3 గంటలు లోపు తేడా కూడా, జాతకం, రాశి, నక్షత్ర పాదం మారిపోతుంది - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,048,357; 104 తత్వాలు (Tatvaalu) and views 235,648.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

జాతక రాశి నక్షత్రాలు నమ్మేవారు కు మాత్రమే ఇది. నమ్మకపోయినా కూడా, మన పూర్వీకులకు ఎంత సమాచారం ఒక చోట ఇలా కూర్చి ఇచ్చారో తెలుసుకుంటే, మనకు కళ్ళు తిరుగుతాయి.

మనం పుట్టిన సమయం లో, 3 గంటలు తేడా వచ్చినా కూడా, జాతకం మరియు రాశి మారిపోతుంది, ఎందుకంటే నక్షత్ర పాదం మారుతుంది కాబట్టి. మనకు తెలుసు కదా, చిత్త మొదటి 2 పాదాలు కన్యారాశి లో ఉంటే, మిగతా 2 పాదాలు తులారాశి లో ఉంటాయి. లింక్ లో చిత్రం 2 చూడండి. ఇంకా కరణం, యోగం కూడా మారుతాయి.

నక్షత్ర పాదం మారడం వలన, మన బుద్ధి తత్వం మారిపోతాయి. అందుకే జాతకం లో, సమయం కూడా కరెక్టు గా ఉండాలి.

చాలా మంది ని చూస్తూ ఉంటాము, వీడు గట్టిగా ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటాడు, ఇంకొకరిని నిమిషాల కు మారతారు అంటాము. అదీ రాశులలో చెప్పారు, చర , స్ధిర , ద్విస్వభావ రాశులు గా. మిధునం ద్విస్వభావ, వృశ్చికం స్ధిర, మకరం చర. చిత్రం 5 చూడండి.

నక్షత్రం ను బట్టి, త్రిగుణాలను కూడా చెప్పారు. చిత్రం 11 చూడండి. చిత్ర నక్షత్రం వారు, తమో గుణం, అశ్వని రజోగుణం, రేవతి సత్వగుణం పాళ్ళు ఎక్కువ అని. ఇవి కలవడం లేదంటే, మన వివరాలు కరెక్టు కాకపోవచ్చు కదా. పెద్దలు ఆనాడు లేదా ఈనాడు, షుమారు సమయం వేసి ఉంటారు. కొంత మంది ఏ వివరాలు లేకుండా, పేరుని బట్టి చూసుకుంటారు.

అంటే సమయం, రోజు కరెక్టు గా ఉంటే, కొంత లేదా కొన్ని లక్షణాలు అయినా, ఆ మనిషి గురించి అంటే మన గురించి మనం తెలుసుకోవచ్చు, ఒహో ఇలా ఉంది, ఇలా మారుతాను అని ప్రయత్నము చేయవచ్చు.

మీ పుట్టిన తేదీ, సమయం ను బట్టి, రాశి, నక్షత్ర పాదం ను బట్టి, లింక్ లో ఉన్న చిత్రం ఆధారంగా మీ స్వభావం మీరే తెలుసుకోండి. ఓపిక ఉంటే, ఇంకా చాలా వివరాలు ఉన్నాయి చిత్రం ల లో, మీరే చూసుకోవాలి మరి.

ఇవి కేవలం జాగ్రత్తలు కోసమే మిత్రమా. అందుకే పెళ్లి అప్పుడు, ఇవన్నీ జాగ్రత్తగా చూస్తారు, కలకాలం కలసి ఉండాలని. ఉదాహరణకు మేక, పులి గణమునకు పెళ్ళి చేస్తే, జీవితాంతము భయము పోట్లాటలతో ఉంటుంది కదా ప్రయాణం.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,048,357; 104 తత్వాలు (Tatvaalu) and views 235,648
Dt : 03-Sep-2020, Upd Dt : 03-Sep-2020, Category : General
Views : 991 ( + More Social Media views ), Id : 674 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : 3 hours diff , horoscope , zodiac , star , pada
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content