APLatestNews.com top Banner

Social Media links
ముదుసలి తల్లి బాధ కోసం, అందరికీ బాధ్యత ఉంది, మరి ముత్యాల కు మాత్రం లేదా? - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

అబ్బాయి నీ బాధ అర్థం అయింది ముదుసలి తల్లి కోసం, అందరికీ బాధ్యత ఉంది అన్నావు మరి, మీ ఇద్దరు ముత్యాల కు మాత్రం లేదా?

జవాబు, ధన్యవాదాలు, పక్క ముదుసలి తల్లి బాధ వినే సమయం ఉన్నందుకు, అదీ కూడా మీకు పుణ్యమే, ఇంత నీచులా బంధువులు అని తెలుసుకోవడానికి.

మా ముత్యాలు కుటుంబం లు ఇద్దరూ కూడా, తల్లి ద్రోహం, ధన వ్యామోహం, పుట్టింటి ద్రోహం, బంధు ద్రోహం కోర్సుల్లో, విదేశీ మాస్టర్ డిగ్రీ చదివారు 2014 లోనే.

స్పష్టంగా, మాకు రావాలసింది వచ్చింది, ఇంక పైసా రాలదు కాబట్టి, దొంగ దోవలో ఆస్తి కొట్టేయాలని చూసినా, బాబాయి లు అడ్డుకున్నారు కాబట్టి, ఇంక ముదసలి తల్లి బాధ్యత మాది కాదు, మేము చూడము, మాకు కుదరదు అని స్పష్టముగా చెప్పారు.

వాళ్ళ అత్త మామలకు కూడా అది అంతా వివరముగా చెప్పిన తర్వాత నే, నేను అమ్మను ఇక్కడి కి తెచ్చాను.

ఇంట్లో ఉంచుతావో, వీధుల్లో వేస్తావో, చంపుకుంటావో నీ ఇష్టం అని, ఆనాడే వదిలేశారు. పిన్ని, వీళ్ళ దగ్గర, ద్రోహం సలహాలు, తీసుకుంటుంది ఏమో అని అనుమానం కూడా. కానీ ఊళ్ళోనే ఎంతో మంది ధనము దోచిన వారికి, ద్రోహ సలహాలు అవసరము లేదు. స్వతహాగా పిన్ని మంచిది.

మా ముత్యాలు లేదా వారి భర్తలు, కన్నతల్లి చోటు కబ్జా అయింది, అని తెలిసి కూడా ఉలకలేదు రెండు ఏళ్లుగా. పాపం మూట గట్టుకుంటున్నారు వడ్డీ తో.

అలాగే ఇప్పుడు కూడా తెలిసే గమ్ముగా ఉంటున్నారు ఉంటారు, ఎవరో తల్లి ధనం కోసం, ఎవరో ఏడుస్తూ ఉంటే, మాకు చిల్లర కమీషన్ రానప్పుడు, మాకెందుకు అని.

వాళ్ళు అన్నం తింటూ ఉంటే, మేమూ బాబాయ్ పిన్ని ని అడిగాము, మీకెందుకు అని తిట్టి పెట్టేశారు, అంటే వారికీ పాపం ఉండదు. నిండా మునిగాక చలి ఎందుకు అనుకుంటే, దైవం ఫలితం కోసం, ఎదురు చూస్తారు ఎప్పుడు లాగనే.



చూడండి జనం ఎలా ఉన్నారో, కన్న తల్లి దండ్రులు ను చూడరు. పిల్లల కు బాధ్యత నేర్పరు. మా బాబాయి పిన్ని, మా తమ్ముడు గురించి కూడా నేను, పొగడాలని ఎదురు చూస్తున్నారు అట్టుంద్ది. చిన్నగా అదీ వస్తుంది.

ఇంకో తల్లి ని చూసేవారినీ మనశ్శాంతి గా ఉండనీయరు. ఆ తల్లి కీ కష్టం నష్టం చేయాలని చూస్తారు. అండగా లేకపోయినా, మనశ్శాంతి గా వదిలేయాలి కదా.

కానీ సత్యం ధర్మం ఉంది. తల్లి , తమ్ముడు, చెల్లెలు కోసం, నా ఈ బాధ ఏడుపు కష్టం తప్పదు. భరించాలి, దేవుడు ఉన్నారు అని. మీరూ నన్ను క్షమించాలి.

ఇది ధనం కోసం అనే కన్నా, బాబాయ్ కుటుంబం పాపాన్ని కడిగే ప్రయత్నం, దేవుని అండ అందించే ప్రయత్నం.


తమ్ముళ్లు, చెల్లెళ్ళు, పెద్దలు, పిన్నలు, మీకూ బాధ్యత ఉంది, ఇంటి ఆడపడుచు లేదా తల్లి గురించి, ఇంకొకరు అడుగుతున్నప్పుడు, మనమూ మన వంతు ముదుసలి తల్లి కోసం అని, ఎవరెవరికి చేర్చాలో వారికి, వాట్సప్ లేదా ఫోన్ ద్వారా.

మీ(మన)ది ఎటూ మీరు అడగలేరు, పక్క వారిది అన్నా ఎత్తి చూపాలి. వారు ఎందుకు పంపావు అని కోపంగా అడిగితే, తల్లి దండ్రులు లేదా అక్క గురించి మీరు సరిచేసుకుంటారు అని చెప్పాము. వద్దు ఊరంతా చదివినా పర్లేదు అంటే, గమ్ముగా ఉంటాము అనాలి.

1. ముదుసలి పెద్దమ్మ, అత్త గురించి అడిగితే దాపరికం ఎందుకు?

2. మరీ ముదుసలి పెద్దమ్మ ధనం దగ్గర కూడా కక్కుర్తి బాగాలేదు, వడ్డీ తో విసిరి కొట్టక, చిన్న మొత్తం కి. గుమస్తాలు కూడా చూస్తున్నారు. అవ్వ.

3. ఇవి మన చుట్టాలు అంతా చదివి, ఏమిటి ఈ కక్కుర్తి అనుకుంటా ఉంటే, కూతురు కొడుకు గా అక్క చెల్లెలు గా, బాధ్యత లేదా ఆపడానికి, సరి చేయడానికి అని.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 744 General Articles, 46 Tatvaalu
Dt : 07-Feb-2020, Upd Dt : 07-Feb-2020, Category : General
Views : 138 ( + More Social Media views ), Id : 322 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : uncle babai money interest business issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content