ఇంటి పెద్ద కొడుకు అంటే, అక్క కు తమ్ముడు కు, జరిగిన అన్యాయం నిలదీయాలి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2082 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2117 General Articles and views 1,877,437; 104 తత్వాలు (Tatvaalu) and views 225,915.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

అమ్మా నాన్న ల మీద గౌరవం ఉంటే, సంస్కారం ఉంటే, దైవ భీతి ఉంటే, క్షమాపణ లతో తప్పులు సరిచేసుకోవాలి అని అనుకుంటే, ముందు రౌడీ లా తొడగొట్టి, ఆ తర్వాత వాట్సప్ లో పారి పోకూడదు తమ్ముడు.

నువ్వు దాంకుంటే, నగరానికి వడ్డీ రావణ 2 అని ఒప్పుకున్నట్లే, 6 ప్రశ్నలు కరక్టే, ఇక అనుమానాలు కాదు.

ఇంటి పెద్ద కొడుకు అంటే, మన అక్క కు తమ్ముడు కు, జరిగిన అన్యాయం ను గట్టిగా నిలదీయాలి, పదిమంది లో.

మీ బావను చూసి నేర్చుకోవాలి, కరక్ట్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు, తప్పో ఒప్పో. నాకు నచ్చిన వ్యక్తి, చాటు మాటలు ఉండవు.

అక్క ను ఖాళీ చేయించవద్దు, అద్దె, మీరు మీ కూతురికి కట్టుకోండి తర్వాత అని, వడ్డీ బాబాయి కుటుంబం కు, ఇతర పెద్దల కు, నేను సందేశం పంపా, ఆనాడు. అలాగే అక్క తో పాటుగా, అందరి ధనం ఎన్నోసార్లు అడిగా.

నువ్వు పట్టనట్లు, నాకేం పోయింది అని, అక్క ను తమ్ముడు ను వదలి, వారి వెంటే జాలీ గా తిరిగావు, సొంత బంధాల విలువ గాలికి వదిలి.

నీకు అంత కోపం వచ్చింది ఎందుకు అంటే, మన తప్పులు ఎత్తి చూపిస్తే, ఎవరికైనా కష్టమే, నిన్ను గట్టిగా అడిగే వారు లేరని అహంకారం కావచ్చు, తండ్రి ఉంటే నీ మాటలకు బాధ పడేవారు.

నాకు ఇష్టం అయిన మనిషి, నీకు ఇష్టం కాలేదు అంటే, నీలో ఏదో తప్పు ఉంది అనేవారు, బుద్ధి చెప్పేవారు.

నువ్వు, నన్ను అన్న, అగౌరవ అమర్యాద పదాలు, నాకు కోపం తెప్పించలేదు, నవ్వు తెప్పించాయి. నీమీద జాలి పెరుగుతుంది.

జేబులో డబ్బులు తీసావా, అని పిల్ల వాడిని అడిగితే, ఇల్లు గందరగోళం చేసి, ఎదుటి వారిని అన్న వారిని అరచి తిట్టి, నన్ను దొంగ అంటావా ఎంత ధైర్యం అంటే, ఖచ్చితంగా వాడు దొంగే. అది సైకాలజీ అంటే మానసిక శాస్త్రం.

క్షమాపణ తో, తప్పులు సరిచేసుకుని, కలసి ముందుకు సాగాలి.

మీ నాన్న అంటే మా బాబాయి అన్నా కూడా, విలువ లేకుండా మాట్లాడావు. ఈరోజు 20 కోట్లు ఉన్నాయి, అని అహంకారం తో, బాబాయి ని తక్కువ చేశావు, నీ ఆడియో మాటలే సాక్ష్యం.

మా గురించి మాట్లాడడానికి, నువ్వు ఎవడివి, నీకేం హక్కు ఉంది, అన్న దానికి జవాబు వస్తోంది, కాసేపట్లో లేదా త్వరలో. కాస్త ఆగు, ఓపిక తో. రెచ్చిపోతే, నీకే నష్టం అని మొదటి నుంచి, మొత్తుకున్నా.

రేపు బుధవారం, పండగ సెలవ తీసుకుందాం.

అలాగే 6 ప్రశ్నలు తో పాటుగా, నీకు తెలీకుండానే, ధనం నన్ను అడిగి తీసుకునే కుట్ర, నమ్మించి గొంతు కోసే ప్రయత్నం గురించి కూడా, ఇంటి పెద్ద కొడుకు గా, నువ్వే జవాబు మరియు క్షమాపణ కూడా చెప్పాలి.

చిత్రం ఏమిటి అంటే, బయట చాటు నక్కల ను వదిలేసినా, ఈరోజు న, నీతో పలికే, సొంత అక్క గానీ తమ్ముడు గానీ,

పెద్ద అన్నా నువ్వు అడిగినవి, కొన్ని నిజాలు అబద్ధాలు ఉన్నాయి, ఎవరో మాయ మాటలు చెప్పారు, ఇవి అసలు నిజాలు,

వాడు ఏదో నోరు జారాడు వార్నింగ్ అంతు చూస్తా నువ్వు ఎవరని అన్నాడు, తప్పు ఆ అహంకారం మాటలు, నువ్వు ఎవరో తెలీకుండానే ఏళ్ళు అప్పు అడిగాం అంటే, అందరం దొంగలం అవుతాం అప్పుడు,

క్షమాపణ చెప్పిస్తాం, మన ఇంటి గొడవ, మన ఇంట్లో తేల్చుకుందాం, బయట వారికి సందేశాలు వద్దు, అని ఒకరు కూడా, నీ వైపు సానుభూతి గా, నువ్వు మంచివాడు వి అని, మాట్లాడటం లేదు.

ఎందుకంటే అంత తలనొప్పి బాధ, అందరూ పడ్డారు సంవత్సరం గా, నీతో. ఫోన్ లు, వారికి కూడా ఎత్తవు.

తొందరగా మట్టి పోయించి, చిన్న తమ్ముడు ప్లాట్లు వెంటనే అమ్మే విధంగా, వాడి అప్పులు తొందరగా తీరే విధంగా, నిలబడి మీసం మెలేసే విధంగా, సహాయం చేసి దోవ చూపు, మంచి మనసుతో, తండ్రి లా.

వాడిని అణిచివేయకు ఇబ్బందులు పెట్టి, అలాగే అక్క ను అమ్మ ను కూడా. అక్క ఆ ఊరు నుంచి వచ్చింది, తమ్ముళ్ళు ఉన్నారని అండగా ఉంటారని, నువ్వే ఊళ్ళో పరువు విలువ తగ్గిస్తూ, కన్నీళ్ళు పెట్టిస్తే ఎలా?

కరోనా కు, హైదరాబాద్ అటు ఇటు గాలికి తిరగకుండా, ఎవరినీ ఇల్లు దాటనీయకుండా, ఇంట్లో నే ఉండు. ఫోన్ లు అందరికీ ఎత్తి, మర్యాద గా జవాబు చెప్పు. తప్పు ఉంటే, క్షమించండి కాస్త సమయం నెల ఇవ్వండి, అని అప్పుల వారికి లేదా బంధువులు కూ చెప్పు. బాబాయి కుటుంబం క్షేమం కోరే అన్న.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2117 General Articles and views 1,877,437; 104 తత్వాలు (Tatvaalu) and views 225,915
Dt : 19-Apr-2021, Upd Dt : 19-Apr-2021, Category : General
Views : 894 ( + More Social Media views ), Id : 1117 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : family , eldest , son , accountable , injustice , brother , sister
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content