అందరూ ఎగతాళి గా, నీతులు చెప్పేవారే అందరూ, ఆచరించే వారు లేరు అని, నన్ను దెప్పిపొడిచారు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1195 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1225 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ఏవండీ మొదట మీ మెసేజ్ లు తలనొప్పి గా, ఇబ్బంది గా ఉండేవి, అని అనిపించేది. కానీ నవంబర్ నుంచి అక్షరం వదలను. నాకు తెలిసినవే అయినా కూడా, నా ఇంట్లో, స్నేహితులతో, నా పని వారు, బంధువులు తో, చెడు పనులు మానిపించాలి అంటే, నేను చెపితే, నన్ను తిడతారేమో అని మొదట మొహమాటం ఉండేది. నాకు మాటలు కూడా సరిగ్గా రావు, గుర్తు రావు, తగ్గ మర్యాద పదాలు తెలీదు.

ఇప్పుడు చాలా తేలికై పోయింది, మీ మెసేజ్ పంపి చదివిస్తున్నా. నేనే కాదూ, ఫలానా చోట ఉన్న ఆయన మాట కూడా, ఇదే అని చెప్తున్నా చూపిస్తున్నా. వాళ్లు అందరూ ఎగతాళి గా, నీతులు చెప్పేవారే అందరూ, ఆచరించే వారు లేరు కదా అని, నన్ను దెప్పిపొడిచారు.

వెంటనే, అన్ని శనివారాలు మీరు పంపే 20 వ్రతాలు, అమ్మ తో చేస్తున్న వి, ఇదుగో ఆచరిస్తున్నారు అని చూపించా. అంతే అందరూ ఏమీ ఎదురు చెప్పలేక, నోరు మూస్తున్నారు. ఎవరు ఏమి తిట్టిన కూడా, మీదోవ మీదే, ఆపవద్దు. అంతే, కనీసం ఒకరి కైనా ఉపయోగం ఉండవచ్చు కొన్ని అయినా, సవాల్ చేస్తున్నా. ఇష్టం లేనివారు చదవరు, వారిని బెత్తం తో కొడతం లేదు కదా, తప్పక చదవాలని, లేకపోతే టిఫిన్ ఉండదు అని.

నా దగ్గర పని చేసే వారంతా, ఇంట్లో కూర్చుని మీ విదేశీ లేదా స్వదేశీ వీడియో లు ఉచితంగా చూస్తున్నారు. ఓహో ఇలా ఉందా అక్కడ అనుకుంటున్నారు. ధన్యవాదాలు.

జవాబు, గురువు గారు, అది మీ మంచి మనసు అంతే, అక్కడ ఏమీ లేదు. ఇవి చాలా సాధారణ విషయాలు. మనకన్నా ఎక్కువ చేసే యోగులు ఎందరో ఉన్నారు, వారి కాలి గోటికి సరిపోము మనము. మీలాంటి పెద్దల ఆశీస్సులు, దైవం అండ ఉన్నంతకాలం, ప్రయత్నం చేద్దాం సాయశక్తులా. ధన్యవాదాలు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1225 General Articles, 47 Tatvaalu
Dt : 12-Mar-2020, Upd Dt : 12-Mar-2020, Category : General
Views : 316 ( + More Social Media views ), Id : 402 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : good works appreciation
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content