం - ఘల్లు ఘల్లున కాలి గజ్జెలు(భక్తి పేరడీ) - చల్ మోహన రంగ - కృష్ణ, దీప, మోహన్ బాబు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2269 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2304 General Articles and views 3,856,434; 104 తత్వాలు (Tatvaalu) and views 441,299.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Ghallu Ghalluna kaali (Bhakti Parody) - Chal Mohana Ranga - Krishna, Deepa, Mohan Babu

- మన గాత్ర నైవేద్య సేవ. దయచేసి వీడియోలో భక్తి, ఆరోగ్యం, మనస్సు నియంత్రణ, ఆయుర్వేదం, సాఫ్ట్ స్కిల్స్ స్లైడ్‌లను ఒక్కొక్కటిగా చూడటానికి మిస్ అవ్వకండి. Our Gatra Naivedya Seva. Please don't miss to watch devotional, health, mind control, ayurveda, soft skills slides in the video, one by one.

- మన వ్రాత నైవేద్య సేవ Our Writing Naivedya Seva

Our Vocal/ Song/ Gatra, Writing/ Article, Photo, Video, Voice/ Talk, Social service, Living Guru Seva, Ayurveda, Mental Physical Naivedya Seva, Campaign about Good, for Manasik Chaitanya AcharaNa divine devotees - Conquer Arishadvarga Ashtavyasana, Satsang

మన పాట/గాత్ర, రచన/ కథనం/వ్రాత, ఫోటో, వీడియో, వాయిస్/మాట, సామాజిక సేవ, సజీవ గురు సేవ, ఆయుర్వేద, మానసిక శారీరక నైవేద్య సేవ, ప్రచారం మంచి గురించి, మానసిక చైతన్య ఆచరణ దైవ భక్తులకు - జయించు అరిషడ్వర్గ అష్టవ్యసన, సత్సంగం

+ + +

మనకు నిజమైన జోడీ మన మనసే లోపల, అలాగే మన శరీరమే బయటా. కాబట్టి మానసిక శారీరక ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్త గా చూసుకోవాలి. ముఖ్యంగ మానసిక ఆరోగ్యం, మానస నియంత్రణ బలం. మరి మన మనసుని బుజ్జగిద్దాం, అదుపులో పెడదామా, తీయటి మాటలో, కమ్మని రాగాలతో, మీరూ ఈ పాట ప్రయత్నం చేయగలరు, మాకు వినిపించగలరు.

ఓ చంచల మనసా, నిన్ను పట్టి, చల్లని గంధాలు పూసేయన, సిందూర కుసుమాల దైవాన్ని పూజించనా? ఓ మానసిక చిలకమ్మో, మా నిత్య ధ్యానాన పలుకమ్మో, సత్వ గుణ కర్మల దేవతల బాటలో నిలువేయన, ఆ కఠిన సాధన బాటలో నడిపించన? మా దైవ పూజల్లో రోజు భజనల్లో, పురాణ శ్లోకాల్లో వేద గానంలో, పసుపు కుంకంతోన, గట్టి మానసిక పూజ చేసి, దైవాన్ని మా తోట మల్లెల తోన సేవించనా? అలవేని అలకల్లె, నెలరాని కులుకల్లె, కలలెల్లి పోకమ్మ మనస, ఓ మంచి మనసా.

+ + +

Parody

ఘల్లు ఘల్లున, కాలీ గజ్జెలు మ్రోగంగ, ప్రాపంచిక మోహాల మనస
మనశ్శాంతి నిలవంగా, వేద పలుకులు జార, మెండైన నవ సాధనాంగి
జప తపం మనకు ఇంపుగా కుదిరింది, మానసిక సాధనాంగి, జోడీ ||ఘల్లు ఘల్లున||

చల్లని గంధాలు పూసేయన, సిందూర కుసుమాల పూజించనా (2)
చిలకమ్మో ధ్యానాన పలుకమ్మో (2)
దేవతల బాటలో నిలువేయన, ఆసాధన బాటలో నడిపించన..
పూజల్లో రోజు భజనల్లో, శ్లోకాల్లో వేద గానంలో (2)
పసుపు కుంకంతోన, గట్టి పూజ చేసి (2)
తోట మల్లెల తోన సేవించనా..
అలవేని అలకల్లె, నెలరాని కులుకల్లె, కలలెల్లి పోకమ్మ మనస .. ||జప తపం|| ||ఘల్లు ఘల్లున||

గగనాల సిగపూల మంత్రాలతో, పన్నీటి వెన్నెల్లో ధ్యానించనా (2)
నెలవంక చూడు మావంక, చిట్టి నెలవంక చూడు మావంక..
బ్రమla మాయలన్ని వదిలించనా, సాధనతో తోసేసి స్తిరముంచనా
పొద్దులో సందెపోదుల్లో, తపాల్లో వేద జపాల్లో (2)
నట్టింట దీపాన్ని నడికొండకెకించి, ధ్యానంలో మనసున చిందేయన
పొగరంతా ఎగరేసి, వగలంతా ఒలకేసి, కవ్వించబోకమ్మ మనస ||జప తపం|| ||ఘల్లు ఘల్లున||

Original

ఘల్లు ఘల్లున కాలీ గజ్జెలు మ్రోగంగ ..కలహంస నడకల కలికి 2
సింగారం ఒలకంగా చీర కొంగులు జార రంగైన నవ మోహనాంగి
ఈడు జోడు మనకు ఇంపుగా కుదిరింది.. కోపమెందుకే కోమలాంగి . రాణీ||ఘల్లు ఘల్లున||

అందాల గంధాలు పూసేయన.. సిందూర కుసుమాలు సిగముడవన (2)
చిలకమ్మో కులికి పలుకమ్మో (2)
నిలువెత్తు నిచ్చెనలు నిలువేయన..నీ కళ్ళ నెలవల్ల నిడేంచన..
మడతల్లో మేని ముడతల్లో.. ముచ్చట్లో చీరె కుచ్చేట్లో (2)
పసుపు పారనేసి.. పట్టే మంచం వేసి (2)
దొంతు మల్లెల మీద దొర్లించనా..
అలవేని అలకల్లె.. నెలరాని కులుకల్లె, కలలెల్లి పోకమ్మ కలికి.. ||ఈడు జోడు|| ||ఘల్లు ఘల్లున||

గగనాల సిగపూల పరుపేయన.. పన్నీటి వెన్నెల్లో ముంచేయన (2)
నెలవంక చూడు నావంక.. చిట్టి నెలవంక చూడు నావంక..
నీ మేని హోయలన్ని ఒలిపించనా.. ఎలమావి తోటేసి కొలువుంచనా
పొద్దులో సందెపోదుల్లో.. నిదట్లో ముద్దు ముచ్చట్లో (2)
నట్టింట దీపాన్ని నడికొండకెకించి.. చీకట్లో వాకిట్లో చిందేయన
పొగరంతా ఎగరేసి వగలంతా ఒలకేసి .. కవ్వించబోకమ్మ కలికి..||ఈడు జోడు|| ||ఘల్లు ఘల్లున||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2304 General Articles and views 3,856,434; 104 తత్వాలు (Tatvaalu) and views 441,299
Dt : 07-Apr-2025, Upd Dt : 07-Apr-2025, Category : Songs
Views : 622 ( + More Social Media views ), Id : 2253 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Ghallu Ghalluna kaali , Bhakti Parody , Chal Mohana Ranga , Krishna , Deepa , Mohan Babu , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 13 yrs
No Ads or Spam, free Content