వడ్డీ అసలు ఎగకొట్టే వారికి, ఏవో కొన్ని తిక్క ప్రశ్నలు, సరదాకు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1248 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1278 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కష్టం వస్తే, కడుపు మంట రాయాలంటే, ఇంత కన్నా ఎక్కువగా నే రాయాలి మీరైనా కదా? వడ్డీ అసలు ఎగకొట్టే వారికి, ఏవో కొన్ని తిక్క ప్రశ్నలు, సరదాకు.

మన ధనం వడ్డీ తో సహా ఇస్తాము వెనక్కి, పొలం లేదా స్ధలం అమ్మి అని, వడ్డీ రావణ బాబాయి, చంద్రన్న పరిపాలన లో చెప్పారు, 2018 జనవరి లో. ఎప్పుడు తీరుస్తారు అని మీరు అనుకుంటున్నారు?

1. జగనన్న పాలన రెండో ఏడులో, రెండేళ్ళు ఆగి అంటే 2022 లో

2. మరలా చంద్రన్న పాలనలో

3. మేఘనాధుడు కార్పోరేటర్ గా గెలిచాక

4. తండ్రి తర్వాత మేఘనాధుని కాలంలో

5. తల్లి తండ్రి తర్వాత మేఘనాధుని కాలంలో

6. పొలం లేదా స్ధలం రేటు కు, పది కేజీల పైన బంగారం విలువ ఇచ్చినప్పడు

7. మేఘనాధుని కొడుకు ఇంఛార్జి అయిన తర్వాత

8. ఓ కోటికి కొత్త చీట్లు వేసి లేదా కొత్త అసలు వడ్డీ లు ఎగకొట్టిన తర్వాత


ఈ క్రింద వారిలో చుట్టం పక్కం, మంచి మర్యాద, బంధు గౌరవం, పక్క వారి మంచి ఆలోచన చేయడం, సహాయం చేయడం, దైవం అంటే గౌరవం, కృతజ్ఞత, విశ్వాసం, నీతి నియమాలు లేని వారు ఎవరు?

1. ప్రజల ధనం తో పాటుగా బంధువులు ధనం దోచుకుని పుత్రుని ఎన్నికలలో నిలిపిన వడ్డీ రావణ

2. భర్త ఇన్ని అరాచకాలు ఎన్నో ఏళ్ళుగా చేస్తున్న, తన లాంటి మిగతా బిడ్డలు కన్నీళ్ళు తాగుతూ, గమ్ముగా చూస్తున్న మేఘనాధుని తల్లి

3. తండ్రి ఎంతమంది నైనా ఇబ్బందులు పెట్టి, మోసం చేసినా, చుట్టూ తిప్పకున్నా, నా ఆస్తి నాకు ఇచ్చి, నన్ను వార్డు మెంబర్ ను చేసిన చాలు, అనే మేఘనాధుడు

4. మాకు చెల్లింపు చేసి, స్ధలమో లేదా అంతో ఇంతో ఇచ్చారు, అని గమ్ముగా తమ్ముడు కుటుంబము ని ఎంతైనా తిట్టకోండి, అని సినిమా చూస్తూ, గమ్ముగా ఉన్న, అత్తలు

5. ఎవరది వారు ప్రయత్నము చేస్తూ, చాటుగా దండాలు పెట్టుకుంటూ, ప్రదక్షిణలు చేస్తున్న చుట్టాలు

6. ముదుసలి తల్లి కోసం, బాబాయి పిన్ని క్షేమం, తమ్ముడు కోసం, మిగతా బంధువుల కోసం, ఎక్కడో ఉండి, హయిగా తిని పడుకోకుండా, స్వార్థ పరుడిలా గమ్ముగా ఉండకుండా, ఏదో కనీస ప్రయత్నం ఫలితం దేవుని కి వదలి, పదిమంది కి తెలుపుదాం అని, తిక్క మెసేజ్ లు పెడుతున్న బుర్ర తింటున్న మేము.


ఎక్కువ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. మీ అభిప్రాయాలను తెలియజేయండి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1278 General Articles, 47 Tatvaalu
Dt : 18-Mar-2020, Upd Dt : 18-Mar-2020, Category : General
Views : 372 ( + More Social Media views ), Id : 420 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : capital and interest
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content